Raw Egg : కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తాగవ‌చ్చా..? తాగితే ఏం జ‌రుగుతుంది..?

Raw Egg : కోడి గుడ్ల‌తో మ‌నం ర‌క ర‌కాల వంట‌లు చేసుకుంటాం. కోడిగుడ్డ ట‌మాటా.. కోడిగుడ్డు ఫ్రై.. కోడిగుడ్డు ఆమ్లెట్‌.. ఇలా కాక‌పోతే గుడ్డును ఉడ‌క‌బెట్టి కూడా తింటాం. అయితే ఇవేవీ కాకుండా కొంద‌రు గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగేస్తారు. ఇది కొంద‌రికి న‌చ్చ‌దు. అయినా న‌చ్చిన వారి అల‌వాటును మనం కాద‌న‌లేం క‌దా. మ‌రి అలా గుడ్డును అలాగే ప‌చ్చిగా తింటే ఏం కాదా..? దాంతో ఇబ్బందేమీ ఉండ‌దా..? ఏదైనా అనారోగ్య స‌మ‌స్య … Read more

Onion Peel : ఈ ఉప‌యోగాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును మీరు ఇక ప‌డేయ‌రు..!

Onion Peel : ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తామ‌నే సంగ‌తి తెలిసిందే. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావల్సిన కీల‌క పోష‌కాలు ఉల్లిపాయ‌ల్లో ల‌భిస్తాయి. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఉల్లిపాయ‌లే కాదు, వాటిపై ఉండే పొట్టు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. చాలా మంది ఉల్లిపాయ‌ల‌ను పొట్టు తీసి వాడుకుంటారు. అయితే ఆ పొట్టు వ‌ల్ల కూడా మ‌న‌కు ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు … Read more

Lion : సింహం విగ్ర‌హాన్ని ఇంట్లో ఇలా పెట్టుకుంటే.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Lion : మ‌నిషి జీవితం అంటేనే.. క‌ష్టాలు, సుఖాల క‌ల‌బోత‌. కొంద‌రికి ముందుగా క‌ష్టాలు వ‌స్తాయి. ఆ త‌రువాత సుఖ ప‌డ‌తారు. కొంద‌రు ముందు సుఖ‌ప‌డి త‌రువాత క‌ష్టాల‌ను అనుభ‌విస్తారు. అయితే కొంద‌రు మాత్రం ఎల్ల‌ప్పుడూ క‌ష్టాల‌నే ఎదుర్కొంటూ ఉంటారు. ఏ కోశాన కూడా వారికి స‌మ‌స్య‌లు అనేవి త‌గ్గ‌వు. దీంతో అనేక విధాలుగా న‌ష్ట‌పోతుంటారు. అలాగే ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్ట‌ముడ‌తాయి. కానీ వీట‌న్నింటికీ కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కార‌ణ‌మ‌వుతాయి. క‌నుక ఇంట్లో వాస్తు … Read more

Cabbage : క్యాబేజి వ‌ల్ల క‌లిగే ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు.. రోజూ తింటారు..

Cabbage : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాబేజి కూడా ఒక‌టి. దీనితో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. క్యాబేజి రుచి, వాస‌న కార‌ణంగా దీనిని ఆహారంగా తీసుకోవ‌డానికి విముఖ‌త చూపిస్తారు. ఆరోగ్య నిపుణులు మాత్రం క్యాబేజిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. క్యాబేజిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోషకాలు ఉన్నాయి. మ‌న ఆరోగ్యాన్ని , సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రిచే … Read more

Saffron : కేవ‌లం స్త్రీల‌కే కాదు.. పురుషుల‌కు కూడా కుంకుమ పువ్వు ఉప‌యోగ‌క‌ర‌మే..

Saffron : గ‌ర్భిణీ స్త్రీలు పాల‌ల్లో కుంకుమ పువ్వును వేసుకుని తాగ‌డం వ‌ల్ల పుట్టే పిల్ల‌లు మంచి రంగుతో పుడ‌తార‌ని మ‌నం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అస‌లు గ‌ర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును తీసుకోవ‌చ్చా, దీనిని వారు ఎలా తీసుకోవాలి.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. భార‌తీయ వంట‌కాల్లో మ‌సాలా దినుసులుగా ఉప‌యోగించే వాటిల్లో కుంకుమ పువ్వు కూడా ఒక‌టి. దీనిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం. కుంకుమ పువ్వును తీపి … Read more

Shampoo : షాంపూల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారా ? అయితే ఈ నిజాలు తెలుసుకోండి..!

Shampoo : మ‌న జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం త‌లంటు స్నానం త‌ప్ప‌ని స‌రిగా చేయాల‌ని మ‌నంద‌రిక తెలుసు. పూర్వ‌కాలంలో త‌లంటు స్నానం చేయ‌డానికి కుంకుడు కాయ‌లను, శీకాకాయ‌ల‌ను ఉప‌యోగించేవారు. ఇవి రెండు కూడా స‌హ‌జ‌సిద్ధ‌మైన‌వే. వీటిని వాడ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా, న‌ల్ల‌గా, ఒత్తుగా పెరిగేది. తెల్ల వెంట్రుక‌లు అనేవి వ‌య‌సు పైబ‌డే వ‌ర‌కు ఎవ‌రిలోనూ క‌నిపించేవి కావు. అలాగే జుట్టు రాల‌డం కూడా త‌క్కువ‌గా ఉండేది. కుంకుడుకాయ‌లు, శీకాకాయ‌లు జుట్టుకు బ‌లాన్ని ఇచ్చి చ‌క్క‌గా … Read more

Banana Water : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. దీన్ని రాత్రి తీసుకోవాలి..!

Banana Water : మనం ఇప్పుడు నిత్యం గడుపుతోంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిళ్లను, ఆందోళనలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మానసికంగా వ్యాకులత చెంది అనేక అనారోగ్యాలకు కూడా గురవుతున్నాం. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది నిద్రలేమి. అవును, కారణాలేమున్నా నిద్రలేమి సమస్య ఇప్పుడు మనలో అధిక శాతం మందిని బాధిస్తోంది. దీన్ని తగ్గించుకోవడం కోసం నిద్రమాత్రలు, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు మనం దగ్గరవుతున్నాం. వీటి వల్ల మరిన్ని అనారోగ్య … Read more

Kothimeera Pualo : కొత్తిమీర‌తో ఇలా పులావ్ చేయండి.. తింటే సూప‌ర్ అంటారు..

Kothimeera Pualo : మ‌నం వంట‌ల త‌యారీలో కొత్తిమీర‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వేయ‌డం వల్ల మ‌నం చేసే వంట‌లు చూడ‌డానికి చ‌క్క‌గా ఉండ‌డంతోపాటు చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని కూడా క‌లిగి ఉంటాయి. కొత్తిమీర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొత్తిమీర‌తో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. కొత్తిమీర‌తో రుచిగా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Tomato Soup : తావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటే.. వేడి వేడిగా ఇలా ట‌మాటా సూప్‌ను త‌యారు చేసుకుని తాగండి..

Tomato Soup : ట‌మాటా సూప్.. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడి ట‌మాటా సూప్ ను తాగితే మ‌నసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ట‌మాటా సూప్ చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ట‌మాటా సూప్ ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో ట‌మాటా సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పెద్ద ముక్క‌లుగా … Read more

Constipation : మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు.. చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..!

Constipation : సోంపు గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ గింజ‌లు చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉంటాయి. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు గింజ‌ల‌ను తినే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. అలాగే వంట‌ల త‌యారీలో, తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. సోంపు గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more