Coriander Fennel Seeds : దీన్ని తాగితే చాలు.. ర‌క్త‌నాళాళ్లో ఉండే అడ్డంకులు అన్నీ పోతాయి..!

Coriander Fennel Seeds : ప్ర‌స్తుత కాలంలో ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా.. జీవ‌న విధానంలో మార్పు, శారీరక శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వివిధ ర‌కాల కార‌ణాల వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ముఖ్యంగా చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది ర‌క్త నాళాల్లో పూడిక‌లు ఏర్ప‌డి గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, న‌రాల బ‌ల‌హీన‌త‌, స‌యాటికా వంటి వివిధ అనారోగ్యాలతో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే … Read more

Mouth Ulcer : నోట్లు పుండ్లు, నంజు కురుపులు ఉంటే.. ఇలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

Mouth Ulcer : మ‌న‌ల్ని వేధించే నోటి సంబంధిత స‌మ‌స్య‌ల్లో నోట్లో పుండ్లు, కురుపులు రావ‌డం కూడా ఒక‌టి. వీటినే మౌత్ అల్స‌ర్స్, నంజు పొక్కులు అని కూడా అంటారు. ఇవి నోటిలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ వ‌స్తూ ఉంటాయి. నోటిలో వ‌చ్చే ఈ పుండ్లు మంట‌ను, నొప్పిని క‌లిగిస్తాయి. వీటి కార‌ణంగా మ‌నం ఆహారాన్ని తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతూ ఉంటాం. మ‌న శరీరంలో రైబోఫ్లేవిన్ అనే బి విటిమిన్ లోపం వ‌ల్ల నోటి పుండ్లు వ‌స్తాయి. రైబోఫ్లేవిన్ … Read more

Uric Acid : యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నాయా ? ఇలా స‌హ‌జ‌సిద్ధంగానే త‌గ్గించుకోవ‌చ్చు..!

Uric Acid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం కూడా ఒక‌టి. మాంసాహారం ఎక్కువ‌గా తినే వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తోంది. శ‌రీరంలో ఉన్న ఈ యూరిక్ యాసిడ్ ను మూత్ర పిండాలు బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర పిండాలు బ‌య‌ట‌కు పంపించే దాని కంటే కూడా ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయిన యూరిక్ యాసిడ్ శ‌రీరంలో పేరుకుపోతుంది. ఈ యారిక్ యాసిడ్ కీళ్ల మ‌ధ్య‌లో పేరుకుంటే … Read more

Non-Stick Cookware : వంట‌ల‌ను వండుతున్నారా.. ఈ పాత్ర‌ల‌నే ఉప‌యోగించాల‌ట‌.. ఎందుకంటే..?

Non-Stick Cookware : ప్ర‌స్తుత కాలంలో ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా ఆరోగ్యంగా ఉండే వారి సంఖ్య రోజురోజుకీ త‌గ్గిపోతోంది. మ‌న‌లో చాలా మంది ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతునే ఉన్నారు. మారుతున్న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే రోగాల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఆహార‌పు అల‌వాట్లు, వంట వండే విధానంలో మార్పుల కార‌ణంగానే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. పూర్వ‌కాలంలోనూనె లేకుండానే వంట‌లు వండేవారు. నూనె వాడకంలోకి … Read more

Symbol : మీ అర‌చేతిలో ఈ ఆకారంలో గుర్తు ఉందా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Symbol : మ‌నలో ప్ర‌తి ఒక్క‌రికీ వారి భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాల‌ని ఉంటుంది. మ‌న భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో తెలుసుకోవ‌డానికి ర‌క‌ర‌కాల మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మ‌న అర చేతి రేఖ‌ల‌ను చూసి భ‌విష్య‌త్తు ఎలా ఉందో తెలుసుకునే మార్గం కూడా ఒక‌టి. పండితులు మ‌న చేతి రేఖ‌ల‌ను చూసి మ‌న భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంది.. అనే విష‌యాల‌ను తెలియ‌జేస్తారు. ఒక‌వేళ అర చేతుల రేఖ‌ల మ‌ధ్య ఇంగ్లిష్ అక్ష‌రం ఎక్స్ (X) ఆకారంలో గుర్తు … Read more

Minapa Garelu : మిన‌ప‌గారెల‌ను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Minapa Garelu : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ మిన‌ప‌ప‌ప్పుతో గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప‌గారెలు ఎంత రుచిగా ఉంటాయో మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా గారెల‌ను క‌ర‌క‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. ఈ మిన‌ప గారెల‌ను బ‌యట దొరికే విధంగా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మిన‌ప‌గారెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Palakova : విరిగిన పాల‌ను పార‌బోయ‌కండి.. పాల‌కోవాను ఇలా చేయండి..!

Palakova : మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా పాల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కాల్షియంతోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మ‌నం వేడిచేసేట‌ప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. ఈ విరిగిన పాల‌ను సాధార‌ణంగా చాలా మంది పార‌బోస్తూ ఉంటారు. కానీ విరిగిన పాల‌ను పార‌బోయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉండే పాల‌కోవాను త‌యారు … Read more

Bottle Gourd Halwa : సొర‌కాయ హ‌ల్వా త‌యారీ ఇలా.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Bottle Gourd Halwa : మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా సొర‌కాయ‌లో కూడా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. త‌ర‌చూ సొర‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం సొర‌కాయ‌ను ప‌చ్చ‌డిగా, కూర‌గా, ప‌ప్పుగా చేసుకుని తింటూ ఉంటాం. కేవ‌లం ఇవే కాకుండా సొర‌కాయ‌తో ఎంతో రుచిగా ఉండే హ‌ల్వా ను కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. సొర‌కాయ హ‌ల్వా ఎంతో రుచిగా … Read more

Washing Hands : భోజ‌నం చేశాక ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతున్నారా ? అయితే ముందు ఈ విష‌యం తెలుసుకోండి..!

Washing Hands : సాధారణంగా చాలా మంది భోజ‌నాన్ని చేతుల్తోనే తింటుంటారు. కొంద‌రు మాత్రం స్పూన్ల‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే భోజ‌నం ఎలా చేసినా స‌రే.. భోజ‌నం అనంత‌రం పాటించాల్సిన నియ‌మాలు కూడా ఉంటాయి. వాటిల్లో చేతులు క‌డుక్కోవ‌డం కూడా ఒక‌టి. కొంద‌రు భోజనం చేసిన వెంట‌నే ప్లేట్‌లోనే నీటితో చేతుల‌ను క‌డుగుతుంటారు. స్పూన్‌తో తిన్నా స‌రే కొంద‌రు తిన్న ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డుగుతారు. అయితే మ‌న పురాణాలు చెబుతున్న ప్ర‌కారం.. ఇలా చేయ‌డం స‌రికాద‌ట‌. ఇలా చేయ‌డం … Read more

Sweet Corn Pakoda : చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో.. వేడి వేడిగా మొక్క‌జొన్న ప‌కోడీలు.. ఆహా ఆ మ‌జాయే వేరు..!

Sweet Corn Pakoda : ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా మొక్క‌జొన్న కంకులు బాగా క‌నిపిస్తుంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొంద‌రు మొక్క‌జొన్న‌ల‌తో గారెల‌ను త‌యారు చేసి తింటారు. కొంద‌రు విత్త‌నాల‌ను వేయించుకుని తింటారు. ఇక కొంద‌రు ఉడ‌క‌బెట్టి తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే.. మొక్క‌జొన్న‌లు భ‌లే రుచిగా ఉంటాయి. ఇక వీటితో ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవికూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో.. … Read more