ప్రేమంటే ఇదేరా.. భార్య మేడపై నుంచి పడిపోవడం చూసి.. ఈ భర్త చేసిన పని..

భార్యాభర్తలు ఇంటి మేడపై ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మేడపై ఉన్న భార్య ప్రమాదవశాత్తు కిందపడింది. భార్య కిందపడడాన్ని చూసిన భర్త చివరకు ఏం చేశాడో చూడండి.. చాలా మంది దంపతుల్లో వివాహమైన కొత్తలో ఉన్న అన్యోన్యత ఆ తర్వాత ఉండదు. అయితే కొందరు మాత్రం జీవితాంతం ఒకరిపై ఇంకొందరు అదే ప్రేమను కనబరుస్తుంటారు. అంతేకాదు ఒకరికి కష్టం వచ్చిందంటే.. ఇంకొకరు తట్టుకోలేరు. అవసరమైతే తమ ప్రాణాలు … Read more

టాలీవుడ్‌లో అందరికంటే ఎత్తు త‌క్కువైన‌ హీరోయిన్ ఎవరు తెలుసా..? ఆమె హైట్ ఎంతంటే ?

టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వీరిలో రకరకాల వాళ్లు ఉన్నారు. తెల్లగా ఉన్నవారు ఉన్నారు నల్లగా ఉన్నవారు ఉన్నారు. అలాగే హైట్ లో కూడా తక్కువ ఎత్తువారు.. ఎక్కువ హైట్ ఉన్నవాళ్లు కూడా స్టార్ హీరోయిన్లుగా మారారు. టాలీవుడ్‌లో హైట్ తక్కువగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? హీరోయిన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు.. అందం అభినయం అన్నీ ఉండాలి. దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కొందరు ఇలా రాగానే అలా ఓవర్ నైట్లో … Read more

స్లిమ్‌గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!?

స్లిమ్‌ ఉండాలని ఏవేవో వ్యాయామాలు, యోగాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే. స్లిమ్‌గా ఉండాలంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ, టీలను తగ్గించి లెమన్ లేదా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఉదయం పూట ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే రోటీలు, సోయా ఆయిల్‌లో సగం ఉడికిన కూరగాయలు, దాల్, సలాడ్ … Read more

ఆలుగ‌డ్డ‌ల‌ను తింటే బ‌రువు పెరుగుతారేమోన‌ని భ‌యంగా ఉందా.. అయితే ఇది చ‌ద‌వండి..!

పొటాటో ప్రియులకు ఓ శుభవార్త. బంగాళాదుంపతో తయారు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు పెరగుతారంటూ ఇప్పటి వరకు ఉన్న ప్రచారం తప్పు అని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పొటాటోతో చేసే చిప్స్ వంటి చిరు తిళ్లు తినడం ద్వారా ఊబకాయ సమస్య తలెత్తుతాయని భావిస్తున్నారా? అలాందేమీ లేదని కొత్త స్టడీ తేల్చేసింది. బరువు తగ్గేందుకు బంగాళాదుంపలను తీసుకోవడం ఆపేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బంగాళాదుంపలు సైతం కెలోరీల శాతాన్ని తగ్గిస్తాయని యూనివర్శిటీ … Read more

నాగ‌బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆయ‌న‌కు అప్పులే ఎక్కువ‌గా ఉన్నాయా..?

ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ మూడు పార్టీల జోరు అస‌లు ఆగ‌డం లేదు. ప్ర‌త్య‌ర్థి పార్టీ అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో కూట‌మి త‌న హ‌వాను కొన‌సాగిస్తోంది. ఇక సీఎం చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లోనూ త‌న‌దైన మార్కును చూపిస్తున్నారు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇంకోవైపు స‌నాత‌న ధ‌ర్మం పేరిట ఆల‌యాల సంద‌ర్శ‌న చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం నాగ‌బాబు గురించిన ఓ వార్త సామాజిక … Read more

ఆహారాన్ని నమిలి తింటే బరువు తగ్గుతారట..!!

