Dates With Honey : తేనెలో ఖ‌ర్జూరాల‌ను నాన‌బెట్టి ప‌ర‌గ‌డుపునే తినాలి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..

Dates With Honey : తేనెంత తియ్య‌టిది మ‌రొక‌టిది లేద‌ని మ‌నం తియ్య‌ద‌నానికి పోలిక‌కు తేనెను సూచిస్తూ ఉంటాం. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అపురూప‌మైన వ‌రం తేనె అని చెప్ప‌వ‌చ్చు. అద్భుత‌మైన తియ్య‌ద‌నం, అరుదైన ల‌క్ష‌ణాలు క‌లిగిన తేనె స‌హ‌జ సిద్ద‌మైన యాంటీ బ‌యాటిక్. శ‌రీరానికి శ‌క్తిని ఇస్తూనే బ‌రువు పెర‌గ‌కుండా చేస్తుంది తేనె. అందుకే మ‌న పెద్ద వారు తేనెను స‌ర్వ‌రోగ‌నివారిణి అంటారు. ఎన్నో అనారోగ్యాల‌కు తేనె చ‌క్క‌టి ఔష‌ధంలా ప‌ని చేస్తుంది. అదే విధంగా ఏ … Read more

Corn Dosa : మొక్కజొన్న దోశల తయారీ ఇలా.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటాయి..

Corn Dosa : మొక్కజొన్నలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఉడకబెట్టి లేదా వేయించి తింటారు. వీటితో గారెలు కూడా చేస్తారు. అయితే మొక్కజొన్నతో దోశలను కూడా తయారు చేయవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చేయడం కూడా సులభమే. మొక్కజొన్న దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్న దోశల తయారీకి కావల్సిన పదార్థాలు.. మొక్కజొన్నలు – మూడు కప్పులు, ఎండు మిర్చి – రెండు, పచ్చి మిర్చి … Read more

Asthma : ఆస్త‌మా స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Asthma : మ‌న‌ల్ని వేధించే శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఆస్థ‌మా ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతారు. ఆస్థ‌మా బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఆస్థ‌మా ఉన్న వారు ధూమ‌పానానికి, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. శీత‌ల పానీయాలు, ఐస్ క్రీమ్స్, చ‌ల్ల‌టి నీరు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంట్లో బూజు దుల‌ప‌డం, వ‌ర్షంలో త‌డ‌వ‌డం, ఎక్కువ సేపు ఈత కొట్ట‌డం చేయ‌కూడ‌దు. కొన్ని … Read more

Egg Samosa : సాధార‌ణ స‌మోసాలు స‌రే.. ఎగ్ స‌మోసాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Egg Samosa : మ‌న‌లో చాలా మందికి భోజ‌నంలో ఎదో ఒక రూపంలో కోడి గుడ్డు లేనిదే ముద్ద దిగ‌దు. ఆమ్లెట్ లా కానీ , ఫ్రై కానీ, ఉడికించి గానీ గుడ్డు ఉండాల్సిందే. గుడ్డు ఉంటే చాలు చాలా మంది ఏదో ఒక ర‌కంగా వండుకొని తినేస్తూ ఉంటారు. ఎగ్ బిర్యానీ, ఎగ్ బుర్జీ, ఎగ్ మ‌సాల క‌ర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవే కాకుండా ఇంకా ఎన్నో ర‌కాలుగా మ‌నం రోజూ తినే వంటల్లో … Read more

Beauty Tips For Men : పురుషులు త‌మ ముఖం అందంగా మారాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

Beauty Tips For Men : అందంగా క‌న‌బ‌డాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారు. స్త్రీల‌తో పాటు పురుషులు కూడా అందంగా క‌న‌బ‌డాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జం. అందంగా, ఆరోగ్యంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డాలంటే కొన్ని ర‌కాల ఆహారాల‌ను డైట్ లో చేర్చుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషులు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆందంగా క‌న‌బ‌డ‌తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ర‌క‌మైన ఆహారాలు పురుషుల శ‌రీరంలో ఆండ్రో స్టెనాస్, ఆండ్రో స్టెనాల్ అనే హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. ఇవి శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. … Read more

