Gaddi Gulabi Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి.. లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Gaddi Gulabi Benefits : గ‌డ్డి గులాబి మొక్క‌.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క‌ను నాచు పూల మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎటువంటి నేల‌లోనైనా ఈ మొక్క సుల‌భంగా పెరుగుతుంది. గ‌డ్డి గులాబి పూలు చూడ‌డానికి చాలా అందంగా ఉంటాయి. చాలా మంది ఇంటి పెర‌ట్లో ఈ మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క నేల‌పై చాలా పొడ‌వుగా పాకుతూ పెరుగుతుంది. … Read more

Chakkera Pongali Recipe : పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ చ‌క్కెర పొంగ‌లి.. అంద‌రికీ న‌చ్చుతుంది.. మొత్తం తినేస్తారు..

Chakkera Pongali Recipe : చాలా సుల‌భంగా, త్వర‌గా త‌యారు చేసుకోగ‌లిగిన తీపి వంట‌కాల్లో చ‌క్కెర పొంగ‌లి ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చ‌క్కెర పొంగ‌లిని ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. దీని రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. చ‌క్కెర పొంగ‌లిని త‌ర‌చూ త‌యారు చేస్తూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికి దీనిని మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Curd And Buttermilk : పెరుగు లేదా మ‌జ్జిగ‌ను రోజూ తీసుకుంటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Curd And Buttermilk : మ‌నం రోజూ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాం. అలాగే పెరుగు నుండి త‌యారు చేసిన మ‌జ్జిగ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. మ‌న‌లో కొంత మంది మ‌జ్జిగ‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. రోజూ భోజ‌నంలో కూడా ఒక‌టి లేదా రెండు గ్లాసుల మ‌జ్జిగ‌నే తీసుకుంటూ ఉంటారు. అస‌లు మ‌జ్జిగ‌ను తాగ‌డం మంచిదేనా.. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల లాభామా, న‌ష్ట‌మా.. మ‌జ్జిగ‌ను తీసుకోక‌పోతే ఏమ‌వుతుంది.. పెరుగు మంచిదా లేదా మ‌జ్జిగ మంచిదా అనే … Read more

Raisins Benefits : దీన్ని రోజూ తాగితే.. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.. ర‌క్త‌హీన‌త అన్న‌ది ఉండ‌దు..

Raisins Benefits : మ‌నం ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఇంట్లో త‌యారు చేసుకున్న‌ ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శించి నోటి దుర్వాస‌న రాకుండా ఉంటుంది. నీర‌సం, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు … Read more

Perfect Upma Recipe : ఉప్మాను చేసే స‌రైన ప‌ద్ధ‌తి ఇది.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Perfect Upma Recipe : ఉప్మా.. మ‌నం అల్పాహారంలో భాగంగా దీనిని కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ ఈ ఉప్మాను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. క్యారెట్, క్యాప్సికం, బ‌ఠాణీ ఏది వేసి చేసిన కూడా ఈ ఉప్మాను చాలా మంది తిన‌రు. ఇంట్లో తిన‌డానికి ఏమి ఉండ‌న‌ప్పుడు, ల్పాహారం త‌యారు చేసుకోవ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు దీనిని త‌యారు చేసుకుని ఇస్టం లేక‌పోయిన తింటుంటారు. స‌రిగ్గా వండాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. … Read more

Narala Balaheenatha : ఈ ఒక్క చిట్కాతో న‌రాల బ‌ల‌హీన‌త మాయం.. ఏం చేయాలంటే..?

Narala Balaheenatha : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారిని కూడా మ‌నం చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది ర‌క్త‌నాళాల‌ను, న‌రాల‌ను ఒక‌టే అని అనుకుంటారు. కానీ ర‌క్త‌నాళాలు వేరు. న‌రాలు వేరు. ర‌క్త‌నాళాల ద్వారా ర‌క్తం అవ‌య‌వాల‌కు చేర‌వేయ‌బ‌డుతుంది. న‌రాలు సంకేతాల‌ను చేర‌వేస్తాయి. మెద‌డు నుండి వ‌చ్చిన సంకేతాల‌ను న‌రాలు వెన్నుపాము ద్వారా చేతుల‌కు, కాళ్ల‌కు ఇత‌ర అవ‌య‌వాల‌కు చేర‌వేస్తాయి. అలాగే ఇత‌ర … Read more

Motichoor Laddu Recipe : ల‌డ్డూల‌ను ఇలా చేశారంటే.. అచ్చం స్వీట్ షాపుల్లోలా వ‌స్తాయి.. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌రు..

