Onion Kachori : సాయంత్రం పూట వేడి వేడిగా తినాలంటే.. ఈ ఉల్లిపాయ కచోరీలు భలేగా ఉంటాయి..
Onion Kachori : మనకు బయట ఎక్కువగా లభించే చిరుతిళ్లల్లో ఆనియన్ కచోరా కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఆనియన్ కచోరా చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. బయట లభించే విధంగా ఉండే ఈ ఆనియన్ కచోరాను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆనియన్ కచోరి తయారీకి … Read more









