పవన్ కళ్యాణ్ ఒకే ఒక సినిమాను కొన్న కొడాలి నాని.. అదేంటో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరియర్ ని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఉన్న ప్రముఖ హీరోలలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్స్ కోసం ప‌వ‌న్ ఎక్కువ‌గా రీమేక్‌ల‌పైనే ఆధార ప‌డ‌తార‌ని అంటారు. త‌న కెరీర్ మలుపు తిప్పిన సినిమాలన్నీ రీమేక్ లే. అయితే సినిమా ఏదైనా పవన్ క్రేజ్ మాత్రం తగ్గదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి కొడాలి కూడా అభిమానే అన్న … Read more

రాజకుటుంబం నుంచి వచ్చిన 10 మంది హీరోయిన్స్

రాజకీయాల్లోకి వచ్చిన హీరోయిన్లు అత్యంత భారీ స్థాయిలో తమ ఆస్తులను డిక్లేర్డ్ చేస్తూ ఉండటం విశేషం. వీరి సిని గ్లామర్ ను ఉపయోగించుకునేందుకు పొలిటికల్ పార్టీలు వీళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. అంతేగాక ఎంపీలుగా పోటీ చేయించాయి. రాజకీయాలను నుంచి వచ్చిన వాళ్లే కాకుండా… రాజకుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం. సోహ అలీ ఖాన్ పటౌడి వంశానికి చెందినవారు. ఆమె నవాబ్ మహమ్మద్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడి కుమార్తె. నటి … Read more

Hombale Films : హోంబలే ఫిల్మ్స్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

హోంబలే ఫిల్మ్స్ గురించీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేజిఎఫ్ సిరీస్ కాంతారా సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలతో పాటు వీటిని రూపొందించిన నిర్మాణ సంస్థ హోంభలే ఫిలింస్ పేరు కూడా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే వైవిద్యంగా ఉంటుంది. పక్కా రికార్డులు తిరగరాస్తుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ అసలు ఎప్పుడు మొదలైంది? జర్నీ ఎలా సాగింది? … Read more

మీరు కాఫీని ఎక్కువ‌గా తాగుతుంటారా..? అయితే ఇది చ‌దవండి..!

ఇద్దరు స్నేహితులు కలిసినా, ఇద్దరు కొత్తగా అప్పుడే పరిచయమైనా, బిజినెస్ మీటింగైనా, పెళ్ళి చూపులైనా, ఎలాంటి ఫార్మల్ మీటింగైనా కాఫీ కప్పుతోనే మొదలవుతాయి. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని గంటల పాటు ముచ్చట పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐతే కాఫీ వల్ల దంతాలపై మరకలు ఏర్పడతాయన్న విషయం మర్చిపోతారు. కాఫీ మరకలు అంత ఈజీగా పోవని, దంతాలపై ఉండే ఎనామిల్ పొరకి ఇవి చేటు కలిగిస్తాయని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఏర్పడ్డ కాఫీ మరకల్ని … Read more

గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు చేసే దానిమ్మ ర‌సం..!

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇక వివరాల్లోకి వస్తే…. అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ లో కలిగి ఉన్నాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. అలానే దానిమ్మ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధ పడేవారు అత్యంత రుచికరమైన దానిమ్మ రసం తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను … Read more

నిమ్మ‌ర‌సాన్ని రోజూ తాగ‌డం మ‌రిచిపోకండి..!

నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యల్లో ఉపయోగపడుతుంది. బ్యూటీ టిప్స్ గా కూడా ఇది మంచి బెనిఫిట్ అందిస్తుంది. ఈ సిట్రస్ ఫ్రూట్ ను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరానికి ఇది బాగా సహాయ పడుతుంది. చర్మ సౌందర్యానికి కూడా లెమన్ వాటర్ ఉపయోగపడతాయి. అయితే లెమన్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా … Read more

ఎలాంటి రోగాలు అయినా న‌యం అవ్వాలంటే.. వెంక‌టేశ్వ‌ర స్వామిని ఈ రోజు ద‌ర్శించుకోండి..!

ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అంటే విజ్ఞులు ఠక్కున చెప్పె సమాధానం ఆరోగ్యవంతుడు. అటువంటి ఆరోగ్యం కోసం అందరూ ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. అయితే ఔషధసేవతోపాటు భగవత్ అనుగ్రహం ఉంటే ఇక తిరుగు ఉండదు అనేది సత్యం. అయితే ఆరోగ్యం కోసం ఏం పూజ చేయాలి అనేది చాలామందికి సంశయం. కలియో వేంకటనాయకః- కలియుగంలో ప్రతక్ష్య దైవం శ్రీశ్రీనివాసుడు. ఆయన్ను పూజిస్తే చాలు అన్ని మీకు లభ్యం. అయితే ఎప్పుడు ఎలా పూజచేస్తే ఆరోగ్యాన్ని వేంకటేశ్వరుడు ప్రసాదిస్తాడో తెలుసుకుందాం… … Read more

న‌ర‌సింహ అవ‌తారం ఎలా ఏర్ప‌డిందో తెలుసా..? ఆయ‌న‌ను ఎలా పూజించాలంటే..?

నారసింహడు అంటె తెలియని హిందువులు ఉండరు. దశావతారాల్లో అత్యంత ఉగ్రరూపంతో కన్పించే మూర్తి నారసింహ్మమూర్తి. విష్ణుమూర్తి దశావతారాల్లో నాల్గో అవతారం నరసింహ్మ అవతారం. స్వామి జయంతిని ఏటా వైశాఖ శుక్ల చతుర్దశినాడు జరుపుకొంటారు. ఈ రోజున స్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. కశ్య ప్రజాపతికి భార్య దితి. ఆమెకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే కుమారులు ఉన్నారు. లోకకళ్యాణార్థమై హిరణ్యాక్షుడుని విష్ణువు సంహరిస్తాడు. దీంతో సోదరున్ని చంపాడని విష్ణువుపై హిరణ్యకశ్యపుడు వైరం పెంచుకుంటాడు. ఆయన తీవ్రమైన తపస్సు … Read more

అశ్వ‌త్థామ ఎంత‌టి ఘోరం చేశాడో తెలుసా..?

పురాణాల్లో అస్ర్తాల గురించి చాలాసార్లు విన్నాం. ఘోరమైన తపస్సు చేసి వరంగా పొందిన అస్ర్తాలను ఆయా యుద్ధాల్లో వాడిన సందర్భాలు అనేకం. అలాంటి అస్ర్తాలలో బ్రహ్మాస్త్రం ఒకటి. నేడు అణుబాంబులంటే ఎంత తీవ్రమైనవో అంతకంటే ఘోరమైనది ఈ బ్రహ్మాస్త్రం. దీన్ని అనేక యుద్ధాల్లో ఆయా వీరులు వాడారు. ఇక మహాభారతంలో బ్రహ్మాస్త్ర విద్య తెలిసినవారు ద్రోణుడు, అర్జునుడు, అశ్వత్థామ తదితరులు ఉన్నారు. అయితే వీరిలో బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఉపసంహారం తెలిసినవారు ద్రోణార్జునులు. ఇక అశ్వత్థామ విషయానికి వస్తే … Read more

ఎప్పటినుండో వింటున్న మొటిమలకు సంబంధించిన ఈ అపోహలను నమ్మడం మానేయండి..! ఎందుకంటే.?

మొటిమలు. నేటి తరుణంలో చాలా మందిని ఇవి బాధిస్తున్నాయి. ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి కారణంగా చాలా మంది యువతులు నలుగురిలో తిరగాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ మొటిమలతో నిండిన తమ ముఖాన్ని చూసి హేళన చేస్తారోనని భయం. అందుకే మొటిమలు వచ్చిన వారు సహజంగా బయటకు రావడానికి ఇష్టపడరు. ముఖాన్ని ఇతరులకు చూపించేందుకు సందేహిస్తారు. అయితే నిజానికి అసలు మొటిమలు అనేవి ఎందుకు వస్తాయో తెలుసా..? వాటిని ఎలా పోగొట్టుకోవాలో తెలుసా..? ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. పిండిపదార్థాలు … Read more