Black Spots : ముఖంపై ఉండే మంగు మ‌చ్చ‌ల‌ను తొల‌గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Black Spots : మ‌న ప్ర‌మేయం లేకుండానే ముఖం న‌ల‌ల్గా అక్క‌డ‌క్క‌డ వివ‌ర్ణ‌మై పోతూ ఉంటుంది. ముదురు రంగులో ర‌క‌ర‌కాల ఆకారాలు ముఖాన్ని ఆక్ర‌మించేస్తూ ఉంటాయి. ఇత‌రత్రా ఏ ఇబ్బంది పెట్ట‌ని ఈ మ‌చ్చ‌లు మ‌న‌సులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. అంద‌మైన ముఖాన్ని అంద‌విహీనం చేసే ఈ మ‌చ్చ‌ల‌ను మంగు మ‌చ్చ‌లు అని అంటారు. ఈ మ‌చ్చ‌లు ముఖం రెండు వైపులా బుగ్గ‌ల పై నుండి ముక్కు వ‌ర‌కు వ్యాపిస్తాయి. ముఖం తో భుజాలు, వీపు, … Read more

Konaseema Pottikkalu : మీకు కోన‌సీమ పొట్ట‌క్క‌ల గురించి తెలుసా.. ఇలా చేస్తే క‌మ్మ‌ని రుచితో వ‌స్తాయి..!

Konaseema Pottikkalu : పొట్టిక్క‌లు.. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఉద‌యం అల్పాహారంలో భాగంగా చేసే ఈ పొట్టిక్క‌లు చూడ‌డానికి ఇడ్లీ వ‌లే ఉన్న‌ప్ప‌టికి వీటి త‌యారీ ప్ర‌త్యేకంగా ఉంటుంది. ప‌సు ఆకుల్లో వేసి ఈ పొట్టిక్క‌ల‌ను త‌యారు చేస్తారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కోన‌సీమ పొట్టిక‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోన‌సీమ … Read more

Hair Growth Remedy : రాలిన జుట్టు మ‌ళ్లీ ఒత్తుగా, దృఢంగా పెర‌గాలంటే.. ఈ నూనె రాయాలి..!

Hair Growth Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. పైగా చుండ్రు స‌మ‌స్య కూడా ఇబ్బంది పెడుతుంది. ఇవే కాకుండా మ‌న‌ల్ని వేధించే మ‌రో సమ‌స్య తెల్ల జుట్టు. తెల్ల జుట్టు కార‌ణంగా చిన్న వ‌య‌సులోనే పెద్ద వారిగా క‌న‌బ‌డ‌తారు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక … Read more

Sweet Corn : స్వీట్ కార్న్‌తో ఆరోగ్యానికి మేలు చేసేలా స్వీట్‌.. త‌యారీ ఎంతో సుల‌భం..!

Sweet Corn : తీపిని ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. వారికి త‌గిన‌ట్టు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ర‌క‌ర‌కాల స్వీట్స్ ల‌భిస్తూ ఉంటాయి. అలాగే ఇంట్లో కూడా ర‌క‌ర‌కాల స్వీట్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కానీ వీటి త‌యారీలో పంచ‌దార‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. అదేవిధంగా నూనె లేదా నెయ్యిని కూడా ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటారు. ఇలా త‌యారు చేసిన స్వీట్స్ ను మ‌నం ఎక్కువ మోతాదులో తిన‌లేము. వీటిని తిన‌డం … Read more

Healthy Drink : ఒక్క గ్లాస్ తాగితే.. షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు, కిడ్నీ స్టోన్లు, గ్యాస్‌, అసిడిటీ.. అన్నీ మాయం..!

Healthy Drink : బార్లీ గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. బార్గీ గింజ‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని ఎక్కువ‌గా బీర్ల త‌యారీలో ఉప‌యోగిస్తారు. బార్లీ గింజ‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఈ బార్లీ గింజ‌ల‌తో త‌యారు చేసిన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ … Read more

Marriage : పెళ్లి ఏ వ‌య‌స్సులో చేసుకుంటే మంచిది..? నిపుణులు ఏమంటున్నారు..?

