హిందూ పురాణాల్లో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు నిషేదించారో తెలుసా.?

ప్రపంచంలో ఎన్నో మతాలు, ఒక్కో మతం ఒకో పద్ధతి. అయితే తిండి విషయంలో మన దేశంలో కొన్ని పదార్థాలను తినడం హిందూ సాంప్రదాయం ప్రకారం నిషిద్దం. బ్రహ్మణులతో పాటు కొన్ని కులాల వారు మాంసం తినరని మనకు తెలుసు…అయితే వాస్తవానికి వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తీసుకోవడం హిందూ సాంప్రదాయం ప్రకారం కొంద‌రికి నిషిద్దమట. ఇప్పటికీ మనలో ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది తమ భోజనంలో మాంసాన్ని వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకోరు. అయితే వారు ఎందుకు వీటిని … Read more

చొక్కాలకు జేబులు ఎడ‌మ వైపుకే ఎందుకు ఉంటాయో తెలుసా..?

ప్ర‌పంచంలో ఉన్న దాదాపు అధిక శాతం వ‌స్తువులు కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని త‌యారు చేసిన‌వే. ఉదాహ‌ర‌ణ‌కు కంప్యూట‌ర్ మౌస్‌నే తీసుకోండి. దాన్ని సాధార‌ణంగా ఎవ‌రైనా కుడి చేయి వైపు ఉంచుకునే ఆప‌రేట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే దాని బ‌ట‌న్లు కూడా ఉంటాయి. కారు లాంటి వాహ‌నాలు కూడా అంతే. కుడి చేయి వారికి అనువుగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళితే ఇలాంటివి మ‌న‌కు అనేకం క‌న‌బ‌డ‌తాయి. అయితే అలాంటి వాటిలో చొక్కా … Read more

అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఏది బెట‌ర్‌..?

ఇక్కడ నా అనుభవం చెపుతాను. నేను రెండు సంస్థలలో కూడా ఎన్నో ఆర్డర్స్ పెట్టాను. అమెజాన్ నుండి అయితే అసలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఏదయినా వస్తువు మనం రిటర్న్ పెట్టినా కూడా చాలావరకు మన డబ్బు వెంటనే మన అకౌంట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మనకు ఏదయినా ఇబ్బంది కలిగి కస్టమర్ కేర్ వారితో మాట్లాడలన్న కూడా అతి సునాయాసంగా మాట్లాడవచ్చు. అదే flipkart అయితే ముందుగా మనం chatbot కి మన సమస్య … Read more

పెంపుడు కుక్క నడత మారింది.. విసుక్కుంటూ కనిపించింది.. డౌట్ వచ్చి ఎక్స్‌రే తీయగా..?

ఆ జంట పెంచుకునే పెంపుడు కుక్క ఎప్పుడూ యాక్టివ్ గా ఇల్లంతా కదులుతూ కనిపించేది. అయితే మొన్నీమధ్య క్లినిక్ కు తీసుకెళ్లిన కొద్దిరోజుల తర్వాత నుంచి మూడీగా ఉంది. ఏమైందో.. ఏంటో తెలియదు.. మళ్ళీ మాములు అయిపోతుందిలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎలాంటి మార్పు లేదని హాస్పిటల్ కు తీసుకు వచ్చారు. డాక్టర్లు అంటేనే దేవుళ్లతో సమానం అని అంటారు. అలాంటి వైద్యులు ప్రతీరోజూ చిత్రవిచిత్రమైన కేసులు ఎన్నో సాల్వ్ చేస్తుంటారు. కడుపులో నుంచి జుట్టు … Read more

దేవాలయాల మీద గుర్రాలకు, మనుషులకూ మధ్య రతి క్రీడ గురించి చెక్కడంలో వారి ఉద్దేశమేమిటి?

భారతదేశంలోని కొన్ని పురాతన దేవాలయాలలో, ముఖ్యంగా ఖజురాహో (మధ్యప్రదేశ్), కోణార్క్ (ఒడిశా), ప్రాచీన దేవాలయాలలో, మనుషుల మధ్య, కొన్నిసార్లు జంతువుల మధ్య రతి (కామ) చిత్రాలు చెక్కబడి ఉంటాయి. వీటిని చెక్కించిన ఉద్దేశ్యం గురించి పండితులు, చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. వాస్తు శాస్త్రం, తంత్ర విద్య, కామశాస్త్రం మూడు ఒకే సూత్రంలో భాగంగా భావించబడ్డాయి. జీవితం యొక్క నాలుగు ప్రధాన అశయాల్లో (ధర్మ, అర్ధ, కామ, మోక్ష) కామ కూడా ఒకటే. భోగం … Read more

