6వ త‌రం జెట్ ఇంజిన్‌ల‌ను త‌యారు చేయ‌నున్న భార‌త్‌.. మ‌న చుట్టూ ఉన్న దేశాల‌కు ఇక వ‌ణుకే..!

ప్రపంచం లో కేవలం 4 దేశాలు – అమెరికా, రష్యా, ఫ్రాన్స్, UK మాత్రమే నాణ్యమైన జెట్ ఇంజిన్స్ తయారు చేయగలవు. చైనా ఇంకా 4, 5వ తరం నాణ్యమైన ఇంజన్ తయారీ విషయంలో ఇబ్బంది పడుతుంది. భారత్ విషయంలో కావేరి ఇంజన్ ని అభివృద్ధి చేసినా అది అవసరమైన 90- 95kN శక్తి లేదా Thrust బదులు 73 – 75kN మాత్రమే produce చేస్తుంది. ఆ ఇంజన్ ని డ్రోన్స్ కోసం వినియోగించవచ్చు, యుద్ద … Read more

చేసింది 200 సినిమాలు.. 180 ఫ్లాపులు.. అయినా ఈ హీరో ఆస్తి రూ.400 కోట్లు..!

ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఫ్లాపులు. మిథున్ చక్రవర్తి… ఈ పేరు గురించి ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు కానీ.. ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించిన హీరోల్లో ఆయన కూడా ఒకరు. అసలు మిథున్ చక్రవర్తి సినిమా రిలీజవుతుందంటే… ఒకప్పుడు పండగే. అంతేకాదు ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందులో ముఖ్యంగా … Read more

మొట్ట మొద‌టి సారిగా దేవుడు కూడా మ‌న‌ల్ని చూసి అసూయ‌ప‌డ‌తాడేమోన‌ని అనిపించింది.. రియ‌ల్ స్టోరీ..

కాలం ఎవరి జీవితంతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో తెలియడం లేదు. నెల క్రితం ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేసాడు. ఎలా ఉన్నావు, నేను నీ ఇంటర్ క్లాస్‌మేట్ గుర్తున్నానా అని. నాకు చాట్ చేసేంత ఓపిక లేదు కాల్ చేయనా అని అడిగాను. సరే అనడంతో కాల్ చేసి మాట్లాడాను. అతడి మాటలు అర్థం కావడం లేదు. తాగుబోతు మాటల్లా అనిపించింది. నాకు ఒక క్షణం అనుమానం పొరబాటుగా ఎవరికైనా చేసేసానా అని. నాకు అర్థం … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ముందు ఇది చేయండి..

బరువు తగ్గటంపై న్యూయార్క్ యూనివర్శిటీ తీవ్రంగా కొన్ని తాజా పరిశోధనలు చేసింది. ప్రతివారూ తాము బరువుతగ్గటానికి వ్యాయామాలు చేస్తున్నామని, డైటింగ్ చేస్తూ ప్రత్యేక ఆహారాలు మాత్రమే తీసుకుంటున్నామని ఎంతో ప్రచారం చేసుకోడం విఫలమైపోవటం జరుగుతోందని, ఈ రకమైన ప్రచారాలను తాము పరిశీలించామని చెపుతోంది. అయితే, ఒక సారి తమ లక్ష్యాలను గురించి తమ స్నేహితులతోను, బంధువులతోను ఈ రకమైన పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తులు వాటిని ఆచరించలేకపోతున్నారట. కారణం అది విజయవంతమైపోతుందనే భావనలో వుండి ఇక ఆపై వారు … Read more

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధిక బరువు, లావు ఎక్కటం అనే సమస్యలను అనారోగ్యాన్ని కలిగించే అధికమైన లేదా విపరీతమైన కొవ్వు పేరుకోటంగా చెపుతుంది. అధిక బరువుకు ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అధికబరువున్న వారిలో ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరగటం, చెడు కొల్లెస్టరాల్ పెరగటం వుంటుంది. ఈ రిస్కు తగ్గించటానికి గాను ఆరోగ్యకరమైన ఆహారాలు, శారీరక వ్యాయామం తేలికైన పరిష్కార మార్గాలు. అధిక బరువున్నవారు తినాల్సిన ఆహారాలు – పండ్లు, కూరగాయలు – వీటిలో పీచు అధికంగా … Read more

మ‌న శ‌రీరంలోని ఏయే అవ‌య‌వాలు ఎలాంటి ఆహారాల‌ను కోరుకుంటాయో తెలుసా..?

