మీ ఇంట్లో పక్షులు గూడు పెట్టాయా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. దీనితో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం చేసుకుంటున్నారు. వాస్తు పండితులే మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతున్నారు. వీటిని కనుక మనం అనుసరిస్తే మన ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది. ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అలానే ప్రతి రోజు వాడిపోయిన పూలని ఎండిపోయిన పూలను తీసేయడం వంటివి చేస్తూ … Read more









