రాత్రి పూట ఇలా చేస్తే చాలు.. మీ షుగర్ 100 దాటదు..!
నేటి కాలం లో చాల మంది షుగర్ వ్యాధి తో సతమతం అవుతున్నారు. షుగర్ వ్యాధి కి చెక్ పెట్టాలంటే ఈ సులువైన మార్గాన్ని అనుసరిస్తే చాలు. వివరాల్లోకి వెళితే… రాత్రి ఆలస్యంగా తిని వెంటనే నిద్ర పోవడం చాల మంది చేసే తప్పు. దీని వల్ల రక్తం లో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. అందుకే ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాలు పాటు నడిస్తే రక్తం … Read more









