Dusara Teega : ఈ మొక్క ఆకుల రసాన్ని రోజూ పరగడుపున తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Dusara Teega : పొలాల గట్లపై, చేనుకు వేసిన కంచెలకు అల్లుకుని పెరిగే తీగజాతికి చెందిన మొక్కలలో దూసర తీగ మొక్క కూడా ఒకటి. గ్రామాలలో ఈ మొక్క గురించి తెలియని వారు ఉండరు. మానవాళికి ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్క తీగలు ఎంతో బలంగా ఉంటాయి. గ్రామాలలో వీటి తీగలతో కంచెలను, గడ్డి కట్టలను కడుతుంటారు. దూసర తీగ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది….