Hair Problems : దీన్ని ఒక్క టీస్పూన్ జుట్టుకు రాయండి చాలు.. నల్లగా మారుతుంది.. సమస్య ఇక మళ్లీ రాదు..!
Hair Problems : ప్రస్తుత తరుణంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఫీలవుతున్నారు. కొందరికి యుక్త వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతోంది. దీంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. అయితే ఇలా జుట్టు తెల్లగా అయ్యేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, వంశ పారంపర్యత, తినే తిండి, తాగే ద్రవాలు, కాలుష్యం, నీరు.. ఇలా అనేక రకాల కారణాల వల్ల జుట్టు తెల్లగా మారుతుంటుంది. ఇక మొదట్లో…