Masala Tea : రోజూ ఈ మసాలా టీ ఒక కప్పు తాగితే.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు..!
Masala Tea : ఈ సీజన్‌లో మనకు సహజంగానే అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. దీంతోపాటు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే వీటిని రాకుండా ముందుగానే నివారించవచ్చు. అందుకు మన వంట ఇంట్లో ఉండే పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని వాడి తయారు చేసే మసాలా టీని రోజుకు ఒక కప్పు తాగితే చాలు. మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాగే ఆయా … Read more









