చిటికెన వేలి గోరును ఒక్కదాన్నే పెద్దగా ఎందుకు పెంచుకుంటారో తెలుసా..?

చూడగానే ఇతరులను ఆకట్టుకునేలా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. నేటి తరుణంలో చిన్నా, పెద్ద, ముసలి, ముతకా, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో పలు ఫ్యాషన్ అంశాలపై కూడా వారు దృష్టి సారిస్తూ ఆ దిశగా అందంగా కనిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫ్యాషన్‌గా కనిపించడం కోసం దుస్తులు, ఆభరణాలు, మేకప్, స్టయిలింగ్ వంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ వాటిలో ఇంకో … Read more

మృతదేహం నీటిలో ఎందుకు తేలుతుంది?.. జీవించి ఉన్న వ్యక్తి ఎందుకు మునిగిపోతాడు?

బ‌తికి ఉన్న మ‌నిషి నీటిలో మునుగుతాడు. కానీ మృత‌దేహం మాత్రం పైకి తేలుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే.. శరీరం అంతా ఒక్కటే. బరువు కూడా అలాగే ఉంటుంది. కానీ అదే మనిషి చనిపోయినప్పుడు అతడి శరీరం పైకి లేవడం వెనుక కారణం ఏమిటి? నదిలో మృతదేహం లభ్యమైనట్లు వార్తాపత్రికల్లో తరచూ చదువుతూ ఉంటాం. కరోనా కాలంలో చాలా నదులలో మృతదేహాలు తేలుతూ కనిపించాయి. కానీ జీవించి ఉన్న వ్యక్తి నీటిలో ఎందుకు మునిగిపోతాడు. అదే వ్యక్తి … Read more

నెయిల్ క‌ట్ట‌ర్ కింద ఉండే రంధ్రం ఎందుకు ప‌నిచేస్తుందో తెలుసా..?

మనమందరం గోర్లు కత్తిరించడానికి నెయిల్ కట్టర్ ఉపయోగిస్తాము. ఇది మూడు వేర్వేరు బ్లేడ్‌లతో అందించబడింది, ఇవి గోళ్లను అమర్చడంలో మరియు గోరు దుమ్మును తొలగించడంలో సహాయపడతాయి. ఇదిలావుండగా, నెయిల్ కట్టర్ చివర చిన్న రంధ్రం ఎందుకు ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనమందరం ఈ రంధ్రం చూసి ఉండాలి. కానీ దానిని పనికిరానిదిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ రంధ్రం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఈ … Read more

ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ఎందుకు తీయ‌డం లేదు..?

అయ్యో ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే ఇంకా బాగుండేది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపించి ఉంటే ఏ దర్శకుల గురించి అలా అనుకున్నారు? ఎందుకు? అంటే.. డైరెక్టర్ అనగానే నాకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఎస్. వి. కృష్ణ రెడ్డి. ఎంతోబాగుంటాయి ఆయన సినిమాలు… ఇంటిల్లిపాది ఆహ్లాదకరంగా చూడగలిగే చక్కని సినిమాలు ఆయనవి. 90’s కిడ్స్ అంతా దాదాపు ఆయన సినిమాలు చూసే పెరిగాము. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ఈస్ట్ గోదావరి … Read more

ఇంట్లో ప‌ని ఒత్తిడి వ‌ల్ల మ‌హిళ‌ల‌కు గుండె జ‌బ్బులు..?

ప్రస్తుతం ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు ముందంజలో ఉన్నారనడంలో సందేహం లేదు. కాని కార్యాలయాలు, ఇంట్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ప్రధానంగా యువతుల్లో అందునా ఇటీవల వివాహమైన మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయని, వీరిలో మానసికమైన, శారీరకమైన ఒత్తిడి కారణంగానే వారు జబ్బులబారిన పడుతున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. కార్యాలయాల్లో, ఇంట్లో పనిభారం పెరిగిపోవడంతో … Read more

మీ శ‌రీరం రోజంతా తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

నేటి రోజులలో మహిళలు అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఉద్యోగస్తులైన మహిళలైతే, అందానికి సంబంధించి ఎంతో సమయాన్ని, సొమ్మును కూడా వెచ్చిస్తున్నారు. అందంగా కనపడాలంటే ప్రధానంగా చర్మ సంరక్షణ ఎంతో అవసరం. రోజంతా తాజాదనంతో మెరిసిపోయేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి వారు మీరైతే ఈ కథనం చదవాల్సిందే. బకెట్ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానము చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుని చూడండి . చర్మం పట్టులా … Read more

మీ గ‌డ్డం కింద ఉన్న కొవ్వును ఇలా క‌రిగించుకోండి.. ఈ సింపుల్ వ్యాయామాల‌ను చేయండి..!

మెడకింద కొవ్వు చేరితే మరింత లావుగా కనపడతారు. కిందికి వంగినా, నవ్వు నవ్వినా అసహ్యంగా వుంటుంది. బరువు పెరగటం లేదా చర్మంలో పటుత్వం కోల్పోవటం గడ్డం కింద కొవ్వు రావటానికి నిదర్శనం. ఆకర్షణీయమైన మెడకు దిగువ వ్యాయామాలు చేయండి. తిన్నగా నిలబడండి. తల కొద్దిగా పైకెత్తి సీలింగ్ చూడండి. పెదాలను సాగదీస్తూ గాలిలోకి పైకి ముద్దాడండి. అయిదు నుండి పది సెకండ్లు. అయిదు సార్లు చేయండి. ముఖం లోని ఇతర కండరాలను బిగపట్టకండి. మెడను అటునుండి ఇటుకు … Read more

చాటపై పాదాలు ఎందుకు ఉంచరాదు?

సంప్రదాయ చాటను వెదురుతో కాని, ఈనెలతో కానీ చేస్తారు. ఇలాంటి చాటను ధాన్యాన్ని చెరగడానికి వాడేవారు. ధాన్యంలో ఉన్న పొట్టు చెరగడం వల్ల వంటకు వాడే ధాన్యం శుభ్రపడుతుంది. భారతీయులు వంట ధాన్యాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. కాబట్టి చాటను కూడా అలాగే భావించేవారు. సంప్రదాయక విశ్వాసం ప్రకారం చాటపై కాలు పెట్టడం పాపంగా పరిగణించేవారు. కావున ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేవారు. ఈ విశ్వాసంలో రెందు ప్రధానాంశాలు దాగి ఉన్నాయి. మొదటిది ఏమిటంటే చాట అల్లడానికి … Read more

హిందువులు ఆవును ఎందుకు పవిత్రంగా భావిస్తారు?

హిందువులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించదం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. ఆవు పాలలోని వివిధ గుణాల కారణంగా ఆవు పాలను అమృతం అని అంటారు. ఆవుపాలు ఔషదాలలో ఘటకాంశంగా నిలచింది. ప్రతిరోజు మన ఆహారంలో పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి … Read more

ఉపవాసాలు ఎందుకు పాటించాలి?

భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన అన్ని పురాణాలు, ఇతిహాసాలు అత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో (ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని) పాటించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి. తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పొరపాటు. ఉపవాసంతో కూడిన భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు. మనసు దుష్ట తలంపుల నుండి, ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వండటం అవసరం. ఉపవాసం … Read more