చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యూనరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

బేబీ షామిలి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ అభిమానుల్ని తన నటనతో కట్టిపడేసింది. రెండేళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో మెంటల్లీ చాలెంజ్ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే నేషనల్ ఫీల్డ్ అవార్డుని సొంతం చేసుకుంది బేబీ … Read more

ఈ 8 మందిని సినిమాల్లో హీరోయిన్ అనుకున్నారు.. కానీ చివరకు వేరే వారిని తీసుకున్నారు.. అవేంటంటే..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీల్లో హీరో,హీరోయిన్ల విషయంలో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సినిమాలో ముందుగా దర్శక నిర్మాతలు ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ అని ఎంపిక చేసుకుంటారు.. కానీ ఒక్కోసారి ఆ హీరో, హీరోయిన్లకు డేట్లు కుదరక, లేదంటే మరేదైనా కారణంతో చివరి సమయంలో తప్పుకుంటారు.. ఈ విధంగా ముందుగా ఈ సినిమాలో ఈ తొమ్మిది మంది హీరోయిన్లను అనుకొని, చివరికి ఆ సినిమాల్లో వేరే హీరోయిన్లను తీసుకున్నారు.. మరి ఆ సినిమాలు ఏంటో వారు … Read more

గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?

గుండెకు శత్రువులు, రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. అయితే, గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

నిద్రించే భంగిమ‌ల‌ను బ‌ట్టి జంట‌ల మ‌ధ్య అన్యోన్య‌త ఎలా ఉంటుందో చెప్పొచ్చు.!

ఇద్ద‌రు దంప‌తులు లేదా ఏదైనా ఓ జంట అన్యోన్యంగా క‌ల‌సి మెల‌సి ఉంటున్నారా, లేదా అనేది వారి స్వ‌భావాన్ని బ‌ట్టి చెప్ప‌వ‌చ్చు. ఒక‌రి ప‌ట్ల ఒక‌రు ఇంట్లో, బ‌య‌ట ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు అనే దాన్ని బ‌ట్టి ఆ జంట మ‌ధ్య ఉన్న అన్యోన్య‌త‌ను గురించి వివ‌రించ‌వ‌చ్చు. అయితే ఇది కాకుండా, జంట‌లో ఆడైనా, మ‌గైనా ఎవ‌రైనా నిద్రించే స్వ‌భావం, తీరు, భంగిమ‌ని బ‌ట్టి కూడా వారి మ‌ధ్య ఎంత‌టి ఆప్యాయ‌త ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌. అదెలాగో ఇప్పుడు … Read more

వ్య‌క్తులు ఇష్ట‌ప‌డే రంగుల‌ను బ‌ట్టి ఎవ‌రి మ‌న‌స్త‌త్వం, వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

మాన‌వుని క‌ళ్లు సృష్టిలో ఉన్న ఎన్నో వేల కోట్ల రంగుల‌ను గుర్తించ‌గ‌ల‌వు. అంత‌టి శ‌క్తి వాటికి ఉంది. అన్ని వేల కోట్ల రంగుల‌ను కెమెరాలు కూడా చిత్రాల రూపంలో బంధించ‌గ‌ల‌వు. అయితే నిజానికి ప్రాథ‌మిక రంగులు మూడే. అవి ఎరుపు, ఆకుప‌చ్చ‌, నీలం. వీటిని ప‌లు శాతాల్లో క‌లిపితేనే అన్ని రంగులూ ఏర్ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌లో చాలా మందికి ఒక్కో రంగు అంటే అమితంగా ఇష్టం ఉంటుంది. అందుకే నిర్దిష్ట రంగుల‌తో చేసిన వ‌స్తువుల‌నే చాలా … Read more

100 ఏళ్ల‌కు పైగా జీవించాలంటే ఇలా చేయాల్సిందే..!

మ‌నిషిగా పుట్టాక ఎప్పుడో ఒక‌ప్పుడు చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే ఒక‌రు, ముందు మ‌రొక‌రు వెనుక‌. అంతే. అయితే త్వ‌ర‌గా చ‌నిపోతే ఆయువు తీరింది, అందుకే చ‌నిపోయాడు అంటారు. అదే చావు బాగా లేట్ అయితే అత‌నికి ఆయుష్షు బాగా ఉంది, అందుకే ఎక్కువ రోజులు బ‌తికాడు అంటారు. ఈ క్ర‌మంలో ఒక మ‌నిషికి ఆయుష్షు అనేది ముఖ్య‌మైనది. అయితే ఆయువు అంద‌రికీ ఒకేలా ఉండ‌దు. ఒక్కొక్క‌రికి ఒక్కో విధంగా ఉంటుంది. అది ఎంత ఉంటుందో తెలుసుకోవ‌డం కూడా … Read more

చింత చిగురు కనిపిస్తే అస్సలు వదలద్దు. ఆహారంలో తీసుకుంటే ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

చింత చిగురు కనిపిస్తే అస్సలు వదలద్దు. ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కూర వండుకుని తిన్నా పచ్చిగా తిన్నా ఎలాగైనా సరే తినేయండి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లేమటరీ … Read more

దుబాయ్‌లో ఇన్ని రూల్స్ ఉంటాయా..? అందుక‌నే ఆ దేశం అంత అభివృద్ధి చెందింది..!

నేను ఎవ్వరినీ ప్రేమించను అనుకున్నవాడు కూడా దుబాయ్ తో కచ్చితంతో ప్రేమలో పడిపోతాడు. ఇక్కడి పద్ధతులు, రూల్స్, టెక్నాలజీ, ప్రతిదీ బాగా ఆకర్షిస్తాయి. దుబాయ్ ఓ మానవ నిర్మితమైన అద్భుతం. భారతదేశంతో సత్సంబంధాలు కలిగిన దేశం ఇది. ఇక్కడున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీలను వాడుకుంటున్న విధానం ఇండియా మీద బాగా ప్రభావం చూపిస్తుంది. ఫాస్ట్ టాగ్ అలా అమల్లోకి వచ్చినదే. ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అనేది కొన్ని మతాల మధ్య ఉంటే, ఇక్కడ మతాలతో పాటు దాదాపు … Read more

స్త్రీ పురుషుడి నుండి ఏమి ఆశిస్తుంది?

ఒక స్త్రీ పురుషుడి నుండి నిజంగా ఏమి కోరుకుంటుందో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం చాలా అవసరం, కానీ ఆమెకు మీ సిక్స్ ప్యాక్ అబ్స్ ఉన్న పురుషుడు అవసరం లేదు. ఆమెకు తన హృదయంలో తోడుగా ఉండే వ్యక్తి కావాలి, ఆమె గొంతు వినే వ్యక్తి, ఆమె మాటలను అభినందించే వ్యక్తి, ఆమె తప్పుడు మాటలు మరియు చర్యలను సరిదిద్దే వ్యక్తి కావాలి. ఆమె భావోద్వేగ ధోరణుల గుప్పిట్లో చిక్కుకుని, స్త్రీని … Read more

ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసా..?

మనం ఆముదాన్ని అనేక రకాలుగా ఉపయోగించ వచ్చు. దీని వల్ల మనకి కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు ఎన్నో ఉన్నాయి. చాలా మందికి పొడుగు జడ అంటే చాలా ఇష్టం. అటువంటి పొడవాటి జడని పొందాలి అంటే ఆముదాన్ని ఉపయోగించాల్సిందే..! తలకి ఆముదాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు తెగిపోవడం, బలహీనంగా ఉండడం, రాలిపోవడం మొదలైన సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. అటు జుట్టుని… … Read more