మంగ‌ళ‌, శుక్ర వారాల్లో డ‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌దా.. పండితులు ఏమంటున్నారు..?

మహాలక్ష్మీ దేవి భృగుమహర్షి కుమార్తె. శుక్రవారం రోజున శ్రీమహాలక్ష్మిని కొలుస్తారు కాబట్టి.. శుక్రావారాన్ని భృగువారం అని కూడా అంటారు. ఇక.. మంగళవారం అనేది కుజగ్రహానికి చెందినది. మంగళ అంటే ఆరోజు మంగళం జరుగుతుంది అని అర్థం కానీ.. అమంగళం కాదు. శుక్రవారం, మంగళవారం నాడు ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రావని.. డబ్బులు ఇచ్చిన వారు, తీసుకున్నవారి మధ్య గొడవలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. కానీ.. అదంతా ఉత్తిదేనని పండితులు … Read more

ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న‌మైన ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

ప్రపచంలో అత్యంత పురాతన ధర్మం సనాతన ధర్మం. అలాంటి దీన్ని ప్రస్తుతం హిందూ మతంగా వ్యవహరిస్తున్నారు. అనేకమంది దేవుళ్లు.. వారికి ఎన్నో ప్రత్యేక ఆలయాలు. అత్యంత పురాతన ఆలయాలు కోకల్లలు. వాటిలో ప్రధానమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్‌లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై … Read more

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)ను బ్యాన్ చేయండి.. పాక్ మాజీ క్రికెట‌ర్ ఇంజ‌మామ్ సంచ‌ల‌న కామెంట్స్‌..

పాకిస్థాన్ క్రికెట్ మాజీ ప్లేయ‌ర్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ మ‌రోమారు వివాదాస్ప‌ద కామెంట్లు చేశాడు. ఇటీవ‌లే భార‌త్ చాంపియ‌న్స్ ట్రోఫీని కైవ‌సం చేసుకున్న నేప‌థ్యంలో ఇంజ‌మామ్ వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఐపీఎల్‌లో ఇత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు కూడా ఎప్ప‌టి నుంచో ఆడుతున్నార‌న్న విష‌యం విదిత‌మే. అయితే ఇండియ‌న్ ప్లేయ‌ర్లు మాత్రం ఇత‌ర దేశాల లీగ్‌ల‌లో ఆడ‌కుండా బీసీసీఐ నిషేధం విధించింది. కేవ‌లం రిటైర్ అయ్యాకే ఇత‌ర దేశాల లీగ్‌ల‌లో ఆడాల‌ని కండిష‌న్ పెట్టింది. అయితే దీనిపైనే … Read more

డ‌యాబెటిస్ ఉందా..? అయితే ఈ ప‌రీక్ష‌ల‌ను క‌చ్చితంగా చేయించుకోవాలి..!

షుగర్ వ్యాధి నియంత్రణ తప్పితే….శరీరంలో ప్రధాన అవయవాలైన, కళ్లు, కిడ్నీలు, నరాల వ్యవస్ధ అన్నీ దెబ్బతింటాయి. రక్త సరఫరా దెబ్బతింటుంది. రక్తపోటు పెరుగుతుంది. అధిక బరువు, కొల్లెస్టరాల్ కలిగి రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. షుగర్ వ్యాధిలో కళ్ళను ఎలా కాపాడుకోవాలి? షుగర్ వ్యాధి అదుపు తప్పితే త్వరగా కనుక్కోలేకపోతే, కళ్లు అంధ‌త్వానికి గురయ్యే ప్రమాదం వుంది. మొదట్లో చిహ్నాలు కనపడవు. కంటి రెటీనాను ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండాలి. కంటి డాక్టర్ కు మీకు డయాబెటీస్ వుందని … Read more

గుండె జ‌బ్బుల బారిన ప‌డిన వారు ఈ వ్యాయామాలు క‌చ్చితంగా చేయాల్సిందే..!

గుండె జబ్బులుగల రోగులు వారి గుండెను పదిలంగా ఎప్పటికపుడు కాపాడుకుంటూ వుండాలి. డాక్టర్లు తమ రోగులకు రోజూ వ్యాయామం చేయాలని గుండె జబ్బులు మరిన్ని రాకుండా చూసుకోవాలని సలహానిస్తారు. గుండె జబ్బు గల రోగులకు ప్రతిరోజూ వారు ఏ రకమైన వ్యాయామాలు చేయాలనేది పరిశీలిద్దాం. గుండె రోగులకు ఏరోబిక్ వ్యాయామాలు మంచివి. వేరే ఇతర వ్యాయామాలు గుండెపై అధికంగా ప్రభావం చూపే అవకాశం వుంది. కనుక లైట్ గా వుండే ఏరోబిక్ వ్యాయామాలు వీరికి సూచించదగినవి. ప్రతిరోజూ … Read more

గుండె జ‌బ్బులు రావొద్దంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ను తినండి..!

