Ravi Chettu : ఔషధ గుణాలకు నిలయం రావి చెట్టు.. స్త్రీ, పురుషులకు ఆ శక్తినిస్తుంది..!
Ravi Chettu : చెట్లను కూడా పూజించే సంప్రదాయాన్ని మనం భారత దేశంలో చూడవచ్చు. ఎంతో కాలంగా మనం చెట్లను పూజిస్తూ ఉన్నాం. మనం పూజించే చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. భూమి మీద పుట్టిన మొదటి చెట్టు రావి చెట్టని, సకల దేవతా శక్తులన్నీ నివాసముండే చెట్టు కూడా రావి చెట్టేనని ఋషులు ఏనాడో చెప్పారు. ఈ చెట్టు రాత్రి, పగలు ఆక్సిజన్ ను అందిస్తూనే ఉంటుంది. రావి చెట్టు విశేషాల గురించి ఇప్పుడు…