Cashews And Almonds : జీడిప‌ప్పు, బాదంప‌ప్పుల‌ను రోజూ తింటున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..!

Cashews And Almonds : బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు వంటి డ్రైఫ్రూట్స్ ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని మ‌నంద‌రికి తెలుసు. వైద్యుల కూడా వీటిని ఆహారంగా తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. ఈ బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటాయి. తిన్నా కొద్ది తినాల‌నిపించేత రుచిగా ఇవి ఉంటాయి. చాలా మందికి వీటి మీద చాలా అపోహాలు ఉన్నాయి. ఈ డ్రైఫ్రూట్స్ ను ఎవ‌రు ప‌డితే … Read more

Bagara Rice Recipe : చికెన్‌, మ‌ట‌న్‌ల‌లోకి అదిరిపోయేలా.. బ‌గారా రైస్‌.. త‌యారీ ఇలా..!

Bagara Rice Recipe : మ‌నం చికెన్, మ‌ట‌న్ ల‌తో పాటు వంటింట్లో వివిధ ర‌కాల మ‌సాలా కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ మ‌సాలా కూర‌ల‌ను తిన‌డానికి అప్పుడ‌ప్పుడూ బ‌గారా అన్నాన్ని కూడా వండుతూ ఉంటాం. మ‌సాలా దినుసులు వేసి చేసే ఈ బ‌గారా అన్నం చాలా రుచిగా ఉంటుంది. మ‌సాలా కూర‌ల‌ల్లోకి ఈ అన్నం చ‌క్క‌గా ఉంటుంది. ఈ బ‌గారా అన్నాన్ని అంద‌రికి న‌చ్చే విధంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అలాగే త‌యారీకి కావ‌ల్సిన … Read more

Black Hair : తెల్ల జుట్టును చాలా త్వ‌ర‌గా న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.. మ‌ళ్లీ జుట్టు తెల్ల‌గా మార‌దు..

Black Hair : మారిన జీవ‌న‌విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణ కాలుష్యం మ‌న‌ల్ని అనేక ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల బ‌డ‌డం, జుట్టు పొడి బారడం, జుట్టు చిట్ల‌డం వంటి అనేక జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం అనేక ర‌కాల హెయిర్ స్ప్రేల‌ను, హెయిర్ ప్యాక్ ల‌ను వాడుతూ ఉంటాం. బ‌య‌ట … Read more

Palakura Pappu Recipe : పాల‌కూర ప‌ప్పును ఇలా చేస్తే.. క‌మ్మ‌నైన రుచి వ‌స్తుంది.. ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Palakura Pappu Recipe : మ‌న ఆరోగ్యానికి ఆకుకూర‌లు ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌లో మ‌న శ‌రీరానికి అవస‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉన్నాయి. పాల‌కూరను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌తో చేసుకోదగిన వంట‌కాల్లో పాల‌కూర ప‌ప్పు కూడా ఒక‌టి. స‌రిగ్గా చేయాలే కానీ ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. పాల‌కూర … Read more

Flax Seeds With Curd : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, గుండె జ‌బ్బులు ఉండ‌వు..

Flax Seeds With Curd : మ‌న ఇంట్లో త‌యారు చేసుకున్న ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జ్ఞాప‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, మోకాళ్ల నొప్పులు కూడా త‌గ్గుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి స‌మ‌స్య‌ల‌తో … Read more

Pandu Mirchi Allam Pachadi : పండు మిర్చి అల్లం ప‌చ్చ‌డి.. ఇడ్లీ, దోశ‌, అన్నం, చ‌పాతీ.. ఎందులోకి అయినా స‌రే రుచిగా ఉంటుంది..

