Sweet Curd : మట్టి కుండలో తియ్యని పెరుగును ఇలా తయారు చేయండి.. శరీరానికి చాలా మంచిది..!
Sweet Curd : మనం పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. పెరుగును ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. పాలలో పంచదార సిరప్ ను వేసి మనం స్వీట్ కర్డ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే మిష్టి దోయ్,…