మ‌న దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను ఎవ‌రు పెంచుతున్నారో తెలుసా..?

నేటి త‌రుణంలో మ‌న దేశంలో ఎప్ప‌టిక‌ప్పుడు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం ఆయా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. సెంట్ర‌ల్ ట్యాక్సులు, స్టేట్ ట్యాక్సులు క‌లిపి వాటి ధ‌ర‌లు రెట్టింపు మొత్తం పలుకుతున్నాయి. దీంతో జ‌నాల‌కు అంత ధ‌ర వెచ్చి వాటిని కొనుగోలు చేయ‌క త‌ప్ప‌డం లేదు. అయితే అస‌లు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను ఎవ‌రు పెంచుతారు ? వాటిని పెంచే అధికారం ఎవ‌రికి ఉంది ? వాటిపై ప్ర‌భుత్వాల‌కు నియంత్ర‌ణ ఉండ‌దా … Read more

మూడంటే మూడే నిమిషాల్లో పచ్చగా ఉన్న పళ్లను తెల్లగా మార్చే చిట్కా….

చందమామలాంటి ముఖం ఉంటే ఏం లాభం ..దానిమ్మ గింజలాంటి పళ్లు లేకపోతే..పళ్లు షేప్ ఎలా ఉన్నా నవ్వు అందంగా ఉంటే చాలు ….కానీ పళ్లు పసుపుగా గార పట్టేసి ఉంటే నలుగురిలో కొంచెం ఇబ్బందే…కేవలం మూడంటే మూడే నిమిషాల్లో పచ్చగా ఉన్న మీ పళ్లని తెల్లగా చేసే చిట్కా.. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు..గంటలు గంటలు సమయం వృదా చేసుకోన్నక్కర్లేదు.దీనికోసం మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉండక్కర్లేదు.. మీ ఇంట్లో నిమ్మతో పాటు … Read more

తెలుపు లేదా గోధుమ‌.. రెండింటిలో ఏ రంగులో ఉండే కోడిగుడ్ల‌ను తింటే మంచిదో తెలుసా..?

కోడిగుడ్ల‌తో మ‌న శరీరానికి కావ‌ల్సిన ముఖ్య పోష‌కాలు అందుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా వాటిలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు మ‌న‌కు ఎంతో అవ‌స‌రం. అవి శ‌రీర నిర్మాణానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కోడిగుడ్ల‌లో ఉండే కాల్షియం ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తుంది. అయితే మ‌న‌కు మార్కెట్‌లో కొన్ని చోట్ల గోధుమ రంగు గుడ్లు కూడా క‌నిపిస్తాయి. అవును, మీరు కొన్ని చోట్ల వాటిని చూసి ఉంటారు క‌దా. నాటుకోళ్లు అయితే అవి పెట్టే గుడ్లు అలా ఉంటాయి. అయితే మ‌రి సాధార‌ణంగా మ‌నం … Read more

మొటిమ‌లు బాగా వ‌చ్చి ఇబ్బందులు పెడుతున్నాయా..? అయితే వీటిని తినండి..!

యుక్త వయసు వచ్చిందంటే యువతీ యువకుల్లో మొటిమల సమస్య మొదలవుతుంది. కొన్ని హార్మోన్లు పెరిగటం వలన వచ్చే ఈ మొటిమలు వారికి మనశ్శాంతిని దూరం చేస్తాయి. మొటిమల నివారణకు, లేక అవి రాకుండాను సహజంగా ఏ రకమైన ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో పరిశీలిద్దాం. తీసుకునే ఆహారంలో పీచు అధికంగా వుండాలి. ఇది శరీరంలోని విష పదార్ధాలను తొలగించి చర్మాన్ని కాపాడుతుంది. పీచు అధికంగా, కేరట్లు, కేబేజి, బీట్ రూట్, బ్రొక్కోలి, చిక్కుడు గింజలు, ఉల్లిపాయ, బంగాళదుంప, గోంగూర, … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఎన్ని రోజుల‌కు ఒక‌సారి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి..?

అంతా బాగానే వున్నట్లనిపిస్తుంది. కానీ వున్నట్టుండి ఆరోగ్యం డవున్ అయినట్లనిపిస్తూంటుంది. షుగర్ వ్యాధి వున్నట్లయితే, దానిపై ఎల్లపుడూ ఒక కన్నేసి వుంచాలి. డాక్టర్ ఎవరైనా కానీ లేక మీరుండే ప్రదేశం ఏదైనా కానీ కనీసం 4 నుండి 6 వారాలకొకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. నియంత్రణ సరిగా లేదని భావిస్తే నెలకోసారి. కంట్రోల్ లో వుంటోందని భావిస్తే రెండు లేక మూడు నెలలకోసారి కూడా షుగర్ పరీక్షలు చేయించుకోవచ్చు. పరీక్ష, ఫాస్టింగ్, తిన్న తర్వాత లేక సమయాన్ని … Read more

ఈ సీజ‌న్‌లో విటమిన్ డి ముఖ్యం.. ఎందుకంటే..?

