ప్లాస్టిక్ కుర్చీల మధ్యలో హోల్స్ ఎందుకు ఉంటాయో మీరు ఆలోచించారా..?

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో చెక్క ద్వారా తయారుచేసిన కుర్చీలు మాత్రమే ఉండేవి. అవి ఎంతో బలంగా, దృఢంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం మోడ్రన్ కు అందరూ అలవాటు పడ్డారు. ఎక్కడ కూడా తగ్గేది లేదు అనే విధంగా ప్రతి ఒక్కటి వారికి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటున్నారు. ఇంట్లో డోర్ కాటన్ నుంచి మొదలు కూర్చునే కుర్చీల వరకు అన్నీ స్పెషల్ గానే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ కుర్చీలో ప్రతిరోజు కూర్చుంటూ … Read more

పిల్లల ముందు, భార్యాభర్తలు అస్సలు చేయకూడని 5 పనులు..!

పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తుంది. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయడానికి ప్రయత్నించడానికి ముందు, పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. మరి ఇప్పుడు, పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు చేయకూడని కొన్ని విషయాల గురించి … Read more

మీ పార్ట్ నర్ తో హ్యపీగా లేరు అనడానికి సంకేతాలు ఇవే…!

భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే వారి జీవితం ముందుకు సాగుతుంది. కానీ కొంతమంది పెళ్లి అయినప్పటి నుంచి ప్రతి దానికి గొడవ పడుతూనే ఉంటారు. చిన్న చిన్న వాటికి భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు అరుస్తూ ఉంటారు. అయితే మనం దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నామో లేదో కూడా చాలామందికి తెలియదట. మీరు సంతోషంగా ఉన్నారో లేదో ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చు. దాంపత్య జీవితం సరిగ్గా లేని వారు శృంగారానికి దూరం అవుతారు. వారికి అసలు … Read more

ఎలాంటి దంప‌తుల‌కు క‌వ‌ల‌లు పుట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయో తెలుసా..?

వివాహం అయిన ఏ దంప‌తులు అయినా పిల్ల‌ల‌ను క‌నాల‌నే అనుకుంటారు. కాక‌పోతే కొంద‌రు ఆ ప‌ని పెళ్ల‌యిన వెంట‌నే చేస్తారు. కొంద‌రు ఆల‌స్యంగా పిల్ల‌ల్ని కంటారు. కానీ కొంద‌రికి మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా అస్స‌లు సంతానమే క‌ల‌గ‌దు. దీంతో అలాంటి వారు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అనుస‌రించ‌డం లేదా పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డం చేస్తుంటారు. అయితే అస‌లు పిల్ల‌ల‌ను క‌నే విష‌యానికి వ‌స్తే.. సాధార‌ణంగా ఏ జంట‌కైనా ఆడ లేదా మ‌గ ఒక శిశువే జ‌న్మిస్తుంది. కానీ కొంద‌రికి … Read more

ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసింది మ‌న భార‌తీయుడే అని మీకు తెలుసా..?

ఈ-మెయిల్‌… ఈ పేరు విన‌ని వారు బ‌హుశా ఎవ‌రూ ఉండ‌రు. కంప్యూట‌ర్లు వాడుతున్న వారంద‌రికీ, ఆ మాట‌కొస్తే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌ను వాడుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ కూడా ఈ-మెయిల్ గురించి తెలుసు. అయితే దాన్ని మొద‌ట ఎవ‌రు క్రియేట్ చేశారో తెలుసా? ఏముందీ ఎవ‌రో ఇంగ్లిష్ పెద్ద‌మ‌నిషి అయి ఉంటాడులే అన‌బోతున్నారా? కానీ వారు మాత్రం కాదు. ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసింది సాక్షాత్తూ మ‌న భార‌తీయ యువ‌కుడే. అత‌నిది త‌మిళ‌నాడు రాష్ట్రం. త‌మిళ‌నాడులో జ‌న్మించిన వీఏ శివ అయ్య‌దురై … Read more

మ‌నిషి చ‌నిపోయాక అత‌ని శ‌రీరం నుంచి అరుపులు, శ‌బ్దాలు వినిపిస్తాయ‌ట‌… ఎందుకో తెలుసా..?

