Sparrow : మీ ఇంట్లోకి పిచుక‌లు బాగా వ‌స్తున్నాయా ? దాని అర్థం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sparrow : కొన్ని సంద‌ర్భాల‌లో మ‌న ఇంట్లోకి ప‌క్షులు, పురుగులు వ‌స్తుంటాయి. ప‌క్షులు, పురుగులు ఇంట్లోకి రావ‌డాన్ని కూడా శుభ‌ప్ర‌దంగా భావిస్తూ ఉంటారు. ఏయే ప‌క్షులు, పురుగులు ఇంట్లోకి వ‌స్తే శుభం క‌లుగుతుంది. ఇంట్లోకి రాకూడ‌న‌టువంటి ప‌క్షులు ఏవి.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ఇంట్లోకి పిచుక‌లు వ‌స్తే మంచిద‌ని పెద్ద‌లు చెబుతున్నారు. పిచ్చుక‌లు ఇంట్లోకి రావ‌డాన్ని చాలా మంది శుభ‌సూచ‌కంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లోకి పిచ్చుక‌లు రావ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ క‌టాక్షం క‌లుగుతుందని పెద్ద‌లు…

Read More

Marri Chettu : మ‌ర్రి చెట్టు మ‌హా వృక్షం.. దీనితో క‌లిగే ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Marri Chettu : మ‌ర్రి చెట్టు.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ పేరు విన‌గానే చాలా మందికి చిన్న‌త‌నంలో ఈ చెట్టు ఊడ‌ల‌తో ఆడుకున్న ఆటలు గుర్తుకు వ‌స్తుంటాయి. ఈ మ‌హా వృక్షం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మర్రి చెట్టు వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. దీని గురించి ఆయుర్వేద గ్రంథాల‌లో ఎంతో గొప్ప‌గా వ‌ర్ణించారు. మ‌ర్రి చెట్టు వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమి మీద ఉండే గొప్ప…

Read More

Kashayam : అస‌లు క‌షాయాన్ని ఎలా త‌యారు చేయాలి.. ఎలా తాగాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Kashayam : వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జ‌లుబు, ద‌గ్గు బారిన ప‌డుతుంటారు. కొంద‌రు గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. వీట‌న్నింటికీ కార‌ణం మ‌న‌లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే. ఈ కార‌ణంగా మ‌నం వైర‌స్, బాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతున్నామ‌ని వైద్యులు చెబుతున్నారు. వీటి బారిన ప‌డిన త‌రువాత యాంటీ బ‌యోటిక్స్ ను వాడ‌డానికి బ‌దులుగా వీటి బారిన ప‌డ‌కుండా…

Read More

Corn Pakoda : మొక్క‌జొన్న ప‌కోడీలు.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Corn Pakoda : మ‌నం సాయంత్రం స‌మ‌యాల‌లో తిన‌డానికి మ‌న‌కు ర‌క‌ర‌కాల చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. మ‌న‌కు బ‌య‌ట దొరక‌డంతోపాటు ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి సులువుగా ఉండే చిరుతిళ్ల‌ల్లో ప‌కోడీలు ఒక‌టి. వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన‌ ప‌ని లేదు. మ‌నం ఇంట్లో వివిధ ర‌కాల ప‌కోడీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అయితే మ‌నం ఆహారంగా తీసుకునే మొక్క‌జొన్న‌ల‌తో కూడా ప‌కోడీల‌ను త‌యారు చేయ‌వ‌చ్చ‌ని చాలా మందికి తెలియ‌దు. మొక్కజొన్నలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు…

Read More

Mutton Bones Soup : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన మ‌ట‌న్ బోన్ సూప్‌.. ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Mutton Bones Soup : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్పుత్తుల‌లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటుంటారు. మ‌ట‌న్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ నే కాకుండా మ‌ట‌న్ బోన్స్ ను కూడా సూప్ గా చేసుకుని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌ట‌న్ బోన్ సూప్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ బోన్ సూప్…

Read More

Signs : ఈ సూచ‌న‌ల‌న్నీ క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు ఆక‌స్మిక ధ‌న‌లాభం క‌లగ‌బోతుంద‌ని అర్థం..!

Signs : ప్ర‌స్తుత ప్ర‌పంచంలో డ‌బ్బు ప్ర‌తి ఒక్క‌రికీ ఎంత ఆవ‌శ్య‌కం అయిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు మీదే ఈ ప్ర‌పంచం న‌డుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. డ‌బ్బు లేనిదే అస‌లు ఏ ప‌నీ కాదు. డ‌బ్బు సంపాదించ‌డం కోస‌మే మ‌నం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాం. అయితే కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ డ‌బ్బు చేతిలో నిల‌వ‌దు. కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. ఇక కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంటుంది. వారు ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంది. ఇలాంటి వారికి కొన్ని సార్లు ఆక‌స్మిక…

Read More

Aloo 65 : ఆలూ 65 ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా సింపుల్‌గా చేయ‌వ‌చ్చు..!

Aloo 65 : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బంగాళాదుంప కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం కూడా మ‌న‌కు తెలుసు. మూత్ర పిండాల‌లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా చేయ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, కాలేయాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి కూడా మ‌నం బంగాళాదుంప‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో కూర‌ల‌నే కాకుండా చిరు తిళ్ల‌ను కూడా తయారు…

Read More

Mokkajonna Garelu : మొక్క‌జొన్న గారెల త‌యారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Mokkajonna Garelu : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్క‌జొన్న కంకులు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎన్నో పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీరానికి కావల్సిన విట‌మిన్స్, మిన‌రల్స్ మొక్క‌జొన్న కంకుల‌లో పుష్క‌లంగా ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది….

Read More

Karakkaya : క‌ర‌క్కాయ‌ల పొడిని రోజూ వాడితే.. ఎన్ని ఉప‌యోగాలో..!

Karakkaya : మ‌నంద‌రికీ త్రిఫ‌ల‌ చూర్ణం గురించి తెలుసు. త్రిఫ‌ల‌ చూర్ణం త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో క‌ర‌క్కాయ ఒక‌టి. క‌ర‌క్కాయ‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ర‌క్కాయ వ‌గ‌రు, తీపి, చేదు రుచుల‌తో శ‌రీరానికి చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే త్రిదోషాల‌ను న‌యం చేయ‌డంలో క‌ర‌క్కాయ సహాయ‌ప‌డుతుంది. కర‌క్కాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే…

Read More

Sapota Juice : స‌పోటా పండ్ల‌తో తియ్య తియ్య‌గా చ‌ల్ల చ‌ల్ల‌గా జ్యూస్‌ను ఇలా త‌యారు చేయండి..!

Sapota Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో స‌పోటా పండ్లు కూడా ఒక‌టి. స‌పోటా పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ఇత‌ర పండ్ల లాగా స‌పోటా పండ్లు కూడా అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో స‌పోటా ఎంతో…

Read More