ఈ దేశాల‌కు వెళ్లాలంటే వీసా అవ‌సరం లేదు..!

వీసా అంటే తెలుసు క‌దా. ఏదైనా దేశంలో ఉండేందుకు గాను అక్క‌డి ప్ర‌భుత్వం ఇచ్చే అనుమ‌తి. ఇది దేశాన్ని బ‌ట్టి, మనం ఉండాల‌నుకునే రోజుల సంఖ్య‌ను బట్టి అనేక ర‌కాలుగా ఉంటుంది. ట్రావెల్‌, ఎడ్యుకేష‌న్, బిజినెస్‌, జాబ్ వంటి విభాగాల వారీగా కూడా ఆయా దేశాలు వీసాల‌ను జారీ చేస్తుంటాయి. అయితే ప్ర‌పంచంలో ఉన్న ఏ దేశం వెళ్లేందుకైనా సంబంధిత దేశ వీసా ఉండి తీరాల్సిందే. కానీ… ఇప్పుడు మేం చెప్ప‌బోయే దేశాల‌కు వెళ్లాల‌నుకుంటే మాత్రం అందుకు … Read more

మ‌నిషి చ‌నిపోయాక అత‌ని శ‌రీరం నుంచి అరుపులు, శ‌బ్దాలు వినిపిస్తాయ‌ట‌… ఎందుకో తెలుసా..?

మ‌నిషి చనిపోయాక అత‌ని శ‌రీరానికి ఏం జ‌రుగుతుంది..? ఏం జ‌రుగుతుంది… అత‌ని వ‌ర్గ ఆచారాలు, సాంప్ర‌దాయాల ప్ర‌కారం అత‌ని కుటుంబ స‌భ్యులో, బంధువులో అంత్య క్రియ‌లు చేస్తారు. అస్స‌లు ఎవ‌రూ లేకుంటే అనాథ శవంలా వారి మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేస్తారు. అయితే మేం చెబుతోంది ద‌హ‌నం గురించి కాదు. మ‌నిషి చ‌నిపోయాక‌, అంత్య‌క్రియ‌లు చేసే చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అత‌ని దేహానికి ఏం జ‌రుగుతుంద‌నే దాని గురించే మేం మాట్లాడేది. సాధార‌ణంగా అయితే చనిపోయిన మ‌నిషి దేహంలో … Read more

బట్టలపై XL మరియు XXL సైజులలో X అక్షరం అంటే ఏమిటో మీకు తెలుసా?

సాధారణంగా, మనం బట్టలు కొనేటపుడు, వాటి ధరను పరిశీలిస్తాము. తరువాత, దాని పరిమాణం ఏమిటో చూస్తాం. మనకు సరిపోయే సైజును ఎంచుకుంటాం. బట్టలపై సైజు చిహ్నాలుగా XS, S, M, L, XL, XXL, XXXL అనే అక్షరాలను మనం చూస్తాము. బట్టలు పరిమాణాలుగా విభజించబడ్డాయి: చిన్న, మధ్యస్థ మరియు పెద్ద. L మరియు S అక్షరాలు పెద్ద మరియు చిన్న అక్షరాలను సూచిస్తాయని చాలా మందికి తెలుసు. కానీ X అనే అక్షరం ఎలా వచ్చిందో, … Read more

సముద్రంపై ఒక నౌక నడుస్తున్నప్పుడు దానిలో విద్యుత్తు అవసరాలకు విద్యుత్తు ఎక్కడ నుంచి వస్తుంది?