ఆధునిక యుగంలో మనమందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు. ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని, ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది. తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం … Read more

కురుక్షేత్ర యుద్ధం తొలి రోజు ఎలా జ‌రిగిందంటే..?

కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా మొదటిరోజు మకరవ్యూహం అంటే మొసలి ఆకారంలో సైన్యాన్ని నిలపడం. మొసలి ఎలా నీటిలో చొచ్చుకుని పోతుందో అలా శత్రు సైన్యంలోకి చొచ్చుకపోవడం. మొసలి వ్యూహంలో- నోరు ఉన్న ప్రదేశంలో కర్ణుడు, కన్నుల వద్ద శకుని, ఆయన కుమారుడు ఉలూకుడు నిల్చున్నారు. తలభాగంలో అశ్వత్థామడు, మెడప్రాంతంలో తన తమ్ములను నిలిపాడు ధుర్యోధననుడు. మొసలి ఆకారంలో ఉన్న వ్యూహంలో పాదాల ప్రాంతంలో కృతవర్మ, కృపాచార్యుని నియమించాడు. కడుపు వద్ద సుయోధనుడు అంటే ధుర్యోధనుడు తానే స్వయంగా నిల్చున్నాడు. … Read more

ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య వ‌చ్చిన వైర‌మే మ‌హాభార‌త యుద్ధం..!

ద్రోణుడు భరాద్వాజుని కొడుకు, ద్రుపదుడు వృషతుని కొడుకు. భ‌రద్వాజుడు, వృషతులు ఇద్దరు మంచి మిత్రులు. అలాగే వారి కొడుకులు మంచి మిత్రులు. ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసిస్తారు. తర్వాతి కాలాలలో ద్రుపదుడు పాంచాల రాజుయ్యాడు. ద్రోణుడు వివాహం చేసుకున్నాక ఆయనకు అశ్వత్థాముడు జన్మించాడు. కానీ ఆయన దారిద్య్రంతో పిల్లవాడికి పాలు దొరకనిస్థితి. ఆ పరిస్థితిలో పరుశరాముడి దగ్గరికి వెళ్లిన ద్రోణుడికి ఆయన శస్ర్తాస్త్ర విద్యలను నేర్పిస్తాడు. కానీ ద్రోణుడికి ఆ సమయంలో కావల్సింది ధనం. … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ఎంత‌టి క‌ష్టాలు వ‌చ్చినా సుల‌భంగా ఎదుర్కో గ‌లుగుతారు..

జీవితం అంటే కష్ట సుఖాల సమరం. ఒకసారి కష్టం ఉంటే మరొకసారి ఆనందం ఉంటుంది. అయితే కష్టాల్లో కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆ కష్టాల‌ నుండి బయటపడాలంటే ఈ మార్గాలని అనుసరించండి. మామూలుగా అయితే చాలా మంది కష్టాల్లో కుమిలిపోవడం… కష్టాలని ఎదుర్కో లేక అనేక ఇబ్బందులు పడటం.. ఎంతో సులువైన విషయాలని కూడా కష్టాలుగా భావించడం వంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కష్ట సమయాల్లో ఆచితూచి అడుగులు వేసి చక్కటి విధానాలు పాటిస్తే ఏ … Read more

గ‌ర్భాశ‌య క్యాన్సర్ గురించి మ‌హిళ‌లు తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

గర్భాశయ క్యాన్సర్..ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ కారణంగా బాధపడుతున్నారు. మొదటి స్టేజిలో ఈ క్యాన్సర్ లక్షణాలు దాదాపుగా కనిపించవు. చాపకింద నీరులా శరీరంలో ప్రవేశించి మహిళల మరణాలకి కారణమవుతుంది. ఐతే ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి చాలా మార్గాలున్నాయి. ముందుగా, పొగ తాగడం మానివేయాలి. సురక్షిత శృంగారం వంటివి ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. గర్భాశయ కణాల్లో వ్యాపించే ఈ క్యాన్సర్ లైంగికంగా సంక్రమించే సంక్రమణ అయిన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పివి) … Read more