Menthulu : మెంతులతో ఇలా చేస్తే.. బరువు తగ్గడం ఖాయం..!
Menthulu : మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఆధిక బరువు బారిన పడడానికి చాలా రకాల కారణాలు ఉంటున్నాయి. బరువు అధికంగా ఉండడం వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. బరువు తగ్గడానికి కొందరు ఆహార నియమాలను పాటిస్తారు. కొందరు వ్యాయామాలు చేస్తారు. కొందరు మార్కెట్ లో దొరికే బరువు తగ్గే…