ఉదయాన్నే అల్పాహారంగా దీన్ని తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది..!
స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో ఓ వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు. పూరీలు, పకోడీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే వేయించేటప్పుడు నూనెలో అరటీ స్పూన్ ఉప్పు వేయాలి. పుట్టగొడుగులను ఎప్పుడు అల్యూమినియం పాత్రలలో ఉడకబెట్టకూడదు. అలా చేస్తే అవి నల్లగా మారిపోతాయి. చిక్కుడు, పచ్చి బఠాణీ, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు వాటిలో ఒక టీ స్పూన్ షుగర్ కలిపితే వాటి సహజమైన రంగుని కోల్పోవు. పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్ళు మంటగా అనిపిస్తే వాటిని చల్లని … Read more









