Medi Chettu : ఔషధ గుణాల మేడి చెట్టు.. దీంతో కలిగే ఉపయోగాలెన్నో..!
Medi Chettu : మేడి చెట్టు.. దీనినే ఔదంబర వృక్షం, దత్తాత్రేయ వృక్షం అని పూజించే సంప్రదాయం పూర్వకాలం నుండి ఉంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. మహా ఆయుర్వేద సంపద కూడా ఈ మేడి చెట్టులో ఉంది. ఈ మేడి చెట్టును చాలా సులువుగా పెంచుకోవచ్చు. దీనిని సంస్కృతంలో ఉదుంబర, క్షీర వృక్ష అని, హిందీలో గులర్ అని పిలుస్తుంటారు. మేడి చెట్టు వగరు రుచిని కలిగి ఉంటుంది. మేడి చెట్టు వల్ల…