షుగర్ కంట్రోల్ అవ్వాలంటే రోజూ ఈ ఆకులను తినండి..!
ఇండియాలో రోజురోజుకి డయాబెటిస్ పెరిగిపోతుంది. రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ని పెరగడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. ఈ డయాబెటిస్‌ని మనం లైఫ్‌స్టైల్ చేంజెస్‌తో కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసే కొన్ని ఆకుల గురించి తెలుసుకుందాం. పుదీనా మంచి రీఫ్రెష్‌మెంట్ హెర్బ్. దీనిని తీసుకుంటే షుగర్ ఉన్నవారికి చాలామంచిది. పుదీనాలో విటమిన్ ఎ, ఐరన్, ఫోలేట్, మాంగనీస్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ బాడీలో…