మ‌నిషి చనిపోయాక అత‌ని శ‌రీరానికి ఏం జ‌రుగుతుంది..? అత‌ని వ‌ర్గ ఆచారాలు, సాంప్ర‌దాయాల ప్ర‌కారం అత‌ని కుటుంబ స‌భ్యులో, బంధువులో అంత్య క్రియ‌లు చేస్తారు. అస్స‌లు ఎవ‌రూ లేకుంటే అనాథ శవంలా వారి మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేస్తారు. అయితే మేం చెబుతోంది ద‌హ‌నం గురించి కాదు. మ‌నిషి చ‌నిపోయాక‌, అంత్య‌క్రియ‌లు చేసే చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అత‌ని దేహానికి ఏం జ‌రుగుతుంద‌నే దాని గురించే మేం మాట్లాడేది. సాధార‌ణంగా అయితే చనిపోయిన మ‌నిషి దేహంలో గుండె కొట్టుకోవ‌డం … Read more

మగ వారి రహస్య భాగాలలో వచ్చే ఫంగల్ వ్యాధికి మంచి మందు ఏది?

ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ అనేది పురుషుల్లో స‌హ‌జంగానే వ‌స్తుంది. స్త్రీల‌లో మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ ఎంత కామ‌న్‌గా వ‌స్తుందో పురుషుల్లో కూడా ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ అంతే కామ‌న్ గా వ‌స్తుంది. అయితే పురుషుల్లో జ‌న‌నావ‌య‌వాల భాగాల్లో ఎక్కువ‌గా ఈ ఇన్‌ఫెక్ష‌న్ క‌నిపిస్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. జ‌న‌నావ‌య‌వాల‌ను స‌రిగ్గా శుభ్రం చేయ‌క‌పోవ‌డం, స్నానం స‌రిగ్గా చేయ‌క‌పోవ‌డం, శుభ్ర‌త‌ను పాటించ‌క‌పోవ‌డం, త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్లు రావ‌డం వంటి ఇందుకు కార‌ణం అవుతాయి. జ‌న‌నావ‌య‌వాల వ‌ద్ద వ‌చ్చే ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ త‌గ్గేందుకు … Read more

పక్కపక్కనే ఉన్నా కూడా బెజవాడ-గుంటూరుల నడుమ కొంత సాంస్కృతికమైన తేడా ఉంది. అది ఎందుకు ఏర్పడింది?

బెజవాడ (విజయవాడ) – గుంటూరు నగరాలే కాదు, కృష్ణా – గుంటూరు జిల్లాల ప్రజల మధ్యన కూడా యాస, ఆహారపు అలవాట్లు, ఆచారాలు – సంప్రదాయాలు కొంత తేడా ఉంటాయి. చివరికి అవనిగడ్డ – తెనాలి గట్లవారు కూడా కొన్ని విషయాలలో ఎకసెక్కాలు ఆడుకుంటారు. చారిత్రకముగా చూసుకుంటే కృష్ణా నది చాలా వంశాల పాలనలో సరిహద్దు ప్రాంతముగా ఉన్నది. విజయవాడ ప్రాంతము ఎక్కువ శతాబ్దాలు వేంగీ, రాజమహేంద్రవరము, కళింగ ప్రాంతాలు రాజధానిగా ఏలిన రాజ్యములలో ఉంటే, గుంటూరు … Read more

గుహ‌లో త‌ల‌కిందులుగా ప‌డి ప్రాణాలు కోల్పోయాడు.. దాన్ని అత‌ని స‌మాధిగా మార్చేశారు..

జాన్ ఎడ్వర్డ్ జోన్స్ అనే పర్వతోహకుడు 28 గంటల తర్వాత నట్టి పుట్టీ గుహలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నవంబరు 24, 2009న జరిగింది. తన సోదరుడు జోష్‌తో కలిసి గుహలో అన్వేషిస్తున్నప్పుడు, జోన్స్ ప్రమాదవశాత్తూ ఒక ఇరుకైన సొరంగంలోకి ప్రవేశించాడు. అతను గుహ ప్రవేశ ద్వారం నుండి సుమారు 400 అడుగుల (120 మీ) దూరంలో ఉన్న 10 x 18 అంగుళాలు (25 x 46 సెం.మీ.)లో తలక్రిందులుగా చిక్కుకున్నాడు. ఆ … Read more

అంత్యక్రియల్లో కుండలో నీళ్లు పోసి ఎందుకు రంధ్రాలు పెడతారు? కుండను ఎందుకు పగులగొడతారు?

అంతక్రియల్లో కుండలో ఉన్న నీళ్లు పోసి రంధ్రాలు పెడతారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అలా ఎందుకు రంధ్రాలు పెడతారు అనే ప్రశ్న అందరి కి ఎదురవుతుంది. మరి ఎందుకు ఆ కుండను పలగొడతారు. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంత్యక్రియల్లో జరిగే ఎన్నో కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఒకటి చితి చుట్టూ కుండతో ప్రదక్షిణం చేయడం, కుండకు రంధ్రాలు చేయడం. ఇలా ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియదు. ఇలా చేయడం వెనుక … Read more