గుండె జబ్బులను నివారించేటందుకు ఎండు ఫలాలు అమోఘమైన ఫలితాలనిస్తాయి. వీటిలో కొలెస్టరాల్ ను తగ్గించే మంచి కొవ్వు వుంటుంది. ఆరోగ్యవంతమైన గుండె కొరకు ఏ రకమైన ఎండు ఫలాలను తీసుకోవాలో చూద్దాం. బాదం పప్పులు – ప్రతిరోజూ బాదం పప్పులు తినటం గుండెకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. కొల్లెస్టరాల్ నియంత్రణలో వుంటుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు ఆరోగ్యాన్నిస్తాయి. జీడిపప్పులు – ప్రతిరోజూ జీడిపప్పులు తింటే….డాక్టర్ అవసరమే వుండదనేది సామెతగా వస్తోంది. … Read more

క్రికెటర్లు ముఖంపై తెల్ల పూత ఎందుకు రాసుకుంటారు ?

క్రికెట్ ఆటగాళ్లు క్రికెట్ ఆడే సమయంలో ముఖాలపై తెల్లటి పౌడర్ రాసుకోవడం మనందరం చూసే ఉంటాం. కానీ ఎందుకు రాసుకుంటారు అనే విషయం చాలామందికి తెలియదు. దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్రికెటర్లు ముఖంపై రాసుకునే పౌడర్ ని జింక్ ఆక్సైడ్ అంటారు. ఇది చర్మం పైన ఉండే భౌతిక సన్ స్క్రీన్ లేదా రిఫ్లెక్టర్ అని పిలుస్తారు. ఇది సూర్యుని యొక్క హానికరమైన యువి, యువిబి కిరణాలు చర్మం నుండి … Read more

చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు

చిలుకూరు బాలాజీ దేవాలయం హైదరాబాదులోని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. దీనిని వీసా బాలాజీ దేవాలయం అని పిలుస్తారు. ప్రముఖ భక్త రామదాసు మేనమామలు ప్రముఖ మాదన్న, అక్కన్న నిర్మించారు. చిలుకూరు బాలాజీ ఆలయ చరిత్ర వెంకటేశ్వర స్వామి అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. హైదరాబాద్ లోని ఉస్మాన్ నది ఒడ్డున ఉన్న దీనికి ఇతర దేవాలయాల నుండి చాలా విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి. చిలుకూరు ఆలయంలో భక్తులు చేసే ప్రత్యేక ఆచారం ఉంది. … Read more

అలనాటి హీరోయిన్ నగ్మా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలలో కూడా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నగ్మా. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మెప్పించింది. అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే వారంటే అతిశయోక్తి కాదు. ఒక్క సినిమాలే కాక రాజకీయాల పరంగా ఎంతో … Read more

లైంగిక ప‌టుత్వం పెరిగేందుకు ఈ మిశ్ర‌మాలు ఎంతో ఎఫెక్టివ్‌..!

ఒక‌ప్పుడంటే ఉద్యోగం, వ్యాపారం, ఇత‌ర‌త్రా హ‌డావిడి ప‌నులు… ఇలాంటివి ఏవీ ఉండేవి కావు. జ‌నాలంతా ఎంతో ప్ర‌శాంతంగా, ఎలాంటి మాన‌సిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేవారు. దీంతో వారు చాలా ఆరోగ్యంగా, పుష్టిగా ఉండేవారు. అంతేకాదు, మంచి శృంగార సామర్థ్యాన్ని కూడా క‌లిగే ఉండేవారు. అందుకే అప్ప‌ట్లో ఒక్కొక్క‌రు 10 మంది దాకా పిల్ల‌ల్ని క‌నేవారు. కానీ ఇప్ప‌టి వారు అలా కాదు. నిత్యం ప‌ని ఒత్తిడి, మానసిక ఆందోళ‌న‌ల కార‌ణంగా శ‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతోంది. దీనికి … Read more