Eggs In Fridge : కోడిగుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..

Eggs In Fridge : కోడిగుడ్లు.. ఇవి ఎంత‌టి పౌష్టిక‌హారామో మ‌నంద‌రికీ తెలిసిందే. తల్లిపాల త‌రువాత అంత‌టి పౌష్టికాహారమైన‌వి కోడిగుడ్లే. వీటిలో మ‌న శ‌రీరారినికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కోడిగుడ్ల‌ను తినే వారు మాత్రం ఈ విష‌యాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిందే. కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొన‌ను బ‌ట్టి అది పెట్టిన కోడి ఎలాంటి పౌష్టికాహారాన్ని తీసుకుందో ఇట్టే చెప్ప‌వ‌చ్చు. గుడ్డు ప‌చ్చ‌సొన బాగా ప‌సుపు రంగులో ఉంటే ఆ కోడి … Read more

Coconut Flower : కొబ్బ‌రి పువ్వును ఎప్పుడైనా తిన్నారా.. దీన్ని తింటే ఎన్నో లాభాలు..!

Coconut Flower : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి కొబ్బ‌రి బొండాం, కొబ్బ‌రికాయ‌, కొబ్బ‌రి నీళ్ల గురించి తెలుసు. కానీ కొబ్బ‌రి పువ్వు గురించి చాలా మందికి తెలియ‌దు. కొబ్బ‌రికాయ లేదా కొబ్బ‌రినీళ్ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో.. కొబ్బ‌రి పువ్వు వ‌ల్ల కూడా మ‌న‌కు అన్నే లాభాలు క‌లుగుతాయి. అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే కాస్త చేదుగా ఉంటుంది. కానీ.. కొబ్బ‌రి పువ్వును తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాల‌తోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

Liver Detox : దీన్ని తాగితే.. మీ లివ‌ర్ మొత్తం తుడిచేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Liver Detox : మ‌న శరీరంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది నిరంత‌రం అనేక విధుల‌ను నిర్వ‌హిస్తుంటుంది. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంతోపాటు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందిస్తుంది. అలాగే మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది. ఇలా లివ‌ర్ ఎన్నో ప‌నులు చేస్తుంది. అయితే మ‌నం పాటించే జీవ‌న‌శైలితోపాటు తీసుకునే ఆహారాల వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మంద‌గిస్తుంటుంది. అలాంట‌ప్పుడు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. లివ‌ర్ … Read more

Veg Fried Rice : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే వెజ్ ఫ్రైడ్ రైస్ రుచి రావాలంటే.. ఇలా చేయాలి..!

Veg Fried Rice : బ‌య‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో, రెస్టారెంట్ల‌లో మ‌న‌కు చైనీస్ ఫుడ్ ఐట‌మ్స్ ల‌భిస్తుంటాయి. వాటిల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్‌, ఎగ్ ల‌తో ఫ్రైడ్ రైస్ తిన‌లేని వారు వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట ల‌భించే మాదిరిగానే రుచి వ‌చ్చేలా మ‌నం ఇంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్‌ను సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Nausea : త‌ల తిరిగిన‌ట్లు.. వికారంగా.. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉంటుందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Nausea : జ్వ‌రం వ‌చ్చిన వారిలో చాలా మందికి వికారంగా ఉండ‌డం స‌హ‌జం. అలాగే కొంద‌రికి జ్వ‌రం లేక‌పోయినా ఉద‌యం నుంచే వికారంగా అనిపిస్తుంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉంటుంది. కానీ వాంతికి అవ‌దు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ వికారం ఉంటే మాత్రం అస‌లు ఏమీ తినాల‌ని, తాగాల‌ని అనిపించ‌దు. అయితే కింద తెలిపిన ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వికారం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

Walking : రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Walking : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ఎక్కువ శాతం మంది అధిక బ‌రువుతో ఇబ్బందులు ప‌డుతుండ‌గా.. ఇంకా చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్‌తో అవ‌స్థ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఇవ‌న్నీ వాస్త‌వానికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా వ‌చ్చేవే. క‌నుక జీవ‌న‌శైలి స‌రిగ్గా ఉంటే.. ఇలాంటి వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అయితే జీవ‌న‌శైలిలో వ్యాయామం కూడా ఒక‌టి. రోజూ వ్యాయామం చేస్తేనే జీవ‌న‌శైలిలో చాలా వ‌ర‌కు ఆరోగ్యంగా … Read more

Urine Color : మూత్రం రంగు మారిందా.. అయితే ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..!

Urine Color : మ‌న శరీరంలో కిడ్నీలు ముఖ్య‌పాత్ర‌ను పోషిస్తాయి. మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో మూత్రం బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు విస‌ర్జించే మూత్రం లేత ప‌సుపు రంగులో ఉంటుంది. కానీ ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే మాత్రం మూత్రం రంగు మారి వ‌స్తుంది. ఇలా మూత్రం గ‌న‌క మీకు కూడా రంగు మారి వ‌స్తుందంటే.. మీ శ‌రీరంలో ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య ఉన్న‌ట్లే లెక్క‌. అలాంట‌ప్పుడు … Read more

Snoring : గుర‌క స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Snoring : స‌హ‌జంగా చాలా మంది వ్యక్తులు నిద్రలో గురక పెడుతుంటారు. వీరి వల్ల ప‌క్క‌నే ఉండేవారికి చాలా ఇబ్బంది క‌లుగుతుంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు గుర‌క పెడుతూనే ఉంటారు. త‌ప్పితే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయ‌రు. అయితే గుర‌క వ‌ల్ల చాలా మందికి స‌రిగా కంటిమీద కునుకు ఉండ‌దు కూడా. వాస్త‌వానికి గురక పెట్టేవారికన్నా పక్కనున్నవారే ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డ‌తారు. ఇక గుర‌క వ‌చ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే దీనికి కొన్ని చిట్కాల‌ను … Read more

Honey : తేనెను రోజూ తీసుకుంటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

Honey : స‌హ‌జంగానే చాలా మంది ఉద‌యాన్నే గోరువెచ్చ‌ని నీటిలో తేనెను కలిపి తాగుతుంటారు. అయితే ఇది బరువు తగ్గడానికి మాత్ర‌మే ఉపయోగపడుతుంద‌నుకుంటారు. కానీ దీని వ‌ల్ల శ‌రీరానికి ఎన్నో ఉప‌యోగాలు క‌లుగుతాయి. నిజానికి ఉద‌యాన్నే ఇలా తాగ‌డం శ‌రీరానికి చాలా మంచిది. చ‌క్కెర‌ కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాల‌ను కలిగి ఉంటుంది. క‌నుక గోరు వెచ్చ‌ని నీటిలో తేనెను క‌లిపి రోజూ తాగాలి. ఇక స్వ‌చ్ఛ‌మైన తేనెను … Read more

Pearl Millets : సజ్జలను నేరుగా తినలేరా.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..

Pearl Millets : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. అయితే సజ్జలను నేరుగా తినలేమని అనుకునేవారు వాటితో వివిధ రకాల వంటలను చేసి తినవచ్చు. వాటిల్లో సేమ్యా కూడా ఒకటి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more