Eye Sight : మీ కంటి చూపు అమాంతం పెరగాలంటే.. ఇలా చేయాలి..!
Eye Sight : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో చాలా మంది కంటిచూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వం పెద్ద వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా రావడాన్ని మనం చూడవచ్చు. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వంటి కారణాల వల్ల కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో జన్యుపరంగా కూడా … Read more









