Banana Tree : ఎన్నో రోగాల‌కు ఔష‌ధంగా ప‌నిచేసే అర‌టి చెట్టు.. ఇంట్లో త‌ప్ప‌క పెంచుకోవాలి..!

Banana Tree : అంతులేని ఔష‌ధ సంప‌ద ఉన్న వాటిల్లో అర‌టి చెట్టు కూడా ఒక‌టి. అర‌టి పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అర‌టి పండ్ల‌నే కాకుండా ప‌చ్చి అర‌టికాయ‌ల‌ను, అర‌టి పువ్వును, అర‌టి మొవ్వ‌, అర‌టి దుంప‌, అర‌టి ఊచను కూడా పూర్వ‌కాలంలో కూర‌గా వండుకుని తినేవారు. ఇలా కూర‌గా వండుకుని తిన‌డం వ‌ల్ల రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటార‌ని మ‌న పూర్వీకులు న‌మ్మేవారు. వీటిలో అనేక ర‌కాల జాతులు ఉన్నాయి. అర‌టి…

Read More

Garika : గ‌రిక గ‌డ్డితో ఎన్ని ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసా..? వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Garika : గ‌రిక.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. ఇది ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతూనే ఉంటుంది. గ‌రిక‌ అంటే వినాయ‌కుడికి ఎంతో ఇష్టం. గ‌రిక‌ను ప‌శువులు, మేక‌లు ఎంతో ఇష్టంగా తింటాయి. దీనిని తిన‌డం వ‌ల్ల ప‌శువులలో పాల ఉత్ప‌త్తి అధికంగా ఉంటుంది. గ‌రిక‌ క‌దా అని చాలా మంది తేలిక‌గా తీసుకుంటూ ఉంటారు. కానీ గ‌రిక‌ కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది….

Read More

Challa Mirapakayalu : చ‌ల్ల మిర‌ప‌కాయ‌ల‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Challa Mirapakayalu : మ‌నం వంటల త‌యారీలో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో, చ‌ట్నీల త‌యారీలో ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. అస‌లు ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు లేని వంటిల్లు ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ వ్య‌వ‌స్థ సాఫీగా ప‌నిచేసేలా చేయ‌డంలో ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వంట‌ల‌లోనే కాకుండా ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌తో చ‌ల్ల మిర‌ప‌కాయ‌ల‌ను కూడా త‌యారు చేస్తారు. వీటిని…

Read More

Condensed Milk : బ‌య‌ట ల‌భించే విధంగా.. మిల్క్ మెయిడ్‌ను ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Condensed Milk : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కొన్ని ర‌కాల తీపి ప‌దార్థాల త‌యారీలో మ‌నం మిల్క్ మెయిడ్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. దీనినే కండెన్స్‌డ్ మిల్క్ అని కూడా అంటారు. దీనిని తీపి ప‌దార్థాల‌తోపాటు కేక్స్, పుడ్డింగ్స్ వంటి వాటి త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. ఈ మిల్క్ మెయిడ్ మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంది. దీనిని ఇంట్లో త‌యారు చేసుకోలేమ‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఈ…

Read More

Coconut Milk Shake : కొబ్బ‌రి బొండాల్లో ఉండే లేత కొబ్బ‌రితో మిల్క్ షేక్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Coconut Milk Shake : మ‌నం ఎండ నుండి త‌క్ష‌ణ ఉప‌శ‌మానాన్ని పొంద‌డానికి కొబ్బ‌రి నీళ్ల‌ను తాగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ కొబ్బ‌రి బొండాల‌లో లేత కొబ్బ‌రి కూడా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ లేత కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌రల్స్ కూడా ఈ లేత కొబ్బ‌రిలో ఉంటాయి. దీనిని చాలా మంది నేరుగా లేదా…

Read More

Cold Coffee : కోల్డ్ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోండి..!

Cold Coffee : మ‌న‌లో చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొంద‌రు ప్ర‌తి రోజూ కాఫీని తాగాల్సిందే. కాఫీని తాగ‌డం వ‌ల్ల మాన‌సిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. దీనిని తాగిన వెట‌నే శ‌రీరంలో ఎన‌ర్జీ స్థాయిలు పెరుగుతాయి. మ‌న‌కు బ‌య‌ట హోట‌ల్స్ లో, రెస్టారెంట్ ల‌లో వివిధ రుచుల్లో కాఫీ దొరుకుతుంది. మ‌న‌కు బ‌య‌ట దొరికే వాటిల్లో కోల్డ్ కాఫీ కూడా ఒక‌టి. కోల్డ్ కాఫీ చాలా రుచిగా ఉంటుంది. అయితే రుచిగా దీనిని చాలా…

Read More

Garuda Mukku Kayalu : అత్యంత శ‌క్తివంత‌మైన కాయ‌లు ఇవి.. ఇంటి ప్ర‌ధాన ద్వారానికి క‌డితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garuda Mukku Kayalu : మ‌నం పండ్ల‌ను, కాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే కొన్ని ర‌కాల కాయ‌ల‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం వ‌ల్ల అదృష్టం క‌లిసివ‌స్తుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో గరుడ ముక్కు కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి గ‌రుడ ముక్కు చెట్టు నుండి ల‌భిస్తాయి. ఈ మొక్క‌ను తేలు కుండి, గొర్రె జిడ్డాకు మొక్క అని కూడా అంటారు. ఈ…

Read More

Guntagalagara Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మారుస్తుంది..!

Guntagalagara Aku : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌లో తెల్ల జుట్టు స‌మ‌స్య కూడా ఒకటి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. పూర్వ‌కాలంలో 40 సంవ‌త్స‌రాలు పై బ‌డిన వారిలో మాత్రమే మ‌నకు తెల్ల జుట్టు క‌న‌బ‌డేది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే తెల్ల జుట్టుతో ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌న శ‌రీరంలో 40 సంవ‌త్స‌రాల తరువాత మెల‌నిన్ శాతం త‌గ్గి జుట్టు తెల్ల బ‌డుతుంది….

Read More

Rice : బియ్యం కొని తేగానే వండ‌కండి.. ఇలా చేశాకే వండండి.. ఆర్థిక, ఆరోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి..!

Rice : ద‌క్షిణ భార‌త దేశంలో అన్ని రాష్ట్రాల‌కు చెందిన వారికి బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. క‌నుక ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ బియ్యం ఉంటాయి. బియ్యంతో వండిన అన్నాన్ని మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని కొంద‌రు నెల‌కు స‌రిప‌డా, కొంద‌రు ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా, కొంద‌రు సంవత్స‌రానికి స‌రిప‌డా నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేట‌ప్పుడు ఒక ప‌రిష్కారాన్ని చేయ‌డం వ‌ల్ల అవి మ‌న‌కు, మ‌న కుటుంబ స‌భ్యుల‌కు…

Read More

Boiled Eggs Roast Curry : కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి ఇలా కూర చేసుకుని తినండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Boiled Eggs Roast Curry : కోడిగుడ్లు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి.. అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని కొంద‌రు ఉడ‌క‌బెట్టి తింటారు. కొంద‌రు ఆమ్లెట్‌లా వేసుకుని తింటారు. కొంద‌రికి కోడిగుడ్ల వేపుడు అంటే ఇష్టంగా ఉంటుంది. ఇలా చాలా మంది వీటిని ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. అయితే కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి వాటిని రోస్ట్ చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే బాయిల్డ్ ఎగ్స్ రోస్ట్ క‌ర్రీని ఎలా…

Read More