Unwanted Hair On Upper Lip : పై పెదవి రోమాలకు శాశ్వత పరిష్కారం.. సులభంగా ఇలా తొలగించుకోవచ్చు..!
Unwanted Hair On Upper Lip : అవాంఛిత రోమాలు.. ఈ సమస్యతో బాధపడే స్త్రీల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందని చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా చాలా మంది నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బండి పడుతుంటారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలా మంది వ్యాక్సింగ్, త్రెడ్డింగ్ వంటి పద్దతులను అనుసరిస్తారు. వీటి కారణంగా ఆ భాగంలో చర్మం నల్లగా, కఠినంగా మారే అవకాశం ఉంది. ఎటువంటి నొప్పి దుష్ప్రభావాలు లేకుండా … Read more