వాతావరణం మారడంతో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ కాలంలో జబ్బుల బారిన ఎక్కువగా పడుతుంటారు. ఐతే ఈ కాలంలో వచ్చే ఇబ్బందుల నుండి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ కాలం బయటకు రావాలంటే ఇబ్బంది పడేవారు విటమిన్ డి కోసమైనా బయటకు రావాలి. కనీసం నిమిషాల పాటైనా సూర్యుని ఎండ పడేలా చూసుకోండి. దీనివల్ల ఎముకలు గట్టి పడడంతో పాటు కండరాల్లో కొత్త … Read more

మీరు కంప్యూట‌ర్‌ను ఎక్కువ‌గా చూస్తుంటారా.. అయితే ఈ వ్యాయామాల‌ను క‌చ్చితంగా చేయాల్సిందే..!

జబ్బులేవైనా వుంటేనే కంటికి వ్యాయామం కావాలనుకోవడం సరికాదు. అలసిన కళ్ళకు కూడా వ్యాయామం చేయవచ్చు. నేడు కంప్యూటర్ యుగం. కళ్ళు తేలికగా అలసి పోతున్నాయి. ఎంతో వెలుగున్న కంప్యూటర్ స్క్రీన్ కంటికి అలసట కలిగిస్తుంది. అందుకనే నేడు కంటి అద్దాల వాడకం పెరిగిపోతోంది. కన్ను నష్టపోకుండా దాని కండరాలకు కొన్ని వ్యాయామాలు కలిగిస్తే ఎంతో మంచిది. లేకుంటే అవి గట్టిపడి బలహీనమవుతాయి. ఒత్తిడి తగ్గించే కంటి వ్యాయామం – కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుంటే, మీ కంటిగుడ్డుకు కదలిక … Read more

మీరు డార్క్ చాక్లెట్లను తింటారా..? అయితే మీకు గుడ్ న్యూస్‌..!

చాక్లెట్ ను ఇప్పటికే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు వాడుతున్నారు. ఇక ఇపుడు చాక్లెట్లు తినేవారికి మరింత శుభవార్తగా డార్క్ చాక్లెట్ డైలీ తింటే గుండె జబ్బులు కూడా దూరమవుతున్నాయంటున్నారు ఒక ఫుడ్ సైంటిస్ట్. ఒక్కటి తింటే చాలు ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనపడుతుందని చెపుతున్నారు ప్రొఫెసర్ రోజర్ కార్డర్. గతంలో చేసిన చాక్లెట్లు గుండెజబ్బుల అధ్యయనాన్ని మరోమారు సమీక్షించిన ప్రొఫెసర్ కార్డర్ ఖచ్చితమైన డోస్ అంటే ఒక ఔన్సు లేదా 25 గ్రాములు అంటే షుమారు రెండు … Read more

సినీ తార‌ల‌కు ఉండేలాంటి క‌ళ్లు కావాలంటే ఈ డైట్‌ను పాటించండి..!

మీకు కూడా సినీనటులు ఐశ్వర్యారాయ్, రాణీ ముఖర్జీలకున్నటువంటి అందమైన కళ్ళు వుండాలని కోరుకుంటున్నారా? అయితే, దిగువ చెప్పే సింపుల్ డైట్ ఆచరించండి. ఆరోగ్యకర ఆహారం, మంచి నిద్ర, కొన్ని సహజ వైద్యాలు మీ కళ్ళకు మంటలు, ఎరుపు ఇతర అసౌకర్యాలను దూరంగా వుంచుతాయి. కళ్ళు అందంగా కనపడాలంటే, కంటి చూపు బాగుండాలంటే ఏం తినాలో చూద్దాం! కంటికి అవసరమైన విటమిన్లు – ఎ,ఇ, సి మొదలైనవి మీ దైనందిన ఆహారంలో తప్పక వుండాలి. కేరట్లు, ఆపిల్స్, కివి … Read more

అపాన వాయువును ఆప‌వ‌ద్దు.. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా..?

అపాన వాయువు మానవ జీర్ణక్రియలో ఒక భాగము. ఈ వాయువులు మలద్వారం గుండా వెళుతున్నపుడు తీవ్రతను బట్టి శబ్దం చేస్తాయి, దుర్గంధ వాసనను కలిగించవచ్చు. పిత్తం వాయువు అనేది ఒక నిర్దిష్ట రకమైన వాయువు, ఇది పిత్తసంబంధమైన సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో సంభవిస్తుంది. ఈ వాయువు సాధారణంగా చాలా దుర్వాసనతో కూడుకుని ఉంటుంది మరియు కడుపు నొప్పి, వికారం మరియు వాంతులు వంటి ఇతర లక్షణాలతో కూడి ఉంటుంది. అపాన వాయువు యొక్క ప్రయోజనాలు స్పష్టంగా తెలియదు. … Read more