ఇంతవరకు వచ్చాక‌ కాల్పులు విరమణ కి భారత్ అంగీకరించడం? పాక్ బుద్ధి మారుతుందా?

ఇంతవరకు వచ్చాక‌ కాల్పులు విరమణ కి భారత్ అంగీకరించడం? పాక్ బుద్ధి మారుతుందా? Pok ని స్వాధీనం చేసుకోవచ్చు కదా మన భారత బలగాలు? ఈ ప్రశ్నల‌లో చాలా లోతైన భావనలు ఉన్నాయి. ఈ విషయాన్ని దేశ భద్రత, రాజకీయ యుద్ధనీతితో మిళితం చేసుకుని చూస్తే, ఈ కింది విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు జరిగిన ఘటనల తర్వాత భారత్ కాల్పుల విరమణ (ceasefire) కి అంగీకరించడం వ్యూహాత్మక నిర్ణయం. ఇది భారత్ బలహీనత కాదు—ఇది భారత … Read more

ఇక‌పై ప‌ని మీద బ‌య‌ట‌కు వెళ్తే ఇలా చేయండి.. మీరు అనుకున్న ప‌ని విజ‌య‌వంతంగా పూర్త‌వుతుంది.. ల‌

పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగటివ్ ఎనర్జీ ని దూరం చెయ్యాలని అనుకుంటున్నారా..? వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. పైగా పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేసేయచ్చు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదని చాలా మంది వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా ఉంటే వాటిని తొలగించేయడం ఇలా చేస్తూ వుంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని … Read more

ఆ ఆల‌యంలో రాత్రి పూట ఉంటే అంతే.. రాళ్లుగా మారిపోతారు..

భారత దేశం ఎన్నో వింతలకు నెలవు..ప్రముఖ ఆలయాలలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి.వీటిలో కొన్నింటిని మానవ మేథస్సు, సైన్స్ కూడా అర్థం చేసుకోలేదు .అంబరాన్ని తాకుతున్న మనిషి కొన్ని దేవాలయాల్లోని రహస్యాలు నేటికీ వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఎన్నో రహస్యాలు, వింతలను దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం.. ఈ ఆలయం గురించి కథ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరని చెబుతారు. ఈ … Read more

ఇంటి కిటికీల‌ను మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో క‌చ్చితంగా తెరిచి ఉంచాలి.. ఎందుకంటే..?

వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని ఇలాంటి వాటిని పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేస్తే … Read more

దగ్గుబాటి రానా కి ఆ పేరు ఎందుకు పెట్టారు ? ఆ పేరు వెనక స్టోరీ ఏంటో తెలుసా ?

సినిమా నిర్మాణ రంగ సంస్థల్లోకెల్లా దివంగత దగ్గుపాబాటి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో ఏళ్ల కిందటే నిర్మాణ సంస్థలు ప్రారంభించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించిన ఘనత దగ్గుబాటి వారిది. ఈ బ్యానర్ కి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దగ్గుబాటి సురేష్ బాబు పేరు మీదుగా ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించిన రామానాయుడు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెలుగు పరిశ్రమకు అందించారు. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి … Read more

SS రాజమౌళి తీసిన సినిమాల్లో భార్య రమా రాజమౌళికి అస్సలు నచ్చని సినిమా ఏదంటే ?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తుంది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకునేలా సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు. దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ను తిరగరాసేలా సినిమాలు తీయడం ఒక రాజమౌళికే చెల్లింది. రాజమౌళి దర్శకుడిగా మారిన 2001 సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది. … Read more

బాల నటులుగా కెరీర్ మొదలు పెట్టి స్టార్స్, సూపర్ స్టార్స్ గా పైకొచ్చిన టాలీవుడ్ నటులు !

టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరికొంతమంది హీరోయిన్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. వారిలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోయిన్లు గా మారారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తి సురేష్ పూర్వపు నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనక కుమార్తె. … Read more

బీర్బ‌ల్ తెలివి.. మాంసం వ్యాపారి, చ‌మురు వ్యాపారి మ‌ధ్య గొడ‌వ‌కు బీర్బ‌ల్ ఇచ్చిన‌ తీర్పు..

మాంసం వ్యాపారికి , చ‌మురు వ్యాపారికి మ‌ధ్య చాలా పెద్ద గొడవ జ‌రిగింది. త‌మ తగువు తీర్చమని ఇద్ద‌రూ అక్బ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. వెంట‌నే అక్బ‌ర్.. బీర్బల్ కు ఈ స‌మ‌స్య‌ను అప్ప‌గించి ప‌రిష్క‌రించ‌మ‌ని చెప్పాడు. దానికి బీర్బ‌ల్ …అస‌లేం జ‌రిగింది అని అడ‌గ‌గా…. మాంసం వ్యాపారి.. నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి … Read more

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కూతురి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? తెలిస్తే ఫిదా అవుతారు.!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ గురించి మ‌నంద‌రికీ తెలుసు. ప్ర‌పంచంలోని ధ‌న‌వంతుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. ఎంత ధ‌న‌వంతుడు అయిన‌ప్ప‌టికీ ఈయ‌న చాలా సింపుల్‌గా ఉంటారు. అదే సింప్లిసిటీ ఆయ‌న కూతురు జెన్నిఫ‌ర్ కాథ‌రిన్ గేట్స్‌కు కూడా వ‌చ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా పేరుమోసిన వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక వేత్త‌ల పిల్ల‌లు అంటే వారు ఎప్పుడూ విలాసాల్లో మునిగి తేలుతుంటారు. ఎక్క‌డ చూసినా వారే క‌నిపిస్తారు. ఇంట్లో ఉన్నా, బ‌య‌టికి వెళ్లినా వారికి ల‌భించే స‌దుపాయాలు, ల‌గ్జ‌రీ అంతా ఇంతా కాదు. … Read more

ఇటువంటి రాజు మనదేశంలో పుట్టడం మనకు చాలా గర్వకారణం.!

రాజు అనగానే…ఓ పెద్ద సైన్యం..అడుగు తీసి అడుగేయాలంటే బోలెడంత మంది నౌకర్లు. స్నానం చేసేటప్పుడు వీపు రుద్దడానికి ఒకడు… చిటికేస్తే మంచినీళ్లు అందిచడానికి ఇద్దరు..ఇలా రాజభవనమంతా సేవకులతో నిండిపోతుంది. కానీ ఈ రాజు స్టైల్ వేరు…ప్రజల కోసమే నేను అంటూ తన జీవితాన్ని ప్రజలకే అంకిమిచ్చిన అసలు సిసలు రాజు ఈ బికనీర్ మహారాజు గంగా సింగ్…. పేరుకు తగ్గట్టే గంగా జలమంతా పవిత్ర హృదయం కలవాడు. 1888 నుండి 1943 వరకు రాజస్థాన్ లోని బికనర్ … Read more