హెల్తీఫుడ్ అంటే ఏదో మీకు తెలుసా..!?
హెల్తీఫుడ్ అంటే ఏది.. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. మీకూ ఈ అనుమానముంటే.. ఈ కథనం చదవాల్సిందే. తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి. ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీ యాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలిఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి అంతగా … Read more