Pandu Mirchi Allam Pachadi : మ‌నం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం, రాత్రి చేసే భోజ‌నాల్లో ప‌చ్చ‌ళ్ల‌ను ఎక్కువ‌గా తింటుంటాం. వాటిల్లో అల్లం ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. దీన్ని కొంద‌రు కేవ‌లం బ్రేక్‌ఫాస్ట్ కోసం త‌యారు చేస్తుంటారు. ఇడ్లీలు, దోశ‌లు వంటి వాటితో తింటుంటారు. కొంద‌రు కేవ‌లం అన్నంతోనే తినేలా చేస్తారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే అల్లం ప‌చ్చ‌డిని బ్రేక్‌ఫాస్ట్‌ల‌తోపాటు అన్నంలోనూ క‌లిపి తిన‌వ‌చ్చు. ఇది రెండింటికీ ప‌నిచేస్తుంది. దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. … Read more

Pimples Home Remedies : ఈరోజే ఇలా చేయండి.. ఒక్క మొటిమ‌, మ‌చ్చ కూడా ఉండ‌దు..!

Pimples Home Remedies : మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. మొటిమ‌లు, మొటిమ‌ల వ‌ల్ల క‌లిగే మ‌చ్చ‌లు మ‌న‌ల్ని ఇబ్బందిపెడుతూ ఉంటాయి. మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి మార్కెట్ లో దొరికే ఆయింట్ మొంట్ ల‌ను, క్రీములను వాడుతూ ఉంటారు. ముఖం పై వ‌చ్చే మొటిమ‌ల‌ను మ‌నం స‌హ‌జ సిద్దంగా కూడా త‌గ్గించుకోవ‌చ్చు. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మొటిమ‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మొటిమ‌ల‌ను త‌గ్గించే కొన్ని … Read more

Atukula Chuduva Recipe : పేప‌ర్ అటుకుల‌తో చేసే చుడువా.. సాయంత్రం స‌మ‌యంలో తింటే టేస్టీగా ఉంటుంది..

Atukula Chuduva Recipe : సాధార‌ణంగా చాలా మంది స్నాక్స్ రూపంలో ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. వాటిల్లో అటుకులు కూడా ఒక‌టి. పేప‌ర్ అటుకుల‌తో చేసే చుడువా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని బ‌య‌ట షాపుల్లో కొంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే మ‌నం ఎంతో రుచిగా ఉండే చుడువాను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది కూడా బ‌య‌ట ల‌భించేలా రుచిని క‌లిగి ఉంటుంది. దీన్ని త‌యారు చేయ‌డం కూడా ఎంతో సుల‌భం. పేప‌ర్ అటుకుల‌తో చుడువాను ఎలా … Read more

Teeth Pain Remedy : ఈ చిట్కాను పాటిస్తే.. దంతాల నొప్పి త‌గ్గుతుంది.. గార‌పోయి దంతాలు మెరుస్తాయి..

Teeth Pain Remedy : మ‌న చ‌క్క‌టి చిరున‌వ్వులో దంతాలు ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న దంతాలు తెల్ల‌గా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌న న‌వ్వు అందంగా ఉంటుంది. కానీ ప్ర‌తి ఒక్క‌రి దంతాలు తెల్ల‌గా ఉండ‌వు. అలాగే దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. దంతాల నొప్పులు, దంతాలు పుచ్చిపోవ‌డం, దంతాలు ప‌చ్చ‌గా మార‌డం, దంతాలు వ‌దులుగా మార‌డం వంటి అనేక దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే … Read more

Chekkalu Recipe : క‌ర‌క‌ర‌లాడేలా చెక్క‌ల‌ను ఇలా త‌యారు చేస్తే.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..

Chekkalu Recipe : మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని త‌యారు చేసుకుని స్నాక్స్ గా తింటూ ఉంటాం. పిండి వంట‌ల‌ను పండ‌గ‌ల స‌మ‌యంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా మ‌నం త‌యారు చేసే పిండి వంట‌ల్లో చెక్క‌లు కూడా ఒక‌టి. ఈ వంట‌కం మ‌నంద‌రికి తెలిసిందే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దాదాపుగా వీటిని అంద‌రూ త‌యారు చేస్తూ ఉంటారు. కానీ కొంద‌రూ ఎంత‌ ప్ర‌య‌త్నించిన వీటిని … Read more