శరీరంలోని వివిధ అవయవాలు వివిధ రకాల ఆహారాలను కోరుతూంటాయి. ఏ అవయవాలు ఏ ఆహారాలు కోరతాయనేది పోషకాహార నిపుణుల మేరకు పరిశీలిద్దాం. ఈ రకమైన స్టడీని చైనీస్ మెడిసిన్ ప్రకారం నిర్ధారించారు. ప్రతి అవయవం కూడా ఒక శక్తివంతమైన వ్యవస్ధ అని దానికి భావాలు, కణజాలం, రంగు,రుచి,వాసనలుంటాయని భావిస్తారు. ఇది సాధారణంగా మనం తీసుకునే కూరలు, ధాన్యాలు వంటివి కాక మీరు ఒక రకమైన ఆహారం కోరుతుంటే, అది ఏ అవయవం కోరుతోంది దానిని ఎలా తృప్తి … Read more

అంటాసిడ్ల‌ను అధికంగా వాడుతున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

గుండెలో మంట, పొట్ట బిగతీయటం, అజీర్ణం, డయేరియా, పొట్ట నొప్పి లాంటి వాటికి సాధారణంగా సొంతంగానే వైద్యం చేసుకుంటాం. చిన్నపాటి ఈ అనారోగ్యాలకు యాంటాసిడ్లు లేదా యాంటీబయోటిక్స్ లాంటివి వేసేస్తే ఏమీ ఫ‌రవాలేదని అందరూ అనుకుంటారు. మరికొంతమంది వీటికి మరింత గట్టిమందులే వేస్తూ డాక్టర్ ను సంప్రదించకపోయినా ఫ‌రవాలేదనుకుంటారు. ఎమర్జెన్సీ పరిస్ధితులలో ఎప్పుడైనా యాంటాసిడ్ లు వేయటంవరకు ఫ‌రవాలేదు. కానీ వాటిని వైద్యులను సంప్రదించకుండా రెగ్యులర్ గా వాడటం సరికాదు. డయేరియా లేదా పేగు సంబంధిత విరోచనంలాంటివి … Read more

రోజూ మితంగా రెడ్ వైన్ తాగితే మంచిదేన‌ట‌..!

మితంగా రెడ్ వైన్ తాగడం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. అధ్యయనాలు చూస్తే మితంగా రెడ్ వైన్ తాగడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మితంగా రెడ్ వైన్ తాగడం గుండె జబ్బులు, స్ట్రోక్, అకాల మరణం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెడ్ వైన్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు మితంగా రెడ్ వైన్ తాగడం కొన్ని రకాల క్యాన్సర్ల … Read more

చెప్పులు లేకుండా న‌డ‌వ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఇంటి నుంటి కాలు బయటకు పెడితే చాలు.. వెంటనే చెప్పులు తొడిగేస్తాం. కాళ్లకు దుమ్ము, దూళి అంటుకుని పాడవుతాయేమోనన్న భయం. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే చెప్పులు లేకుండా పంపించం. కొందరైతే.. ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటూ ఉంటారు. మన లైఫ్‌లో చెప్పులు కూడా ఓ భాగమయిపోయాయి. కానీ, మన పెద్దవాళ్లు పొలంలో చేసినా, ఏదైనా పనులుకు బయటకు వెళ్లినా.. చెప్పులకు అంత ఇంపార్టెన్స్‌ ఇచ్చేవాళ్లు కాదు. వాళ్లు ఏ హెల్త్‌ ప్రాబ్లమ్‌ లేకుండా ఎన్నో ఏళ్లు హ్యాపీగా … Read more

కిడ్నీల్లో ఉండే ఎంత‌టి రాళ్ల‌ను అయినా స‌రే క‌రిగించే ఆకు ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..

కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో అనేక మందుల‌ను వినియోగిస్తున్నారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు. 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి. ఉదయం పూట పర‌గడుపున కొంత కొండపిండి ఆకును … Read more