శ్రీ‌కృష్ణుడు పుట్టిన‌ప్పుడు ఎన్ని అద్భుతాలు జ‌రిగాయో తెలుసా..?

గ్రహనక్షత్రతారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం … శ్రావణమాసం.. కృష్ణపక్షం, అష్టమి, అర్ధరాత్రి రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు. సకలలోకాలకూ మంగళప్రద మైన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవ దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ. శంఖం, చక్రం, గద మొదలయిన ఆయుధాలు ధరించిన నాలుగు చేతులతోనూ, శిరస్సున మణిమయ … Read more

సంజు శాంస‌న్ పెళ్లి గురించి తెలుసా..? ఆయ‌న ప్రేమ విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. కొన్ని ప్రేమలు జీవితంలో విజయం సాధిస్తే మరికొన్ని వివిధ కారణాల వల్ల విఫలమవుతూ ఉంటాయి. అయితే ఇండియన్ క్రికెటర్ సంజూ శాంసన్ తన లవ్ గురించి గ‌తంలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పాడు. తను ప్రేమలో పడ్డ సమయంలో జరిగినటువంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన భార్య చారులత ఏ విధంగా పరిచయమైంది అనే విషయాలను బయట పెట్టేశారు శంసన్ మరి అవేంటో ఇప్పుడు … Read more

అతి మూత్ర వ్యాధి తో బాధపడుతున్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోకూడ‌దు..!

అతి మూత్ర విసర్జన ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా మహిళల్లో అతిమూత్ర విసర్జన సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లాడర్ చిన్నగా ఉండడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. నీరు ఎక్కువగా తాగిన సందర్భాల్లో మూత్రం ఎక్కువగా వస్తుంది. కానీ నీరు తీసుకొని సమయంలో కూడా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే దానిని అతిమూత్ర విసర్జన సమస్యగా భావించాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలే మనలో మూత్రం తయారు అవడానికి కారణం అవుతాయి. … Read more

సూర్య కుమార్ యాద‌వ్ మైదానంలో అంత‌లా రెచ్చి పోవ‌డానికి అత‌ని భార్య పెట్టిన కండిష‌నే కార‌ణ‌మా..?

సూర్య కుమార్ యాదవ్, ఈ పేరు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఓ వైబ్రేషన్. అద్భుతమైన ఆట తీరుతో చెలరేగిపోతున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఆయన ఆటతీరుతో రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సూర్య కుమార్ యాదవ్, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సూర్య ఇన్నింగ్స్ పై పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం సూర్య కుమార్ యాద‌వ్ టీమిండియా టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే … Read more

థర్డ్ అంపైర్ కు వెళ్లిన ప్రపోజల్…..ఎలా చూడబడుతుందో తెలుసా? దాని చరిత్రను కూడా తెలుసుకోండి.

క్రికెట్… ఈ ఆటంటే తెలియని వారులేరు. ప్రధానంగా మన దేశంలో అయితే క్రికెట్ వీరాభిమానులు లెక్క లేనంత మంది ఉన్నారు. ఇక వరల్డ్‌కప్ లాంటి మ్యాచ్‌లు జరిగినప్పుడైతే ఆఫీసులకి, స్కూళ్లకు సెలవులు పెట్టి మరీ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసే వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఈ ఆటలో కేవలం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. అతనే థర్డ్ అంపైర్. అవును, గ్రౌండ్‌లో ఉన్న అంపైర్లు తమ నిర్ణయాన్ని … Read more

తాటి ముంజ‌ల‌ను వేస‌విలో తిన‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసా..?

వేస‌వి కాలంలో సీజ‌న‌ల్ పండుగా ల‌భించేది మామిడి. దీన్ని ఈ కాలంలో చాలా మంది తింటారు. అయితే దీంతోపాటు ఇంకోటి కూడా మ‌నంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అది తాటి ముంజ‌. అవును, అదే. మండే ఎండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని తాటి ముంజ‌ల‌ను తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉండ‌డ‌మే కాదు, మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. ఎక్కువ‌గా గ్రామీణ ప్రాంతాల్లో ముంజ‌లు ల‌భించినా, … Read more

సెల్ఫీలు ఎక్కువ‌గా దిగే వారు త్వ‌ర‌గా ముస‌లి వారు అవుతారట తెలుసా..?

