Hibiscus Plant : మందార పువ్వులు ఎన్ని పూస్తే.. ఇంట్లో సంపద అలా పెరుగుతుందట.. తప్పక ఈ మొక్కను పెంచాలి..!
Hibiscus Plant : మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటుంది. అయితే చాలా మందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా.. అనే సందేహం కలుగుతుంటుంది. మందార మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా, పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మందార మొక్క పూలు…