Atukula Vada : వేడివేడిగా కారంగా తినాలనిపిస్తే కేవలం 10 నిమిషాల్లో వీటిని చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Atukula Vada : మ‌నం ఆహారంగా అప్పుడప్పుడూ అటుకుల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. వ‌డ్ల‌తో ఈ అటుకుల‌ను త‌యారు చేస్తారు. క‌నుక ఇవి కూడా మ‌న శ‌రీరానికి మేలు చేస్తాయి. అటుకుల‌తో మ‌నం ఎక్కువ‌గా మిక్చ‌ర్, పోహా, పాయ‌సం వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మ‌నం అటుకుల‌తో ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అటుకుల వ‌డ‌లు వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని … Read more

Curd : పెరుగును వీటితో క‌లిపి తింటే డేంజ‌ర్‌.. ఏమ‌వుతుందో తెలుసా..?

Curd : మ‌నం సాధార‌ణంగా ప్రతిరోజూ భోజ‌నంలో లేదా ఇంకా చాలా ర‌కాలుగా పెరుగును ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. మ‌న‌లో తాజా గ‌డ్డ పెరుగును ఇష్ట‌ప‌డని వారు చాలా అరుదుగా క‌నిపిస్తారు. ముఖ్యంగా తెలుగు వారిలో చాలా మందికి ఆహారంలో పెరుగు లేనిదే భోజ‌నం పూర్త‌వ‌దు. ఇక పెరుగు తిన‌డం వ‌ల‌న అది మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుస్తుంద‌ని, అలాగే జీర్ణాశ‌యానికి కూడా మంచిద‌ని న‌మ్ముతారు. పెరుగులో ఉండే బాక్టీరియా జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతుంది. … Read more

Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు దీంతో శాశ్వ‌త ప‌రిష్కారం.. నిపుణులు చెబుతున్న మాట‌..!

Thyroid : థైరాయిడ్ గ్రంథి.. దీనినే అవ‌టు గ్రంథి అని కూడా అంటారు. ఇది మెడ మ‌ధ్య భాగంలో గొంతు ముందుండే అవ‌య‌వం. ఇది వినాళ‌ గ్రంథుల‌న్నింటిలో కంటే పెద్ద‌ది. శ‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. ఇది శారీర‌క ఎదుగుద‌ల‌లో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. ఇది గ్రంథి ప‌నితీరు అదుపు త‌ప్ప‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి. ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ క‌లిగిన … Read more

Diabetic Foot : షుగ‌ర్ అధికంగా ఉంటే పాదాల్లో క‌నిపించే ల‌క్షణాలు ఇవే..!

Diabetic Foot : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 41.5 కోట్ల మంది ప్ర‌జ‌లు డ‌యాబెటిస్ జ‌బ్బుతో బాధ ప‌డుతున్నార‌ని వివేదిక‌లు చెబుతున్నాయి. వీరిలో చిన్న పిల్ల‌లు, మ‌హిళ‌లు, పురుషులు ఇంకా అన్ని జాతుల, దేశాల వారూ ఉన్నారు. అయితే అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల‌న చాలా మంది డ‌యాబెటిస్ బాధితులు త‌మ పాదాల సంర‌క్ష‌ణ గురించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్లో పాదాల సంర‌క్ష‌ణ కూడా ముఖ్య‌మైన‌ది. … Read more

Heart : ఆగి పోయిన గుండెను మ‌ళ్లీ ప‌నిచేయించ‌వ‌చ్చ‌ట‌.. అలా చేస్తే చ‌నిపోయిన వాళ్లు బ‌తుకుతారు..!

