Chicken Garelu : చికెన్‌తో చేసే గారెల‌ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి అదిరిపోతుంది..

Chicken Garelu : చికెన్ అంటే స‌హ‌జంగానే చాలా మంది మాంసాహార ప్రియుల‌కు ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుకనే దాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. అయితే చికెన్‌తో ఎంతో రుచిగా ఉండే గారెల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి స్నాక్స్ రూపంలో భ‌లే రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. చికెన్ గారెల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ గారెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Gongura : గోంగూర‌తో ఇన్ని లాభాలా.. ఇంత‌కు ముందు ఎవ‌రూ చెప్ప‌లేదే..!

Gongura : గోంగూర.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఇది కూడా ఒక‌టి. చాలా మంది గోంగూర‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. గోంగూర‌తో ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వాటితో పాటు ఇత‌ర వంట‌కాలను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. గోంగూర‌లో కొండ గోంగూర‌, మంచి గోంగూర అనే రెండు ర‌కాలు ఉన్నాయి. కొండ గోంగూర కాడ కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది. ఆకు కూడా కొద్దిగా వ‌గ‌రు రుచిని … Read more

Left Over Idli Upma : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ఇలా ఉప్మాగా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Left Over Idli Upma : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఇడ్లీ కూడా ఒక‌టి. ఇడ్లీల‌ను మ‌నం నూనె ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కుండా ఆవిరి మీద త‌యారు చేస్తాం. క‌నుక ఇడ్లీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఒక్కోసారి మ‌నం త‌యారు చేసే ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. చ‌ల్ల‌గా అయిన ఇడ్లీల‌ను తినాల‌నిపించ‌దు. ఇలా ఎక్కువ‌గా మిగిలిన ఇడ్లీల‌ను … Read more

Papaya Seeds : బొప్పాయి విత్త‌నాల పొడిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Papaya Seeds : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో బొప్పాయి పండుకూడా ఒక‌టి. బొప్పాయి పండులో ఉండే విట‌మిన్స్, మిన‌రల్స్ మ‌రే ఇత‌ర పండ్ల‌ల్లో ఉండ‌వ‌ని నిపుణులు అంటున్నారు. బొప్పాయి పండును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బొప్పాయి పండులో విట‌మిన్ ఎ, బి, సి,డి లు త‌గు మోతాదులో ఉంటాయి. త‌ర‌చూ బొప్పాయి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి. దీనిలో ఉండే పెప్సిన్ … Read more

Bread Omelette : బ్రెడ్ ఆమ్లెట్ ఎంతో రుచిగా రావాలంటే.. ఇలా త‌యారు చేయండి..

Bread Omelette : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఆహారంగా బ్రెడ్ ను తీసుకుంటూ ఉంటాం. టీ, పాలు వంటి వాటితో దీనిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ బ్రెడ్ తో వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసుకోద‌గిన వాటిల్లో బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒక‌టి. బ్రెడ్ ఆమ్లెట్ ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చాలా సుల‌భంగా, రుచిగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ ను … Read more

Cholesterol Symptoms : మ‌న శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉందో లేదో మ‌న క‌ళ్లు చెప్పేస్తాయి..!

Cholesterol Symptoms : మ‌నిషి శ‌రీరానికి కొద్ది మోతాదులో కొవ్వు అవ‌స‌ర‌మే. అది మ‌న దేహంలోని అన్ని భాగాలు స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డానికి స‌హాయ ప‌డుతుంది. కానీ ర‌క్తంలో కొవ్వు అధికం అయిన‌పుడు అది మ‌న ఆరోగ్యానికి హానికార‌కంగా మారుతుంది. చాలా సంద‌ర్భాల్లో అధిక కొలెస్ట్రాల్ ఉన్న‌పుడు బ‌య‌టికి ఎటువంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. కానీ దీర్ఘ‌కాలంలో దీని వ‌ల‌న‌ చాలా దుష్ప్ర‌భావాలు ఉంటాయి. అందుకే దీనిని నిశ్శ‌బ్ద‌ శ‌త్రువు అని పిలుస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం మ‌న … Read more

Sweet Boondi : స్వీట్ షాపుల్లో ల‌భించే స్వీట్ బూందీ.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Sweet Boondi : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో స్వీట్ బూందీ కూడా ఒక‌టి. ఈ స్వీట్ బూందీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మందే ఉంటారు. బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే ఈ బూందీని అదే రుచితో అదే ఆకృతిలో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స్వీట్ బూందీని ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. స్వీట్ బూందీ త‌యారీకి కావ‌ల్సిన … Read more

Anemia : దీన్ని వారంలో రెండు సార్లు తాగితే చాలు.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

Anemia : ప్ర‌స్తుత కాలంలో చాప కింద నీరులా పాకుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ఈ స‌మ‌స్యను మ‌నం ఎక్కువ‌గా స్త్రీల‌లో చూడ‌వ‌చ్చు. నెల‌స‌రి స‌మ‌యంలో అధిక ర‌క్త‌స్రావం, ప్ర‌స‌వం స‌మ‌యంలో ఎక్కువ‌గా ర‌క్తాన్ని కోల్పోవ‌డం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల స్త్రీలు ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతుంటారు. కానీ ఈ మ‌ధ్య చిన్న పిల్ల‌ల్లో, పురుషుల్లో కూడా ఈ స‌మ‌స్య … Read more

Ragi Dosa : బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా 10 నిమిషాల్లోనే రాగి దోశ‌ల‌ను వేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Ragi Dosa : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. రాగులను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌రల్స్, పీచు ప‌దార్థాల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. మ‌నకు వ‌చ్చే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో రాగులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో … Read more

Swimming : స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల‌న ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

Swimming : మ‌న‌లో చాలా మంది క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డానికి, స‌న్న బడ‌డానికి ఎన్నో ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ మ‌నం రోజూ చేసే అన్ని ర‌కాల వ్య‌యామాల కంటే స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ క్యాల‌రీల‌ను క‌రిగించ‌గ‌లం అని చాలా మందికి తెలియ‌దు. స్విమ్మింగ్ వ‌ల‌న కేవ‌లం అధిక క్యాల‌రీలు ఖ‌ర్చ‌వ‌డం మాత్ర‌మే కాకుండా శ‌రీరం ఫ్లెక్సిబుల్ గా త‌యార‌వుతుంది. ఇంకా ఒత్తిడి కూడా దూర‌మ‌వుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్న‌పుడు శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డానికి … Read more