Gongura Karam Podi : గోంగూర కారం పొడి.. అన్నంలో నెయ్యితో తింటే.. రుచి అదిరిపోతుంది..

Gongura Karam Podi : గోంగూర అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది పచ్చడి లేదా పప్పు రూపంలో తింటుంటారు. పుల్లగా ఉండే గోంగూరతో వీటిని చేస్తే.. రుచి మామూలుగా ఉండదు. అయితే గోంగూరతో మనం కారంపొడిని కూడా తయారు చేయవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంతో తింటే ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఇక గోంగూర కారప్పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర కారంపొడి … Read more

Chapati : బరువు తగ్గాలని రాత్రిపూట అన్నం బదులు చపాతీలు తింటున్నారా..? అయితే ఈ విషయాల‌ను తప్పక తెలుసుకోండి..!

Chapati : స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. మారిన జీవన ప్రమాణాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వలన పెరిగిన శారీర‌క బరువు పెద్ద సమస్యగా మారింది. దీంతో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే మొదటి పనుల్లో తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది వీటి వైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతీల‌ను తినేవాళ్లు కొన్ని … Read more

Dum Ka Mutton : దసరా స్పెషల్‌.. దమ్‌ కా మటన్‌.. రోటీల్లోకి అద్భుతంగా ఉంటుంది..

Dum Ka Mutton : పండుగ వేళ సహజంగానే చాలా మంది మటన్‌ను తింటుంటారు. దసరా పండుగ అంటే.. నాన్‌వెజ్‌ ప్రియులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. చాలా మంది ఈ పండుగ రోజు నాన్‌వెజ్‌ వంటలను వండుకుని ఆరగిస్తుంటారు. అయితే మటన్‌ను ఎప్పుడూ చేసినట్లుగా కాకుండా కాస్త వెరైటీగా ఈ పండుగ రోజు చేసుకుని తినండి. దీంతో భిన్నమైన మటన్‌ రుచిని ఆస్వాదించవచ్చు. ఇక మటన్‌ వెరైటీ.. దమ్‌ కా మటన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు … Read more

Dragon Fruit : ఈ పండు రోజుకొక‌టి తింటే చాలు.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..

Dragon Fruit : మీకు డ్రాగ‌న్ ఫ్రూట్ గురించి తెలుసా..? ఏంటీ.. డ్రాగ‌న్ ఫ్రూటా.. ఎప్పుడు పేరు విన‌లేదే..! అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయినా నిజ‌మే. ఈ పండు ఉంది. నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా దీని గురించి చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు. అయితే అసలు డ్రాగ‌న్ ఫ్రూట్ అంటే ఏమిటి ? అది ఎలా ఉంటుంది ? దాని వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగ‌న్ ఫ్రూట్ చూసేందుకు … Read more

Cough : ఈ చిట్కాను పాటిస్తే.. ద‌గ్గు, జ‌లుబు నుంచి వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Cough : మ‌న వంటింట్లో ఉండే ముఖ్య‌మైన దినుసుల్లో ప‌సుపు కూడా ఒక‌టి. ప్ర‌తి ఒక్క‌రి వంట గ‌దిలో ఇది ఉంటుంది. హిందూ సాంప్ర‌దాయంలో ప‌సుపుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంటంది. ఎంతో కాలంగా మ‌నం ప‌సుపును వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. ప‌సుపు ఔష‌ధంగా కూడా ఉప‌యోగప‌డుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. ప‌సుపును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే … Read more

Carom Seeds Water : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపున ఒక్క గ్లాస్ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Carom Seeds Water : మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల్లో వాము కూడా ఒక‌టి. ఇది చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. ఎంతో కాలంగా వామును మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాం. వామును వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వాము మ‌న ఆరోగ్యానికి దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. వాము వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వాములో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, … Read more

Tangedu Puvvu : ఈ ఒక్క పువ్వు.. ఒక్క డాక్ట‌ర్‌తో స‌మానం అని మీకు తెలుసా..?

Tangedu Puvvu : తంగేడు మొక్క‌.. ఈ మొక్క‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంది. ఈ మొక్క ఎక్కువ‌గా బీడు నేల‌ల్లో పెరుగుతుంది. తంగేడు పూల‌తో బ‌తుక‌మ్మ‌ను త‌యారు చేసి పూజించే సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. తంగేడు పువ్వులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయని దీనిని ఉప‌యోగించి మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో.. మ‌ధుమేహాన్ని అదుపులో ఉంచ‌డంలో తంగేడు పువ్వులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చెట్టు … Read more

Rice : అన్నాన్ని ఇలా వండుకుని తింటే షుగ‌ర్ రాద‌ట‌..!

Rice : శారీర‌క శ్ర‌మ చేసేవారు ఎంత తిన్నా కూడా వారి ఆరోగ్యానికి ఏమీ కాదు. ఇక స‌మ‌స్యంతా కూర్చుని ప‌ని చేసే వారికే. కూర్చుని ప‌ని చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో క్యాల‌రీలు పేరుకుపోతాయి. దీని వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, బీపీ అలాగే షుగ‌ర్ వంటి రోగాలు రావ‌డం జ‌రుగుతుంది. ఈ రోజుల్లో అంద‌రూ తెల్ల‌గా మ‌ల్లెపువ్వులా ఉన్న అన్నాన్ని తిన‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు. పోష‌కాలు, ఫైబ‌ర్ ఏ మాత్రం లేని ఈ అన్నంతో మ‌న‌కు ఎన్ని అనారోగ్య … Read more

LPG Cylinder : మీ ఇంట్లో వాడే ఎల్‌పీజీ సిలిండ‌ర్ ఎక్స్‌పైర్ అయిందీ.. లేనిదీ.. ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

LPG Cylinder : వంట గ్యాస్.. ఈ రోజుల్లో ప్ర‌తి కుటుంబానికి ఇది ఒక నిత్యావ‌స‌ర వ‌స్తువు. వంట‌గ్యాస్ లేని ఇల్లు ఇప్పుడు ఎక్క‌డా లేదు. సాధార‌ణంగా మ‌నం గ్యాస్ అయిపోతుంది అనుకోగానే మ‌రో గ్యాస్ బుక్ చేస్తూ ఉంటాం. కానీ గ్యాస్ సిలిండ‌ర్ ని గ్యాస్ సిలిండ‌ర్ పై ఉండే వాటిని మాత్రం గ‌మ‌నించం. కానీ అలా గ‌మ‌నించ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌మాద‌మే జ‌రిగే అవ‌కావం ఉంటుంది. ప్ర‌తి గ్యాస్ సిలిండ‌ర్ పై ఒక కోడ్ … Read more

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను న‌మ‌లాలి.. ఎందుకో తెలుసా..?

Fennel Seeds : సోంపు.. దీనిని చూస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి నోట్లో నీళ్లు ఊరుతాయి. సోంపు చాలా తియ్య‌గా ఉంటుంది. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు తినే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. వంట‌ల్లో కూడా సోంపును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. సోంపును చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత తినే ఆహార ప‌దార్థంగానే చూస్తారు. కానీ తిన్న ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేసి పొట్ట చుట్టూ పేరుకుపోయిన … Read more