అధిక బరువు, డిప్రెషన్, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారం… సబ్జా గింజలు..!
చియా సీడ్స్… అవేనండీ సబ్జా గింజలు. నీటిలో వేసిన కొంత సేపటికి జెల్ లా మారిపోతాయి కదా. అవే. చూసేందుకు ఈ గింజలు చాలా చిన్న పరిమాణంలో ఉన్నా అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవలం 3 గ్రాముల సబ్జా గింజలను తీసుకుని వాటిని నీటిలో వేయాలి. 10 నిమిషాలకు అవి జెల్‌లా మారుతాయి. అప్పుడు వాటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదంటే ఫ్రూట్ సలాడ్స్, పళ్ల రసాలు, మజ్జిగ వంటి వాటితో కలిపి … Read more









