Apple Banana Juice : చల్ల చల్లని యాపిల్ అరటి పండ్ల జ్యూస్.. తయారీ ఇలా.. వేడి మొత్తం పోతుంది..!
Apple Banana Juice : మనం ఆహారంలో భాగంగా ఆపిల్, అరటి పండు వంటి పండ్లను తింటూ ఉంటాం. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ ఆపిల్ ను తింటూ ఉండడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఆస్తమా వ్యాధిని నివారించడంలో కూడా ఆపిల్ పండ్లు ఎంతగానో…