సెల్ఫీ… ఇప్పుడు ఇదో ర‌కం మోజు అయిపోయింది. స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు సెల్ఫీలు తీసుకోవ‌డం, వాటిని సోష‌ల్ సైట్ల‌లో పెట్ట‌డం, లైక్‌లు, కామెంట్లు కొట్టించుకోవ‌డం ఇప్పుడు ఎక్కువైపోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ఎడా పెడా సెల్ఫీలు దిగుతున్నారు. అయితే మీకు తెలుసా? సెల్ఫీల వ‌ల్ల చ‌ర్మ సంబంధ వ్యాధులు వ‌స్తాయ‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సెల్ఫీల వ‌ల్ల చ‌ర్మ సంబంధ వ్యాధులు వ‌స్తాయ‌ని ప‌లువురు శాస్త్రవేత్త‌లు ఇటీవ‌ల చేసిన … Read more

మూడు పూటలా తిన్నది నీట్‌గా అరిగి ఉదయాన్నే ఒక్క సారిగా కంప్లీట్ మోషన్ అవ్వాలి అంటే ఏమి చేయాలి ?

చిన్నతంలో విన్న ఒక శ్రీ కృష్ణ‌ దేవరాయలు మరియి తెనాలిరాముడు కధ ఒక్కటి గుర్తుకు తెచ్చారు. పూర్తిగా కాకపోయినా క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. రాయల వారు ఒకానొక సమయంలో తెనాలి రాముణ్ణి అడిగారట. రోజులో అన్నిటికంటే సుఖమైన సమయం ఏంటి అంటే.. తెనాలి సుఖమయ విరోచనం పూర్తి అయిన మరు క్షణం ప్రభూ.. అనగానే రాయలవారికి కట్టలు తెచ్చుకొన్నంత ఆగ్రహం వచ్చింది.. తెనాలి శిరస్సు తెగిపడుతుంది అని సభలో సభ్యులందరూ అనుకున్నారు కానీ తెనాలి ని విషయం నిరూపించుకోవడానికి … Read more

న్యూరోబియన్ ఫోర్ట్ టాబ్లెట్స్ ను ఎవ‌రు వాడాలి ? ఎన్ని రోజులు వరుసగా వాడాలి? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

న్యూరోబియ‌న్ ఫోర్ట్ విటమిన్ బి-కాంప్లెక్స్ సప్లిమెంట్, ఇందులో విటమిన్లు బి1, బి6 మరియు బి12 ఉంటాయి. ఈ విటమిన్లు నరాల ఆరోగ్యం, శక్తి ఉత్పత్తి మరియు ఎర్ర రక్త కణాల నిర్మాణంతో సహా వివిధ శారీరక విధులకు అవసరం. తిమ్మిరి, జలదరింపు మరియు నొప్పి వంటి నరాలు దెబ్బతిన్న లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. విటమిన్లు B1, B6 మరియు B12 యొక్క లోపాలను పరిష్కరిస్తుంది లేదా నివారిస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి వంటి నరాల దెబ్బతినడం … Read more

26 ఏళ్ళ పాటు విజయవంతంగా సాగిన హీరో-హోండా భాగస్వామ్యం విడిపోవడానికి కారణాలేమిటి?

ఇప్పుడు మార్కెట్‌లో హీరో, హోండా విడి విడిగా వాహ‌నాల‌ను విక్ర‌యిస్తున్నాయి. కానీ కొన్నేళ్ల ముందు ఈ రెండు క‌లిపి హీరో హోండా వాహ‌నాల‌ను విక్రయించేవి. ఈ కంపెనీ క‌స్ట‌మ‌ర్ల అభిమానాన్ని చూర‌గొంది. పాత వాహ‌నాలు అయినా స‌రే రీసేల్‌లో మంచి విలువ వ‌చ్చేవి. అలాగే మైలేజీ, నాణ్య‌త‌కు పెట్టింది పేరుగా ఉండేవి. మ‌ర‌లాంట‌ప్పుడు ఈ రెండు కంపెనీలు అస‌లు ఎందుకు విడిపోయాయి.. ఇవి విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఒక్కసారి ప‌రిశీలిస్తే.. హీరో హోండా … Read more