Rose Syrup : రోజ్ సిర‌ప్‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

Rose Syrup : మ‌న‌కు బ‌య‌ట ష‌ర్బ‌త్ వంటి వివిధ ర‌కాల పానీయాలు ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. బ‌య‌ట ల‌భించే ఈ పానీయాల‌లో వాటిని చేసే వారు రోజ్ సిర‌ప్ ను క‌లుపుతూ ఉంటారు. అలాగే కొన్ని ర‌కాల తీపి ప‌దార్థాల‌లో కూడా ఈ రోజ్ సిర‌ప్ ను వాడుతూ ఉంటారు. ఈ రోజ్ సిర‌ప్ ను క‌ల‌ప‌డం వ‌ల్ల ఈ పానీయాల రుచి మ‌రింత పెరుగుతుంది. ఈ రోజ్ … Read more

Camphor : క‌ర్పూరాన్ని ఉప‌యోగించి ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Camphor : మ‌నం దేవుడి పూజ‌లో ఉప‌యోగించే వాటిల్లో క‌ర్పూరం ఒక‌టి. ఇది మైనంలా తెల్ల‌గా పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది. అలాగే చ‌క్క‌టి వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటుంది. దేవుడికి హార‌తిని ఇవ్వ‌డానికి దీనిని మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. క‌ర్పూరం అన‌గానే హార‌తి ఇచ్చే క‌ర్పూర‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. తెల్ల క‌ర్పూరం, ప‌చ్చ క‌ర్పూరం అనే రెండు ర‌కాలు ప్ర‌సిద్ధి చెందాయి. కానీ క‌ర్పూరంలో 15 ర‌కాలు ఉన్నాయి. దేవుడికి హార‌తి ఇచ్చేందుకే కాదు క‌ర్పూరాన్ని ఔష‌ధంగానూ … Read more

Masala Buttermilk : మ‌సాలా మ‌జ్జిగ‌ను ఇలా చేస్తే.. గ్లాసులు గ్లాసులు అల‌వోక‌గా తాగేస్తారు..!

Masala Buttermilk : మ‌నం మ‌జ్జిగ‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మజ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పెరుగును చిలికి మ‌నం మ‌జ్జిగ‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ మ‌జ్జిగ‌లో ఇత‌ర ప‌దార్థాల‌ను వేసి మ‌నం మ‌సాలా మ‌జ్జిగ‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా మ‌జ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. తాగిన కొద్ది తాగాల‌నిపించే ఈ మ‌సాలా మ‌జ్జిగ‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Whiten Teeth : దంతాల‌పై ఉండే గార‌, పాచి చిటికెలో మాయం.. ఇలా చేయాలి..!

Whiten Teeth : దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతుందనే చెప్ప‌వ‌చ్చు. దంతాలు ప‌సుపు రంగులో మార‌డం, చిగుళ్ల నుండి ర‌క్తం కారడం, దంతాలు పుచ్చిపోవ‌డం, నోటి దుర్వాస‌న వంటి వాటిని మ‌నం దంతాల స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. మ‌నం తీసుకునే ఆహారం, ఒత్తిడి, జీవన విధానం వంటి అనేక అంశాలు మ‌న దంతాల ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. మార్కెట్ లో దొరికే అనేక టూత్ పేస్ట్ లు దంతాల‌ను తెల్ల‌గా మారుస్తాయి అని … Read more

Dal Makhani : ఎంతో రుచిక‌ర‌మైన దాల్ మ‌ఖ‌ని.. చ‌పాతీల‌తో తింటే లొట్ట‌లేస్తారు..

Dal Makhani : దాల్ మ‌ఖ‌నీ.. పంజాబీ వంట‌క‌మైన ఈ దాల్ మ‌ఖ‌నీ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వంట‌కం గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. పొట్టు మిన‌ప‌ప్పును, రాజ్మాను ఉప‌యోగించి చేసే ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా మ‌న సొంతం అవుతుంది. రెస్టారెంట్ స్టైల్ దాల్ మ‌ఖ‌నీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే దాల్ మ‌ఖ‌నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more