Mushroom Masala Curry : పుట్ట‌గొడుగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Mushroom Masala Curry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో పుట్ట గొడుగులు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప్ర‌స్తుత త‌రుణంలో ఇవి అన్నీ కాలాల్లోనూ మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తున్నాయి. పుట్ట గొడుగ్గుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పుట్టగొడుగుల‌తో మ‌నం అనేక‌ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా … Read more

Acidity Remedies : గ్యాస్‌, క‌డుపులో మంట‌.. ఎంత తీవ్రంగా ఉన్నా స‌రే.. ఇలా చేస్తే 2 నిమిషాల్లో మాయ‌మ‌వుతుంది..

Acidity Remedies : మారిన జీవ‌న విధానం కార‌ణంగా చాలా మంది ప‌నుల్లో ప‌డి స‌మాయానికి ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు. ఇలా స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల క‌డుపులో గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. వీటిలో ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ స‌మ‌స్య అంద‌రిని వేధిస్తూ ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే మ‌నం భ‌విష్య‌త్తుల్లో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా గ్యాస్, ఎసిడిటీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు … Read more

Moong Dal Salad : దీన్ని రోజూ ఒక క‌ప్పు తింటే చాలు.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..

Moong Dal Salad : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది నూనెతో చేసిన చిరుతిళ్ల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. కొంద‌రు బేక‌రీ ప‌దార్థాల‌ను తింటుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా.. మ‌న‌కు కీడు జ‌రుగుతుంది. క‌నుక సాయంత్రం పూట ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో పెస‌ల స‌లాడ్ కూడా ఒక‌టి. దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఎంతో వేగంగా చేసుకోవ‌చ్చు. పెస‌ల స‌లాడ్‌ను … Read more

Strong Body : శ‌రీరానికి స్పీడ్‌గా కండ ప‌ట్టి బ‌లంగా త‌యారు కావాలంటే.. ఇలా చేయాలి..!

Strong Body : మ‌న‌లో అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క ఇబ్బంది ప‌డే వారితో పాటు బ‌రువు ఎలా పెర‌గాలో తెలియ‌క ఇబ్బంది ప‌డే వారు కూడా ఉంటారు. వ‌య‌సుకు త‌గినంత బ‌రువు ఉండ‌డం చాలా అవ‌స‌రం. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే బ‌రువు పెర‌గాలని చాలా మంది జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకుంటూ ఉంటారు. దీని వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి … Read more

Boondi Laddu : బూంది లడ్డూల‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Boondi Laddu : తీపిని ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో బూందీ ల‌డ్డూలు కూడా ఒక‌టి. వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ ల‌డ్డూలు మ‌న‌కు బ‌యట స్వీట్ షాపుల్లో కూడా ల‌భ్య‌మ‌వుతాయి. ఈ బూందీ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టి సారిగా చేసే వారు కూడా వీటిని సులువుగా … Read more

Beauty Tips : మీ ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపు పోవాలంటే.. ఇది రాయాలి..

Beauty Tips : ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన జీవన విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ముఖం పై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముఖం న‌ల్ల‌గా మార‌డం, పిగ్మెంటేష‌న్ వంటి చ‌ర్మ సమ‌స్య‌లు చిన్నా, పెద్దా అనే తేడా లేకుందా అంద‌రిని వేధిస్తున్నాయి. ర‌సాయ‌నాలు క‌లిగిన సౌంద‌ర్య సాధ‌నాలు వాడ‌డం వ‌ల్ల కూడా ఈ చ‌ర్మ స‌మ‌స్య‌లు తలెత్తె అవ‌కాశం ఉంది. ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేని ఇంటి … Read more

Guthi Vankaya Kura Recipe : గుత్తి వంకాయ కూర‌ను ఇలా వండితే.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Guthi Vankaya Kura Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌ల్లో కూడా మ‌న శ‌ర‌రానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల్లో ఒక ర‌క‌మైన గుత్తి వంకాయ‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటాం. గుత్తి వంకాయ‌ల‌తో చేసే మ‌సాలా కూరను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. త‌ర‌చూ చేసే గుత్తి వంకాయ కూర కంటే కింద చెప్పిన … Read more

Heart Palpitations : గుండెల్లో ద‌డ‌, ఆందోళ‌న వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయండి.. వెంట‌నే క్ష‌ణాల్లో త‌గ్గిపోతాయి..

Heart Palpitations : గుండె ద‌డ‌.. మ‌న‌ల్ని వేధించే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. గుండె ద‌డ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య తలెత్త‌డానికి ముఖ్య‌మైన కార‌ణాల్లో ఆందోళ‌న ఒక‌టి. భ‌యానక‌మైన వాటిని చూసినా, ఒత్తిడికి గురి అయినా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా ఆల్కాహాల్ ను ఎక్కువ‌గా తీసుకున్నా కూడా గుండె ద‌డ స‌మ‌స్య … Read more

Usirikaya Pulihora : ఉసిరికాయ‌ల‌తో పులిహోర ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు.. క‌మ్మ‌ని రుచి.. ఆరోగ్య‌క‌రం..!

Usirikaya Pulihora : సాధార‌ణంగా మ‌న‌కు పులిహోర అంటే చింత‌పండు, మామిడి కాయ‌లు, నిమ్మ‌కాయ‌లు వేసి చేసేది గుర్తుకు వ‌స్తుంది. ఇవ‌న్నీ భిన్న ర‌కాల రుచుల‌ను క‌లిగి ఉంటాయి. అందులో భాగంగానే చాలా మంది వీటితో పులిహోర చేసుకుని తింటుంటారు. అయితే ఉసిరికాయ‌ల‌తోనూ పులిహోర చేయ‌వ‌చ్చు. ఇది కూడా ఇత‌ర పులిహోర‌ల మాదిరిగానే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఉసిరికాయ‌లు బాగా ల‌భిస్తాయి. క‌నుక వాటితో పులిహోర చేసుకుని తినాలి. దీంతో రుచికి రుచి.. … Read more

Fat Reducing Tips : కొవ్వును క‌రిగించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..!

Fat Reducing Tips : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో కొలెస్ట్రాల్ ఒక‌టి. చాలా త‌క్కువ మొత్తంలో ఇది మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌వుతుంది. క‌ణాల నిర్మాణానికి, ఈస్ట్రోజ‌న్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల త‌యారీలో, విట‌మ‌నిం డి త‌యారీలో, శరీరం జీవ‌క్రియ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డానికి కొలెస్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే మన శ‌రీరంలో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. కొలెస్ట్రాల్ ర‌క్తంలో ద్ర‌వ రూపంలో ఉంటుంది. దీనిలో ఎల్ డి … Read more