Marriage : ప్ర‌స్తుత కాలంలో చ‌దువులు, ఉద్యోగాలు, జీవితంలో స్థిర‌ప‌డాల‌ని స్త్రీ, పురుషుల బేధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు జీవితంలో ప‌రిగెడుతున్నారు. స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ త‌మ కంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. దీని కార‌ణంగా వివాహం చేసుకోవ‌డం ఆల‌స్యం అవుతుంది. వారు ఎంచుకున్న రంగాల్లో రాణించాల‌నే తాప‌త్ర‌యంతో పిల్ల‌ల విష‌యాన్ని కూడా వాయిదా వేస్తున్నారు. దీని కార‌ణంగా చాలా మంది సంతానలోపంతో బాధ‌ప‌డుతున్నారు. ప్రస్తుత కాలంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఎక్క‌వవుతున్నారు. … Read more

Facial Glow : ముఖాన్ని కాంతివంతంగా మార్చే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..!

Facial Glow : ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వంటి కార‌ణాల చేత చ‌ర్మం త్వ‌ర‌గా పాడైపోవ‌డం, చ‌ర్మం న‌ల్ల‌గా మారడం వంటి వాటితో అనేక ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది ర‌సాయ‌నాలు క‌లిగిన సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడుతుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు తగ్గ‌క‌పోగా మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కొన్ని ర‌కాల ఇంటి … Read more

Champaran Chicken : బీహార్‌కు చెందిన వంట‌కం.. చంపార‌న్ చికెన్‌.. రుచి అద్భుతంగా ఉంటుంది.. త‌యారీ ఇలా..

Champaran Chicken : హైద‌రాబాద్ బిర్యానీ, తాపేశ్వ‌రం మ‌డ‌త కాజా, ఆత్రేయ‌పురం పూత రేకులు.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంట‌కం ప్ర‌సిద్ది చెందుతుంది. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో చంపార‌న్ ప్రాంతంలో వండే చికెన్ కూడా చాలా ప్ర‌సిద్ది పొందింది. ఈ చికెన్ ను త‌యారు చేసే విధానం ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ప్ర‌త్యేక‌మే అయిన‌ప్ప‌టికి ఈ చికెన్ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ చంపార‌న్ చికెన్ … Read more

Gas Trouble Remedies : రోజూ రాత్రి ప‌డుకునే ముందు దీన్ని తాగితే.. గ్యాస్ అన్న‌ది ఉండ‌దు.. పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది..!

Gas Trouble Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ ట్ర‌బుల్ ఒకటి. క‌డుపులో ఆమ్లాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఆధునిక కాలంలో మారిన జీవ‌న‌శైలి, స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం, తీవ్ర మాన‌సిక ఒత్తిడి, త‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం, స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వాటిని గ్యాస్ స‌మ‌స్య రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. క‌ద‌ల‌కుండా ఎక్కువ‌సేపు ఒకేచోట కూర్చోవ‌డం, అధికంగా టీ, కాఫీలు తాగ‌డం వంటి వాటిని కూడా ఈ స‌మ‌స్య‌కు … Read more

Shankhpushpi Tea : షుగర్‌, రక్త శుద్ధి, రోగ నిరోధక శక్తికి దివ్యమైన ఔషధం.. శంఖపుష్పి టీ.. తయారీ ఇలా..!

Shankhpushpi Tea : ప్రస్తుత తరుణంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. దీంతో ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వాటిల్లో హెర్బల్‌ టీ లు కూడా ఒకటి. చాలా మంది రోజూ భిన్న రకాల హెర్బల్‌ టీలను తాగుతున్నారు. అయితే వాటిల్లో చేర్చుకోదగిన వాటిలో శంఖపుష్పి టీ కూడా ఒకటి. ఈ టీని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టీకి ఉపయోగించే పువ్వులు కూడా మన ఇంటి చుట్టు పక్కల … Read more