Watermelon Juice : పుచ్చకాయ జ్యూస్ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Watermelon Juice : వేసవి కాలంలో మనకు విరివిరిగా లబించే వాటిల్లో పుచ్చకాయ ఒకటి. వేసవి కాలంలో పుచ్చకాయను తినని వారు ఉండరు. పుచ్చకాయను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని తినడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గి చలువ చేస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గించడంలో పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. పుచ్చకాయను తినడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి పొందవచ్చు. చాలా మంది పుచ్చకాయను ముక్కలుగా…