Heart : ఈ సృష్టిలో ఇత‌ర జీవుల‌తో పోలిస్తే మ‌నిషికి కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అవే మ‌నిషిని ఇత‌ర ప్రాణుల నుండి వేరు చేస్తున్నాయి. ఇత‌ర జంతువుల‌కు, వృక్షాల‌కు లేని ప్ర‌త్యేక గుణం మాన‌వులకు ఉంది. అదే ఆలోచ‌నా శ‌క్తి. మ‌నిషి త‌న మెద‌డుతో ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటాడు. కానీ ఇత‌ర ప్రాణుల‌కు అలాంటి శ‌క్తి లేదు. అదే విధంగా మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యంగా ప‌ని చేయాలి. ఏ అవ‌యవం ప‌నిచేయ‌లేక … Read more

Aloe Vera : క‌ల‌బంద మంచిదే.. కానీ దీన్ని ఎవ‌రెవ‌రు తీసుకోవ‌ద్దో తెలుసా..?

Aloe Vera : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఉంటాయి. వాటిల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. క‌ల‌బంద చూడ‌డానికి ద‌ట్టంగా చుట్టూ ముళ్ల‌ను క‌లిగి ఉంటుంది. లోప‌ల జిగురు లాంటి తెల్ల‌టి గుజ్జు ప‌దార్థంతో నిండి ఉంటుంది. క‌ల‌బంద మొక్క ఎటువంటి భూమిలోనైనా పెరుగుతుంది. ఈ మొక్క‌ను ఇంట్లో చాలా సులువుగా మ‌నం పెంచుకోవ‌చ్చు. దీనిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి కనుక దీనిని చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రిచే సాధ‌నాల్లో అలాగే ఆయుర్వేదంలో కూడా … Read more

Green Tea : మోతాదుకు మించి గ్రీన్ టీ తాగితే.. అంతే.. దారుణ‌మైన ప్ర‌భావాలు ఉంటాయి..

Green Tea : అధిక బ‌రువు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అలాగే చేసే ప‌నితో సంబంధం లేకుండా అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో వ్యాయామం చేసే స‌మ‌యం లేక చాలా మంది సుల‌భంగా బ‌రువు త‌గ్గే ప‌ద్ద‌తుల‌ను ఎంచుకుంటున్నారు. సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌డానికి చాలా మంది పాటిస్తున్న ప‌ద్ద‌తుల్లో గ్రీన్ టీ … Read more

Constipation : మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని శాశ్వ‌తంగా నివారించే అద్భుత‌మైన చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు..

Constipation : మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. మ‌న‌ల్ని త‌ర‌చూ వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య అయిన‌టువంటి మ‌ల‌బ‌ద్ద‌కం కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. నీరు ఎక్కువ‌గా తాగ‌కపోవ‌డం, పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ప్రేగుల్లో క‌ద‌లిక‌లు స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి వాటిని … Read more

Beetroot : బీట్‌రూట్‌తో ఏదైనా ప్ర‌మాదం జ‌రుగుతుందా.. దాన్ని తిన‌డం సుర‌క్షిత‌మేనా..?

Beetroot : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బీట్ రూట్ కూడా ఒక‌టి. దీనిని ఎంత ఎక్కువ‌గా తింటే అంత ర‌క్తాన్ని ఇస్తుంది అన్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. చ‌క్క‌టి రంగుతోపాటు దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు కూడా ఉంటాయి. బీట్ రూట్ ను ఏవిధంగా తీసుకున్నా కూడా మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బీట్ రూట్ జ్యూస్ ను తాగితే శ‌క్తి పెరిగి క్రీడా సామ‌ర్థ్యం మెరుగుప‌డుతుందనే కార‌ణం … Read more

Teeth Cavity : ఇలా చేస్తే.. 5 నిమిషాల‌లో పుచ్చు పంటిలో పురుగులు మాయం.. పంటి నొప్పి తగ్గుతుంది..

Teeth Cavity : దంతాల నొప్పి.. ఈ స‌మ‌స్య మ‌న‌లో చాలా మందిని త‌ర‌చూ ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌న‌ల్ని వేధించే దంత సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. పంటి నొప్పి కార‌ణంగా మ‌నం వేడి, చ‌ల్ల‌టి ప‌దార్థాల‌ను తిన‌లేము. అలాగే తాగ‌లేము కూడా. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. చాలా మంది పంటి నొప్పి స‌మ‌స్య నుండి స‌త్వ‌ర ఉప‌శ‌మనాన్ని పొంద‌డానికి పెయిన్ … Read more