Tomato Sauce : టమటా సాస్‌ను బయట కొనకండి.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయవచ్చు..!
Tomato Sauce : సాధారణంగా మనం బేకరీల నుంచి ఏవైనా ఆహారాలను తినేందుకు తెచ్చుకున్నప్పుడు లేదా అక్కడే ఏవైనా ఫుడ్ ఐటమ్స్‌ను తిన్నప్పుడు మనకు టమాటా సాస్ ఇస్తుంటారు. అలాగే రెస్టారెంట్స్‌లో తందూరి ఐటమ్స్‌ను తినేందుకు కూడా మనకు టమాటా సాస్ ఇస్తుంటారు. అయితే మనం ఇంట్లో ఈ ఆహారాలను చేసుకుంటే ఎలా.. టమాటా సాస్ ఉండదు కదా.. అని చెప్పి బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంట్లోనూ దీన్ని తయారు చేసుకోవచ్చు. అందుకు పెద్దగా శ్రమించాల్సిన…