వారాల నుండి నెలల తరబడి సముద్రంలో ప్రయాణించే నౌక లో విద్యుత్ చాలా కీలకమైనది. నౌక యొక్క విద్యుత్ అవసరాలకి అనుగుణంగా, విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ నౌకలోనే ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఎక్కువ శాతం నౌకలలో శిలాజ ఇంధనాలని మండించడం ద్వారానే విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. అన్ని భారీ నౌకలలోనూ ప్రాథమికంగా, జనరేటర్, ప్రైమ్ మూవర్ ఉంటాయి. ప్రైమ్ మూవర్ అంటే ఇంధనాన్ని మండించి, తద్వారా యాంత్రిక శక్తిని సృష్టించే యంత్రం. ఉదాహరణకి డీజిల్ ఇంజిన్ ఒక … Read more

ఎర్ర కందిపప్పు (మైసూరు పప్పు/మసూర్ పప్పు) తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ఎర్ర కంది పప్పు (మసూర్ దాల్) ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఫోలెట్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు ఎర్ర కంది పప్పును డైట్‌లో చేర్చుకోవచ్చు. షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్తహీనత నివారణ, గుండె, చర్మం, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇన్ని పోషకాలున్నాయని తరచూ ఎర్ర కంది పప్పు తింటే పొరపాటు. మసూర్ దాల్‌ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తాయి. … Read more

బార్లీ నీరు.. రోజూ తాగితే బోలెడు లాభాలు..!

బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే  ఇలా తరచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. బార్లీ నీటి తయారీ ఇలా… ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 … Read more

మొటిమ‌లను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

ప్ర‌స్తుత త‌రుణంలో అనేక హార్మోన్ల మార్పులు, ఇత‌ర కార‌ణాల వల్ల స్త్రీల‌కే కాదు, పురుషుల‌కూ మొటిమ‌లు వ‌స్తున్నాయి. చాలా మందిని మొటిమ‌ల స‌మ‌స్య వేధిస్తోంది. అయితే మ‌న ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే మొటిమ‌ల‌ను చాలా త్వ‌ర‌గా, సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..   * రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని బాగా క‌డిగి మొటిమల‌పై టూత్‌పేస్ట్‌ను రాయాలి. ఉద‌యం పేస్ట్‌ను క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా మొటిమ‌లు త‌గ్గుతాయి. * నీటిని బాగా … Read more

మీకు కుంభీపాక న‌రకం గురించి తెలుసా..? ఇంకా ఎన్ని న‌ర‌కాలు ఉంటాయంటే..?

నరకం.. మానవుడు భయపడే లోకం. కర్మ సిద్ధాంతం నమ్మే వారికి ఇదొక భయానక లోకం. ఇక్కడకిపోతే చాలు వారు చేసిన కర్మలను బట్టి రకరకాల శిక్షలు విధిస్తాడు యముడు. భూలోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికిమృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ భోగదేహం రెండు రకాలు. ఒకటి- సూక్ష్మదేహం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది … Read more

శ్రీ మ‌హావిష్ణువు మ‌త్స్యావ‌తారం ఎందుకు ధ‌రించాడో తెలుసా..?

నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. ప్రతి అవతారం వెనుక‌ విశేష రహస్యాలు ఉన్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధము భగవంతుడు అనేక అవతారాలు దాల్చుతాడు. ఆ అవతారాల్లోకెల్లా, దశావతారాలు చాలా ప్రముఖ్యాన్ని పొందాయి. ఆ పదింటిలోనూ మత్స్యావతారానికి బహుదా విశేషత్వం ఉంది. ఆది అంటే మొట్టమొదటి అవతారమే మత్స్యావతారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. వీరిలో విశ్వరచన అంతా బ్రహ్మదేవుడు చేస్తాడు. సకల విజ్ఞానానికి విశ్వసృష్టికి ఆయనే మూల పురుషుడు. పూర్వం శ్రీహరి యోగనిద్రలో ఉన్న సమయంలో చేతిలోని శంఖము … Read more

ల‌లితా స‌హ‌స్ర నామాల వెనుక ఉన్న ర‌హ‌స్యం తెలుసా..?

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని ఆ శ్రీశక్తికి పేరు. ఆ అమ్మను ఏ పేరున పిలిచినా పరవశించిపోతుంది. బిడ్డను ఆదుకుంటుంది. కోరిన కోరికలను తీరుస్తుంది ఆ పెద్దమ్మ. ఎరుపు రంగు దుస్తులు కట్టుకొన్న, ప్రేమమయ చూపులు కలిగిన పాశము, అంకుశం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుడి భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు … Read more