మీకు తెలుసా..? శివుడు కూడా ఒక‌సారి సిగ్గుప‌డ్డాడు. అది ఎప్పుడంటే..?

మహాదేవుడు పరమశివుడు ఎంతటి కారుణ్యమూర్తో అందరికీ తెలుసు. తన శరీరంలో సగభాగాన్ని పార్వతీ దేవీకి ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. పూర్వం మార్కండేయునికి మరణ సమయం ఆసన్నమైన వేళ శివ స్తోత్రాన్ని ప్రారంభించాడు. యముడు పాశాన్ని పెట్టి మార్కండేయున్ని లాగబోతే శంకరుడు తన కాలితో ఒక్క తన్ను తన్నాడు. అంతే యముడు పారిపోయాడు. ఆ గర్వంతో శంకరుడు, పార్వతితో చూసావా..? యముడంతడి వాడిని బెదిరించి పంపాను ఒక్క కాలితోపుతో మార్కండేయున్ని రక్షించాను ఒంటి కాలితో అన్నాడు. అమ్మ … Read more

అష్టదిక్పాలకులు అంటే ఎవరు? వారు ఏయే దిక్కుల‌ను పాలిస్తారు..?

సాధారణంగా ఇంట్లో నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతం, వాస్తుపూజ, వాస్తు సంబంధిత అంశాల్లో తరుచుగా వాడే పదాలు అష్టదిక్పాలకులు. చాలా మంది దిక్కులు అంటే నాలుగు ఉన్నాయ‌ని అనుకుంటారు. కానీ దిక్కులు మొత్తం 8. తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌రం, ద‌క్షిణంతోపాటు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అని మ‌రో 4 మూల‌లు ఉంటాయి. మొత్తం దిక్కులు అంటే 8 అనే చెప్పాలి. ఇక ఈ దిక్కుల‌కు ఒక్కో దేవత అధిప‌తిగా ఉంటారు. క‌నుక‌నే వారిని దిక్పాల‌కులు అని పిలుస్తారు. … Read more

చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ను పెట్టుకోవాలో తెలుసా..?

చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వల్ల తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని బాధ పడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ జబ్బులు రావడం, ఇబ్బందులు పడుతుంటారు. వీరందరికీ సులభోపాయం, ఎంతోమంది తమ అనుభవంతో చెప్పిన శాస్త్రీయ పద్ధతిని తెలుసుకుందాం.. ఆంజనేయస్వామి అంటే చాలు ధైర్యానికి ప్రతీక. దుష్ట శక్తులను పారద్రోలడానికి, సమస్త గ్రహ, భూతప్రేత పిశాచాదులను దూరం చేస్తాడ‌న్నది అందరికీ తెలుసు. అయితే కొన్ని వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకుని ఆంజనేయస్వామిని ఇంట్లో ఉంచితే … Read more

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా.. అయితే వీటిని తినేయండి..!

గోరు చిక్కుడును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయి. ఆరోగ్యానికి ఇది చాల మంచిది. గోరు చిక్కుడు లో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీని మూలంగా రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి ఇప్పుడే ఓ లుక్ వేసేయండి మరి. గోరుచిక్కుడు కాయ లో విటమిన్ సి అధికంగా … Read more

ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

లేవగానే భూదేవికి దండం పెట్టుకో.. లేదా నచ్చిన దేవుళ్ళకి దండం పెట్టుకుని లేస్తే రోజంతా హ్యాపీగా ఉంటారు అని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరు నిద్ర లేవగానే చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని రోజుని ప్రారంభిస్తున్నారు. దీనికి వయసు తో సంబంధం లేదు. చిన్నారులు, పెద్దలు కూడా ఇదే పరిస్థితి. పైగా అరనిమిషం చేతిలో ఫోను లేకపోతే ఎదో అయిపోయినట్టు ప్రవర్తిస్తారు. ప్రతీ ఒక్కరు అవసరానికి మించి వాడుతూ బానిసలైపోతున్నారు. నిద్ర లేవగానే సెల్ … Read more

మ‌ద్యం సేవిస్తే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. అవి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

ఆల్కహాల్ తాగే అలవాటున్న వారు చర్మం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పార్టీలో ఫుల్ గా తాగి, తెల్లారి పదయ్యే వరకు లేవకుండా ఉంటే అనేక చర్మ సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా మద్యం తాగడం వల్ల డీ హైడ్రేషన్ అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. మన ఆరోగ్యానికి ఆయువు పట్టు అయిన నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. నీరు శాతం తగ్గడం వల్లనే చర్మం … Read more

కాంతార హీరో రిషబ్ శెట్టి భార్య ఎవరో తెలుసా? ఆయన లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా?

హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతారా దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ అయి ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందింది. అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ అఖండ విజ‌యం సాధించింది. రెండు ప్రధాన పాత్రలో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అయితే కాంతారా సినిమా … Read more

రోబో సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..? దీని వెనుక ఇంత స్టోరీ ఉందా?

హాలీవుడ్ తరహాలో చిత్రాలు పోటీపడుతున్న కాలంలో వారిని తలదన్నే విధంగా తీసిన చిత్రంగా రోబో ను చెప్పవచ్చు. సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్ తో రొటీన్ చిత్రాలకు భిన్నంగా మానవ మేధస్సును ఉపయోగించి సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే చిత్రం. అయితే, రోబో సినిమాను ఏ స్టార్ హీరోలు వదులుకున్నారో తెలుసుకుందాం. శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాకు రీమేక్ గా శంకర్ బాలీవుడ్ లో నాయక్ అనే … Read more

స్టార్ హీరో మహేష్ బాబు పెళ్లి సింపుల్ గా జరగడం వెనుక బిగ్ ట్వస్ట్.. ఏంటంటే..?

సూపర్ స్టార్ కృష్ణ వారసుడి గా మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి ఆయన నమ్రత ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ముందువరుసలో ఉండేది మహేష్ బాబు నమ్రత మాత్రమే అని చెప్పవచ్చు. ఇంతటి ఆదర్శమైన దంపతులు ఎలా పెళ్లి చేసుకున్నారు.. వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైందనేది ఇప్పుడు చూద్దాం.. వంశీ చిత్రం టైం నుంచి మొదలైన వీరి లవ్ ఆ తర్వాత వివాహ … Read more

విమానంలో ప్రయాణించేప్పుడు..సెల్ ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోమనడానికి కారణం ఎంటో తెలుసా?

విమాన ప్ర‌యాణమంటేనే విలాస‌వంత‌మైంది. ఎంతో ఖ‌ర్చుతో కూడుకుని ఉంటుంది. కానీ ప్ర‌యాణికుల‌ను అన్ని మాధ్య‌మాల్లో క‌న్నా వేగంగా గమ్యస్థానానికి చేరుస్తుంది. అయితే బ‌స్సు, రైలు వంటి ఇత‌ర ఏ మాధ్య‌మంలో ప్ర‌యాణించినా మ‌నం మ‌న స్మార్ట్‌ఫోన్ల‌ను ఎప్ప‌టిలా మామూలుగానే వాడుతాం. కానీ విమానంలో వెళ్లే వారు మాత్రం త‌మ ఫోన్ల‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో క‌చ్చితంగా ఉంచాల్సిందేన‌ట‌. ఏంటీ ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవును, ఇది నిజ‌మే. త‌ర‌చూ విమాన ప్ర‌యాణాలు చేసే వారికి దీని గురించి తెలుస్తుంది, కానీ విమానం … Read more