చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

మన సమస్య ఏంటి అంటే .. చిరంజీవిని మనము ఎప్పుడు కూడా మెగా స్టార్ లాగానే చూడాలి అని కోరుకుంటాము .. చిరు విషయం కాసేపు పక్కన పెడదాము .. ఇంత కంటే దయనీయమైన పరిస్థితి ఒక పెద్ద మనిషి ఎదురుకున్నాడు .. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన తరువాత, పాలిటిక్స్ లో అడుగుపెట్టి ఫెయిల్ అయ్యాడు .. ఆ తరువాత ఒక సినిమా ఆడిన కూడా, ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని … Read more

ఒకరి దుస్తులను మరొకరు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

సాధారణంగా చాలామంది ఒకరి దుస్తులను మరొకరు ధరిస్తూ ఉంటారు. దుస్తులు చిన్నగా అయిపోయాయని అవి వేరే ఒకరికి ఇవ్వడమో.. లేదా మరొకరికి చిన్నగా అయిపోయిన దుస్తులను మనం ధరించడమో చేస్తూ ఉంటాం. అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, దగ్గర బంధువులు, స్నేహితులు ఇలా చాలామంది ఒకరి బట్టలు మరొక్కరు వేసుకుంటూంటారు. అయితే ఇలా ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం మంచిది కాదట. ఒకరి దుస్తులు మరొకరు ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకరి దుస్తులను మరొకరు ధరించడం వల్ల కలిగే … Read more

ఆపరేషన్ తర్వాత వంకాయ తినొద్దని ఎందుకు చెబుతారు?

ఆపరేషన్ చేయించుకోవాల్సినప్పుడు సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోనివ్వరు వైద్యులు. ఆహారమే కాదు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు. అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతారు. సర్జరీ చేయించుకున్న తర్వాత కచ్చితంగా వంకాయను తినొద్దు అని చెబుతారు వైద్యులు. అయితే ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ వైద్యుడు అయినా సర్జరీ చేసే ముందు లోకల్ అనస్తీషియాను పేషంటుకు ఇస్తారు. దీనివల్ల … Read more

ఈ విషయాలను ఎవరికీ చెప్పొద్దు తెలిస్తే… మీ కొంప మునిగినట్లే!

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గొప్ప జీవిత కోచ్ గా పేరుగాంచారు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. చాణక్యుడు కి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇతరులతో చెప్పకూడదని … Read more

అయోడిన్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసా.? అది ఏయే ఆహారాల్లో ఉంటుంది అంటే..?

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో అయోడిన్ కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. థైరాయిడ్ హార్మోన్‌కు అత్యంత ఆవశ్యకమైన పోషక పదార్థం ఇది. దీంతో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. ఇక గర్భిణీలకు అయోడిన్ చాలా ఎక్కువ మోతాదులో కావల్సి ఉంటుంది. అయోడిన్ సరిగ్గా అందకపోతే థైరాయిడ్ గ్రంథి వాపుకు లోనవుతుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అలసట, నీరసం, బరువు బాగా పెరగడం లేదా బాగా తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు … Read more

ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాహ‌నాల‌ స్టాప్ కోసం రెడ్ కలర్ నే ఎందుకు వాడతారో తెలుసా..?

ట్రాఫిక్‌… ఈ మాట చెబితే చాలు… మ‌న హైద‌రాబాదీల‌కు గుండెల్లో గుబులు పుడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ జాం క‌లిగించే విసుగు అలాంటిది మ‌రి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లోనే కాదు, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లోనూ ట్రాఫిక్ జాం ఎక్కువ‌గా ఏర్ప‌డుతూనే ఉంది. దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం ట్రాఫిక్ జాంల గురించి కాదు. ట్రాఫిక్ లైట్ల గురించి. అవును, వాటి గురించే. ఇంత‌కీ అందులో ఏముంది అంటారా? చూద్దాం రండి. ప్ర‌పంచంలోని … Read more

ఆపరేషన్ థియేటర్ బయట ఎర్ర లైటు వెలగడం వెనుక కథ మీకు తెలుసా…

హాస్పటల్స్ లో ఆపరేషన్ థియేటర్ బయట ఎరుపురంగు బల్బు వెలిగిస్తారు.మనం హాస్పటల్ కి వెళ్లినప్పుడు అది వెలగడం చూసే ఉంటాం..కానీ ఈ ఎరుపు రంగు బల్బే ఎందుకు ఏ నీలమో,మరే రంగు బల్బైనా వెలిగించొచ్చు కదా అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.. ఆపరేషన్ థియేటర్ బయట ఎరుపు రంగు బల్బు వెలగడం వెనుక పెద్ద కథే ఉండందోయ్..అది తెలుసుకోవాలంటే మనం అనగనగా అనుకుంటూ ఈజిప్షియన్స్ చరిత్రలోకి వెళ్లిపోవాలి… అప్పట్లో రాజకీయ సమావేశాలు నిర్వహించడం కత్తిమీద సాములా ఉండేది.సమావేశాల్ని … Read more

ఇటీవ‌ల కొత్త‌గా ప్ర‌క‌టించిన ప‌న్ను విధానం మీకు అర్థం అయిందా..?

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రకటించారు. ఈ స్లాబ్‌ల ప్రకారం, రూ. 0 నుండి రూ. 4 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. రూ. 4 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు 5% పన్ను, రూ. 8 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు 10% పన్ను విధించబడుతుంది. అదనంగా, వేతన జీవులకు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా … Read more

స్లీప‌ర్ సెల్ అనే మాట ఎప్పుడైనా విన్నారా..? స్లీప‌ర్ సెల్ అంటే ఏమిటంటే..?

ప్రతీ దేశపు గూఢచార వ్యవస్థ స్లీపర్ సెల్ ను కచ్చితంగా కలిగి ఉంటుంది. అంటే మన గూఢచారులు వేరే దేశంలో ఆ దేశస్తులుగా చలామణి అవుతూ ఉంటారు. ఒక రోజుకో రెండు రోజుల కోసమో కాదు. సంవత్సరాల తరబడి. ఒక దర్జీగా కావొచ్చు, అక్కడి ప్రభుత్వ ఉద్యోగిగా కావొచ్చు. అక్కడే కాపురాలు పెట్టుకుని, పిల్లల్ని కని దశాబ్దాలుగా అక్కడే ఉండాల్సి వస్తుంది. వీళ్ళు ఫీల్డ్ ఏజెంట్స్ అయినప్పటికీ వీరిది యాక్టివ్ పాత్ర కాదు. పూర్తిగా పాసివ్. అంటే … Read more

కొంతమంది అమ్మాయిల కోసం మాత్రమే..!

రకరకాల మగాళ్లతో సంబంధం పెట్టుకోవడం వలన ఆర్థికంగా, సామాజికంగా లాభం ఉంటుందని అనుకుంటున్నారు, కానీ చాలా మంది మగాళ్లు మిమ్మల్ని పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొందరు మీ కోసం ఇంటిని కొనిస్తారు, కారు , బంగారం, ఫోన్ కొంటారు. కానీ దానికి బదులుగా మీరు మీ భవిష్యత్తును, ఒక్కోసారి మీ అమ్మతనాన్ని, మొత్తంగా జీవితాన్నే త్యాగం చేస్తున్నారు. మీ అందం, శరీరానికి ఆకర్షితులయ్యే మగాళ్లను చూసి గర్వపడకండి. ఒకసారి లోతుగా ఆలోచించండి – ఈ … Read more