Motichoor Laddu Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మోతిచూర్ ల‌డ్డూ ఒక‌టి. వీటి రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. చాలా మంది ఈ ల‌డ్డూల‌ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాదు అని భావిస్తారు. కానీ కొద్దిగా ఓపిక ఉండాలే కానీ అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే ఈ మోతిచూర్ ల‌డ్డూల‌ను మ‌నం … Read more

Phool Makhana And Sesame Seeds : వీటిని తింటే శ‌రీరంలో ఎలాంటి నొప్పులు అయినా స‌రే తగ్గుతాయి.. 100 ఏళ్లు వ‌చ్చినా ఎముక‌లు బ‌లంగా ఉంటాయి..

Phool Makhana And Sesame Seeds : మూడు పూట‌లా తిన్న‌ప్ప‌టికి కొందరు ఎప్పుడూ చూసిన చాలా నీర‌సంగా ఉంటారు. త‌ర‌చూ అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. ఎంత తిన్న‌ప్ప‌టికి శ‌రీరానికి స‌రైన పోష‌కాలు అంద‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలా నీర‌సంగా ఉంటార‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాలు అంద‌క పోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త‌, ఎముక‌లు బ‌ల‌హీనంగా త‌యార‌వ్వ‌డం, జ్ఞాప‌క‌శక్తి త‌గ్గ‌డం, కండ‌రాలు బ‌ల‌హీనంగా త‌యార‌వ్వ‌డం, శ‌రీరంలో నొప్పులు పెర‌గ‌డం, గుండె వేగంగా కొట్టుకోవ‌డం, చ‌ర్మం పాలిపోవ‌డం, ఆక‌లి … Read more

Instant Wheat Idli : గోధుమ ర‌వ్వ‌తో అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇడ్లీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Instant Wheat Idli : ఇడ్లీల‌ను సాధార‌ణంగా చాలా మంది త‌ర‌చూ చేస్తుంటారు. తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఉత్త‌మ‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఇడ్లీలు కూడా ఒక‌టి. అయితే ఇడ్లీల్లో తెల్ల ర‌వ్వ క‌లుపుతారు. క‌నుక అది అంద‌రికీ మంచిది కాదు. కానీ గోధుమ ర‌వ్వ‌ను వేసి కూడా ఇడ్లీల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య‌క‌రం కూడా. గోధుమ ర‌వ్వ‌తో ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ ర‌వ్వ ఇడ్లీల త‌యారీకి కావ‌ల్సిన … Read more

Health Tips : దీన్ని రోజూ పిడికెడు తినండి చాలు.. య‌వ్వ‌నం ఉర‌క‌లు పెడుతుంది.. వ‌యస్సు రివ‌ర్స్ గేర్‌లో వెళ్తుంది..

Health Tips : వ‌య‌సు పెరుగుతున్న కూడా చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌న‌బ‌డాల‌ని మ‌న‌లో చాలా మంది కోరుకుంటుంటారు. ఈ మ‌ధ్య కాలంలో ఇలా య‌వ్వ‌నంగా క‌న‌బ‌డ‌డానికి చాలా ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. మార్కెట్ లో దొరికే ప్ర‌తి సౌంద‌ర్య సాధ‌నాన్ని తెచ్చుకొని వాడుతున్నారు. సౌంద‌ర్య ఉత్ప‌త్తుల ద్వారా కాకుండా మ‌నం తీసుకునే ఆహారం ద్వారా కూడా మ‌నం య‌వ్వ‌నాన్ని పెంచుకోవ‌చ్చు. మ‌నం తీసుకునే ఆహారాల్లో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. విట‌మిన్ ఇ శ‌రీరంలోని క‌ణాన్ని, అవ‌య‌వాన్ని, … Read more