కర్పూరం బిళ్లను బ్యాగ్‌లో చుట్టి మెడలో వేసుకుని నిద్రిస్తే ఏమవుతుందో తెలుసా..?
కర్పూరం… దేవుడి పూజ కోసం ఉపయోగించే పదార్థంగానే చాలా మందికి తెలుసు. కానీ దీన్ని అనేక రకాల లోషన్స్, సబ్బులు, క్రీముల తయారీలో ఉపయోగిస్తారు. లారెల్ వుడ్ అనే ఓ ప్రత్యేకమైన వృక్ష జాతికి చెందిన కాండం నుంచి దీన్ని తయారు చేస్తారు. అయితే ముందు చెప్పిన విధంగా కర్పూరం కేవలం ఆయా అవసరాల కోసమే కాదు, మన శరీరానికి ఆరోగ్య పరంగానూ చాలా మంచి చేస్తుంది. అయితే ఇది చర్మానికి తాకితే మన చర్మం ఇరిటేషన్‌కు…