రాత్రి పూట వీటిని తింటే పడుకున్న వెంటనే గాఢంగా నిద్ర పట్టేస్తుంది..!
నిద్ర పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర రావట్లేదా…? అయితే నిద్రపోయే ముందు వీటిని తీసుకోండి. దీనితో మీరు చక్కగా నిద్ర పోవచ్చు. మరి ఆలస్యమెందుకు పూర్తి వివరాలు ఇప్పుడే చూసేయండి… రాత్రిపూట నిద్ర పోయే ముందు రోస్ట్ చేసిన బాదం ని తీసుకోండి. బాదం ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు తినడం వల్ల టైప్2 డయాబెటిస్ వంటివి చేరవు. అలానే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం … Read more