మీ గుండె ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

వయసు పైబడుతున్న కొద్ది మీ ఆరోగ్యాన్ని చిన్నపాటి జాగ్రత్తలతో కాపాడుకోవాలి. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, దిగువ జాగ్రత్తలు పాటించండి. శరీర అవయవాల్లో నిరంతరం పని చేసే గుండె ఆరోగ్యంపై శ్రధ్ద చూపటం అత్యవసరంగా చెపుతారు. గుండె ఆరోగ్యాన్ని అన్ని విధాలా ఎప్పటికపుడు కాపాడుకుంటూనే వుండాలి. ప్రధానంగా మీ రక్తపోటు ఎంత వుందో ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండండి. వాటితోపాటు కొలెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు కూడా చెక్ చేయించాలి. గుండెను ఏ కోణంలో సరి చేసుకుంటూ రావాలో … Read more

ఇన్సులిన్ అంటే ఏమిటి..? డ‌యాబెటిస్ ఉన్న‌వారు తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

ఇన్సులిన్ అంటే ఏమిటి? అంటే.. పొట్టలో పాన్ క్రియాస్ అనే గ్రంధి నుండి ఉత్పత్తి అయే హార్మోన్ ఇన్సులిన్. మనం ఆహారం తిన్నపుడు పొట్టలోని ఆహారంలోగల గ్లూకోజు రక్తంలో ప్రవేశిస్తుంది. ఈ గ్లూకోజు శక్తి నివ్వాలంటే కణాలలోకి ప్రవేశించాలి. ఇన్సులిన్ గ్లూకోజును కణాలలోకి ప్రవేశింపజేస్తుంది. టైప్ 1 డయాబెటీస్ వున్న వారికి పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. టైప్ 2 డయాబెటీస్ కు ఇన్సులిన్ సరిపడా వుండదు. కనుక ఇరువురికి ఇన్సులిన్ అవసరం వుంటుంది. … Read more

అర్థ‌రాత్రి పూట ఆక‌లి వేస్తుందా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..!

జీవితంలో ప్రతి ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఆకలి దంచేస్తూ మెళకువ వచ్చేస్తుంది. తరచుగా రాత్రుళ్ళు తినటం మంచిది కాదు. అందుకే పోషకాహార నిపుణులు రాత్రి 8 గంటలకు ముందే తినేయండి త్వరగా నిద్రించండి అంటారు. కాని ఏం చేయటం అర్ధరాత్రి ఆకలికి ఆగలేం! ఆకలికి ఆరోగ్య సూత్రాలు, నియమాలూ అర్ధం కావు. పొట్టలో పేగులు అరిచేస్తూంటాయి. కనుక అర్ధరాత్రి అయినప్పటికి అనవసరమైన కేలరీలు జత చేయకుండా ఏదో ఒకటి తినాలి? అందుకు ఆరోగ్యకరంగా ఏమి చేయాలో చూడండి! … Read more

తలుపు గడప మీద‌ ఎందుకు కూర్చోరాదు?

పిల్లలను పెద్దలు గడపపై కూర్చోనివ్వక పోతుండెను. కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కేకలేసి వారిని క్రిందికి దింపించేవారు. ఇది ఓ మూడనమ్మకంగా గత కొద్దికాలం వరకు భావింపబడేది. డ్రౌసింగ్ రాడ్ ను కనుగొన్న తరువాత గడపపై కూర్చోరాదనడంలో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది. డ్రౌసింగ్ రాడ్ అనే పరికరాన్ని తలుపు ఫ్రేంవద్ద ఉంచిన, అక్కడ ప్రతికూలశక్తి నలుదిశలా వెదజల్లబడడం మనం గమనించవచ్చు. కాబట్టే జ్ణ్జానవంతులైన మన పూర్వులకు ఈ విషయం ముందుగానే తెలుసుకాబట్టి, ఇలాంటి నిషేదం … Read more

తూర్పుదిశగా వంటగదిలో ఓ కిటికి ఎందుకు ఉండాలి?

ప్రాచీన భారతీయుల వంటగదులు నిర్ధేశ స్థలంలోనే ఏర్పాటు చేయబడేవి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి వంటగదిలో తూర్పుదిశగా ఓ కిటికి ఏర్పాటు చేయబడి వుండేది. నేటి కాలంలో కూడా కిటికీని వంటగదిలో తూర్పు దిశగా ఏర్పాటు చేయాలని కొత్తగా ఇండ్లు కట్టుకునేవారు చెబుతుంటారు. ఇలా కిటికిని ఏర్పాటు చేయడానికి గల ఒక కారణం ఏమిటంటే, వంట చేసేటప్పుడు వచ్చే పొగ కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉదయం వేళ ఎక్కువగా వంటగదిలో కుటుంబ సభ్యులు ఉండే అవకాశం … Read more