Annam Vadiyalu : మిగిలిపోయిన అన్నాన్ని పడేయకండి.. ఎంచక్కా ఇలా వడియాలు చేసుకోండి..!
Annam Vadiyalu : మనం వంటింట్లో ప్రతిరోజూ అన్నాన్ని వండుతూ ఉంటాం. చాలా రోజుల నుండి అన్నం మనకు ప్రధాన ఆహారంగా ఉంది. అయితే కొన్నిసార్లు మనం వండిన అన్నం మిగులుతుంది. ఇలా మిగిలిన అన్నాన్ని ఏం చేయాలో చాలా మందికి పాలుపోదు. ఈ అన్నాన్ని వృథా చేయకుండా దీంతో ఎంతో రుచిగా ఉండే వడియాలను మనం తయారు చేసుకోవచ్చు. కేవలం మిగిలిన అన్నంతోనే కాకుండా తాజా అన్నంతో కూడా మనం వడియాలను తయారు చేసుకోవచ్చు. అన్నంతో…